03-01-2020, 03:21 AM
(01-01-2020, 10:46 PM)Abcsexydarling Wrote: మిత్రమా నూతన సంవత్సర శుభాకాంక్షలు..
కథ బ్రహ్మాండంగా ఉంది..
కథనం లో దూకుడు చూసి .. నేను ఇంత దూకుడుగా ఎందుకు రాయలేనా అని..నాకు ఈర్ష్య కలుగుతుంది
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..
కథ అద్భుతంగా వస్తుంది అంటే మీ ప్రోత్సాహమే కారణం..
దూకుడు అని ఏం లేదు మిత్రమా.. నా శైలే అంత..
నా స్టైల్ దూకుడైనా నా వ్యక్తిత్వం నెమ్మదే..
అందుకే RX 100 లాంటి నా కథ పికప్ స్పీడ్ గా ఉన్నా.. టాప్ గేర్ పడగానే ఏకానమిలోనే వెళ్తాను.. కొత్త అప్డేట్ పెట్టాను. చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు