03-01-2020, 05:45 AM
ఆయనకి జరిగిందంతా చెప్పేద్దాం అనుకున్నాను కాని తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు కదా కొంచెం సేపు అయ్యాకా నిదానంగా చెపుదాం అనుకుని ఆగాను. ఏంటి అలా ఉన్నావ్ అన్నరు ఏమి లేదు మీరు స్తానం చేస్తారా అన్నాను హుమ్మ్ చేస్తాను అని స్తానం చేసి వచ్చారు భోజనాలు అయ్యాకా మెల్లాగా మొదలు పెట్టాను అతని విషయం కాదు ఈ ఇంటిలోనుండి వేరే చోటకి వెళ్ళిపోదాం అని మేము ఆ మాటల్లో ఉండగా అనుకోకుండా ఒక పాము మా ఇంటిలోకి దూరింది దానిని చూసి కెవ్వు మని అరిచాను నేను ఆయన దానిని చంపి వేసారు. ఆ పనికి నేను చుడండి మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది అంది సర్లేవే చంపేశమ్మ్ కదా అన్నారు ఇంకోటి రాదని నమ్మకం ఏంటి అన్నాను
సరే రేపు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అన్నారు మా అయ్యన ఒప్పుకునేసరికి నాకు చాలా సంతోషం వేసింది వాడి పీడ రేపటితో వదులుతుంద్ అనుకుని ఇద్దరం ఒకసరి పని కానిచ్చి పడుకున్నాం
ఆ రెల్లారి మా ఊరులోనే కొంచెం దూరంగా వేరే ఏరియాలో ఇల్లు చూసి అక్కడికి మారిపోయాం అదే రోజు అంతా జరిగి పోయింది.