03-01-2020, 04:06 PM
(03-01-2020, 03:48 PM)pvsraju Wrote: అదరగొట్టేస్తున్నారండి ఆమని గారు. ఇదొక మంచి మూవ్. రమ్య శిల్ప దగ్గర ఓపెన్ ఐయిపోవడం కథకు మంచి ప్లస్ పాయింట్. ఈ రాత్రికి జరిగేదంతా రమ్య చూసే ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. దన్యవాదములు.![]()
pvsraju.....thanks. ha aa arrangements vallaku thelikunda ramya chesukuntundi. next update lo chudagalaru.
