05-01-2020, 06:02 PM
libreoffice అనే సాఫ్ట్వేర్ microsoft office కి ప్రత్యమ్నాయంలో ఉత్తమమైనది. ఇది 32,64 బిట్లో లభిస్తుంది. అనేక భాషలు మరియు beta రూపంలో కూడా వస్తుంది.
దీని లింక్ కింద పొందుపరచబడింది.
https://www.libreoffice.org/
దీని లింక్ కింద పొందుపరచబడింది.
https://www.libreoffice.org/


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)