31-01-2019, 03:10 PM
?ఓం శ్రీ గురుభ్యోనమః?
?పంచాంగం?
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 31 - 01 - 2019,
వారం ... గురువారం, ( బృహస్పతి వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిధి : ఏకాదశి రా 7.30
తదుపరి ద్వాదశి,
నక్షత్రం : జ్యేష్ఠ రా 9.13,
తదుపరి మూల,
యోగం : ధృవం ఉ8.40,
తదుపరి వ్యాఘాతం,
కరణం : బవ ఉ7.22,తదుపరి
బాలువ రా7.31 ఆ తదుపరి కౌలువ,
వర్జ్యం : రా.తె5.41నుండి,
దుర్ముహూర్తం : ఉ10.22 - 11.07
& మ2.51 - 3.36,
అమృతకాలం : మ12.05 - 1.44,
రాహుకాలం. : మ1.30 - 3.00,
యమగండం. : ఉ6.00 - 7.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.37,
సూర్యాస్తమయం : 5.51,
*_నేటిమాట_*
*నాలుక జారితే నరకమేరా*
చిలుక తనకు చిక్కిన ఫలములు వెంటనే తినదు, ముక్కు తో పొడిచి రుచి చూసి, బాగా పండిన ఫలములు మాత్రమే తింటుంది,
మనం కూడా మాటల్లో, చేతల్లో, తొందర పడకూడదు, ఒక తలంపు రాగానే , అది మంచిదా, చెడుదా, అని ఆలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది,
మన దేహంలో అన్నిటి కంటే పై భాగం లో వుండే శిరస్సు లో పంచేంద్రియాలు వున్నాయి,
కానీ రెండు ఇంద్రియాలు మాత్రం జాగ్రత్తగా వాడుకొమ్మని వాటికి మూతలు పెట్టాడు భగవంతుడు,
*అవి....1,కన్నులు, 2, నోరు,*
వీటికి మాత్రమే మూతలు ఎందుకు పెట్టాడు భగవంతుడు...?...
కన్నులతో అన్నింటినీ చూడనక్కరలేదు,
నోటితో అన్నిటిని పలుకనక్కరలేదు...
అనవసరమైన వాటిని, చూడకుండా, మాట్లాడకుండా ఈ మూతలు పనికివస్తాయి...
పశువా అని తిట్టేది.... పశుపథి అని తలచేది ఈ నోరే...
*ఈరెండింటికి మంచి చెడ్డలు నిర్ణయించేది నీవే....*
*_?శుభమస్థు?_*
?సమస్త లోకా సుఖినోభివంతు?
Source:Internet/what's up.