03-01-2020, 05:34 AM
ఈలోపు మా ముందలి తలుపు ఎవరో కొట్టినట్టు సౌండ్ వచ్చింది అది వినపడి అతను నన్ను వదిలి కొంచెం వెనక్కి తగ్గాడు అదె అదునుగా నేను ఒక్కసారే లోపలికి వచ్చి తలుపు గెడవేశాను అతనితో పెనుగులాట తో నా వళ్ళంట చెమట పట్టింది ఈలోపు ముందలి తలుపు మళ్ళి కొట్టారు చీర కొంగుతో మొఖాన్ని తుడుచుకుని వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా మా ఆయన హమ్మయ్య అనుకున్నాను