09-01-2020, 10:30 AM
మెట్లపై అక్కయ్యా అంటూ లాగి చెవిలో నాకు ఇప్పుడు తెలుస్తోంది నుదుటిపై చెమట కాస్త ఉప్పగానే ఉంది , నడుముపై మాత్రమే తియ్యగా అనిపించింది అని గుసగుసలాడాను .
చెప్పానుకదా నీఇష్టం నీకు ఎక్కడ తీపి అనిపిస్తే అక్కడే అంటూ నా నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ముసిముసినవ్వులతో సిగ్గుపడుతూ హాల్ లోకివచ్చాము .
అక్కయ్యా , చెల్లి , ఒసేయ్ మన బుజ్జి దేవుడు వచ్చాడు , మన వాసంతి ఎంత అందంగా తయారుచేసిందో చూడండి అంటూ దగ్గరకువచ్చి బుగ్గలను గిళ్లబోతుంటే ............
అక్కయ్యా ..........అంటూ వెనుక దాబెట్టుకున్నాను .
ఒసేయ్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి , అత్తయ్యలూ ............వీళ్ళు గిల్లి గిల్లి పాపం భయపడేలా చేసేసారు అని చెప్పడంతో ,
అక్కయ్య ఫ్రెండ్స్ తలలపై వచ్చిన అమ్మావాళ్ళందరూ మొట్టికాయలు వేసి sorry చెప్పండి అని కోపంతో చెప్పారు .
అమ్మా అమ్మా .............. మహేష్ ఊరికే ఉంటాడు అది ఉందే వాసంతి ఇలా చెప్పించినట్లు ఉంది , తనుమాత్రమే గిల్లాలంట ముద్దాడాలంట ..........అప్పుడు తన ముద్దుల తమ్ముడే కానీ ఇప్పుడు మన అందరి ప్రాణం , ఈ బుజ్జిదేవుడి సంతోషమే ఊరి సంతోషం అయిపోయింది .
అవును వాసంతి ఊరిలోకి మీరు ఇంకా రాలేదు కానీ నీ ప్రాణమైన తమ్ముడు ఇప్పుడు ప్రతి ఇంటి బిడ్డ మరియు దేవుడు , అందరి గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని ఆక్రమించేశాడు అంటూ అమ్మావాల్లువచ్చి మాఇద్దరి చుట్టూ చేరి మా బుజ్జి బంగారం అంటూ దిష్టి తీసినట్లు తీసి బుగ్గలను తాకి ముద్దులుపెట్టి , ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీ భక్తులమైన మేము నీకోసం పిండి వంటలు తీసుకొచ్చాము . మీ అమ్మ అక్కయ్య తినిపిస్తేనే తింటావు అంట కదా కడుపునిండా తిని మమ్మల్ని ఆనందింపచెయ్యి మళ్లీ సాయంత్రం వస్తాము అని చెప్పి బయటకు వెళ్లిపోతుంటే ......
ఒసేయ్ ఈరోజు ఎందుకో మరీ మరీ ముద్దొచ్చేస్తున్నాడు ఓకేఒక్కసారి బుగ్గలను కొరికేయాలనిపిస్తోంది అంటూ నాదగ్గరకు వస్తుంటే ,
వాళ్ళ అమ్మ జడ పట్టుకుని వెనక్కు లాక్కొని వెళ్లిపోతుంటే అత్తయ్యా మంచిపని చేశారు అంటూ అక్కయ్యతోపాటు గట్టిగా నవ్వుకున్నాము .
నాన్నా .............సోఫాలో కూర్చోండి అన్నింటినీ వడ్డించుకొని వస్తాను అని పెద్ద బేసిన్ లో తీసుకొచ్చింది .
చూసి అమ్మో..........అంటూ అక్కయ్యతోపాటు ఆశ్చర్యపోయాను .
ఏమిచెయ్యమంటావు బుజ్జినాన్న అందరి వంటలూ కనీసం టేస్ట్ అయినా చెయ్యాలని , నువ్వు కొరికినట్లు గుర్తులు చూపించాలట నువ్వంటే అంత ప్రేమ వాళ్లకు అంటూ నా నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి వడలా ఉన్న స్వీట్ ను సగం విరుస్తుంటే ..........
అమ్మా దాని పేరేంటి అని అడిగాను .
గారిగి బుజ్జినాన్నా చాలా తియ్యగా ఉంటుంది అంటూ ప్రేమతో తినిపించి , ఎలా ఉంది తియ్యగా భలే ఉందికదా అని అడిగింది .
అమ్మా ఈ స్వీట్ కంటే అక్కయ్య చెమట చాలా తియ్యగా ఉంది , చెప్పాను కదా అక్కయ్యా అని చెబుతుండగానే ,
అక్కయ్య నోట్లోకి లడ్డూ పెట్టుకుంటూ గతుక్కుమన్నట్లు దగ్గుతూ తలపై కొట్టుకుంటుంటే ..........
అమ్మా అక్కయ్యకు మంచి నీళ్ళు అంటూ నాచేతులతో తాగించి హమ్మయ్యా ఆనుకొని , అక్కయ్య తలపై సున్నితంగా కొట్టి ప్రక్కనే కూర్చున్నాను .
చెమట తియ్యగా ఏంటి బుజ్జినాన్నా ఎవరు మీ అక్కయ్య చెప్పిందా అని అడిగింది అమ్మ .
నేనే స్వయంగా రుచిచూసి తెలుసుకున్నానమ్మా అసలు ఏమి జరిగిందంటే ..........
అక్కయ్య మళ్లీ దగ్గుతూ అమ్మకు గ్లాస్ ఇచ్చి నీళ్లు తీసుకురమ్మని పంపించి , తమ్ముడూ ఆ విషయం అమ్మకే కాదు ఎవ్వరికీ చెప్పను అని ప్రామిస్ చెయ్యి ఎందుకో నువ్వు పెద్దవాడివి అయ్యాక తెలుస్తుంది అని please please నా ప్రాణం కదూ అంటూ చేతిని చాపింది .
మా అక్కయ్య అడగడం నేను ప్రామిస్ చెయ్యకపోవడమా అంటూ అర చేతిపై ముద్దుపెట్టాను .
లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ .........ఆ తియ్యదనం కేవలం నా ముద్దుల తమ్ముడికి మాత్రమే అంటూ హత్తుకొని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .
ఇంతలో అమ్మవచ్చి తల్లి నీల్లుతాగి అంటూ అందించి చెప్పు నాన్నా అని అడిగింది .
అదే అమ్మా అక్కయ్య అనగానే తమ్ముడూ తమ్ముడూ ...........అంటూ ప్రార్థిస్తుంటే ,
ఆరోజు birthday రోజు అక్కయ్య ముఖం అంతా కేక్ పూసినప్పుడు బుగ్గపై ముద్దుపెట్టాను చెమటతోపాటు కేక్ కలవడం వలన తియ్యగా అనిపించింది అమ్మా , sooooo స్వీట్ అంటూ మళ్లీ అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
అంతే అమ్మా అంతే అంటూ అక్కయ్య నన్ను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దుచేస్తూ ప్రతి స్వీట్ సగం సగం తినిపించింది .
అక్కయ్యా , అమ్మా ............. చాలా బాగున్నాయి కృష్ణగాన్ని పిలుచుకునిరానా అని అడిగాను .
తమ్ముడూ స్వీట్స్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి కృష్ణని మాత్రమే కాదు నీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరినీ పీలుచుకొనిరా అని బదులిచ్చింది .
లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ పట్టరాని ఆనందంతో అక్కయ్యను గట్టిగా హత్తుకొని బుగ్గను అమాంతం కొరికేసాను .
స్స్స్...........అమ్మా చూడే తమ్ముడు మళ్లీ కొరికేశాడు , పైనేమో కందిపోయేలా గిల్లేసాడు అని బుగ్గపై రుద్దుకుంటుంటే ,
అమ్మ నవ్వుని చూసి సంతోషంతో బయటకు పరిగెత్తుతుంటే ........
జాగ్రత్త నెమ్మది తమ్ముడూ , నాన్నా అని చెప్పారు .
అలాగే అక్కయ్యా , అమ్మా అంటూ గేట్ తీసుకుని ముందు కృష్ణగాడి ఇంటివైపు ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వేగంగా పరిగెడుతుంటే ........
బాబు మహేష్ పడిపోతావు జాగ్రత్త , బాబు నెమ్మది , రాళ్లు ఉన్నాయి ఎక్కడికీ చెప్పు నేను ఎత్తుకునివేళతాను ...............అంటూ ఒక్కొక్కరూ కేరింగ్ చూపిస్తున్నారు .
పెద్దయ్యా , మామయ్యలూ , అన్నయ్యలూ ..............ఇక్కడే కృష్ణగాడి ఇంటికి చెప్పులు వేసుకున్నానులే అంటూ బదులిస్తూ , ఆయా పిలుపుకు వాళ్లు మురిసిపోవడం చూసి ఎంజాయ్ చేస్తూ కృష్ణగాడి ఇంటికి చేరుకుని బయటి నుండి కృష్ణ కృష్ణ అని పిలిచాను .
కృష్ణగాడు పరుగున బయటకువచ్చి అమ్మా నాన్న అన్నయ్యా ................ఎవరొచ్చారో చూడండి అంటూ సంతోషం పట్టలేక కేకలువేస్తూ రేయ్ రారా లోపలికి అని పిలిచాడు .
ఇంతలో ముగ్గురూ వచ్చి బాబు మహేష్ అక్కడే ఆగిపోయావే నిన్ను బయటే నిలబెట్టాము అని ఊరందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ లోపలికి పిలుచుకొనివెళ్లారు .
అమ్మా మీతోపాటు ఊరంతా బోలెడన్ని పిండివంటలు ఇచ్చారుకదా కృష్ణను కూడా తినడానికి పిలుచుకునివెళతాను అని అడిగాను .
ముగ్గురూ కృష్ణవైపు సంతోషంతో చూస్తుంటే ..........చెప్పానుకదమ్మా వీడు నాకోసం ఖచ్చితంగా వస్తాడని అని నవ్వుతుంటే ,
అమ్మ వాడికి ఒక్క దెబ్బ వేసింది .
ఏంటే అమ్మా అలా కొట్టావు అని వీపుపై రుద్దుకుంటూ అడిగాడు .
మరి మహేష్ ను వాడు వీడు అనకూడదు అని చెప్పింది .
నేను నవ్వుకుని అమ్మా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎలాగైనా పిలవచ్చు , అక్కడ అక్కయ్యా అమ్మ వేచి చూస్తున్నారు వెళతాము అంటూ పాదాలకు నమస్కరించాను .
చల్లగా ఉండు నాయనా అంటూ ఆనందబాస్పాలతో నా బుగ్గలను అందుకొని తలపై ముద్దుపెట్టి , రేయ్ కృష్ణ ఎప్పుడూ ప్రక్కనే ఉండి మన ఊరి ప్రాణమైన బుజ్జి దేవుడిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని ముగ్గురూ చెప్పారు .
అలాగే అమ్మా అంటూ ఇద్దరమూ బయటకువచ్చి ఒక్కొక్కరి ఫ్రెండ్స్ ఇంటికే వెళ్లి అందరినీ పిలుచుకొని ఇంటికి వచ్చాను .
అక్కయ్య నాకోసం గేట్ దగ్గరే ఎదురుచూస్తూ మా అందరినీ సంతోషంతో లోపలకు ఆహ్వానించింది .
లోపల అప్పటికే ప్లేట్లలో అన్ని స్వీట్స్ arrange చేసేసినట్లు అందరికీ ఒక్కొక్కటి అందించి సోఫాలలో కూర్చోబెట్టి నాకుమాత్రం అక్కయ్య తినిపించింది .
నా ఫ్రెండ్స్ అంతా ఎవరెవరి ఇంట్లో ఏమేమి చేసినవో చూపిస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తియ్యగా బాగున్నాయి అంటూ తిని కాంపౌండ్ లో కాసేపు ఆడుకుంటున్నాము.
సాయంత్రం పెద్దయ్యతోపాటు చాలా మంది ఇంటికివచ్చి మేము ఆదుకోవడం చూసి ఆనందిస్తూ నాన్నను బయటకు పిలిచారు .
ఈరోజు ఉదయం సరిపడినంత వర్షం పడినందువలన రేపు ఉదయం తెల్లవారుఘామున పొలం పనులు మొదలుపెట్టాలని ఊరుఊరంతా నిర్ణయించింది . మన ఊరి బుజ్జి దేవుడితో తొలిపూజను జరిపించాలని కోరుకుంటున్నాము , మీరు అందరూ కుటుంబంతోపాటు రావాలి అని సాంప్రదాయబద్ధంగా పిలిచారు .
నాకు కుదరదు రాత్రి హైద్రాబాద్ వెళుతున్నాను మీరు వెళ్లొచ్చు అని కోపంతో చెప్పేసి అందరినీ దాటుకుని బయటకు వెళ్లిపోయారు .
అందరూ బాధపడుతుంటే అక్కయ్య చెవిలో చెప్పి అమ్మను పంపించింది .
క్షమించండి ఆయన గురించి మీకు తెలిసిందే కదా తెల్లవారుఘామున మీ బుజ్జి దేవుడిని పూజకు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పింది .
అంతే అందరూ పెదాలపై చిరునవ్వులతో అమ్మకు రెండుచేతులతో నమస్కరించి , అక్కయ్య వలనే ఒప్పుకోవడం జరిగిందని సంతోషంతో వెళ్లారు .
ఆవెంటనే పిండివంటలు తీసుకొచ్చిన అమ్మలూ అక్కయ్య ఫ్రెండ్స్ మెయిన్ గేట్ లోపలికి వస్తూ , అందరూ ఒకరికొకరు మన బుజ్జి మహేష్ నేను ప్రేమతో చేసినవి తిన్నాడో లేదో అని మాట్లాడుతూ లోపలికి వచ్చారు . నేరుగా మేము ఆడుకుంటుండటం చూసి మెట్లపై కూర్చుని ఆనందిస్తున్న అక్కయ్య దగ్గరికివెళ్లి ఇదే విషయం అడిగారు .
తమ్ముడూ అని పిలవడంతో పరుగున వచ్చి అక్కయ్య ఒడిలో ఆయాసంతో వాలిపోయాను .
అమ్మా పిల్లలందరికీ చల్లని నీళ్లు తీసుకురా అని అక్కయ్య కేకేయ్యడంతో కొంతమంది అమ్మలు కూడా లోపలకువెళ్లి అమ్మతోపాటు ఫ్రిడ్జ్ లోని వాటర్ బాటిల్స్ అన్నింటినీ తీసుకొచ్చి మాకు అందించారు .
దప్పికగా ఉన్నట్లు క్షణాల్లో బాటిల్స్ ఖాళీచేసేసాము . అక్కయ్య తన కొంగుతో నా చెమటను తుడిచి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , ఎందుకు పిలిచానంటే వీళ్ళందరూ తెచ్చిన స్వీట్స్ నువ్వు తిన్నావో లేదో అని బాధపడుతున్నారు తమ్ముడూ ..........,
అమ్మా అన్నీ టేస్ట్ చేసాను కదా నాతోపాటు కృష్ణగాడు మరియు నా ఫ్రెండ్స్ అందరమూ చాలా ఇష్టంతో తిన్నాము , ఎంత రుచిగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను .
నిజంగా టేస్ట్ చేసానో లేదో అని అందరూ ఒకరినొకరు చూసుకుంటూ డౌబ్ట్ పడుతుంటే ..........
మీరు నమ్మడం లేదు కదూ అంటూ అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి లేచి ఒక్కొక్క అమ్మదగ్గరికివెళ్లి , అమ్మా మీరు చేసింది అని స్వీట్ పేరు మరియు టేస్ట్ ఎలా ఉందో డిటైల్డ్ గా వివరించాను .
అమ్మలందరూ సంతోషమైన షాక్ లో ఉండిపోవడం చూసి తమ్ముడూ అధరగొట్టేసావ్ అంటూ అక్కయ్య రెండుచేతులను చాపి నన్ను తన గుండెలపై వాల్చుకొని బుగ్గలపై ముద్దుపెట్టి మురిసిపోయింది .
షాక్ నుండి తేరుకుని అమ్మలందరూ నాచుట్టూ చేరి కురులను స్పృశించి మహేష్ మేము చేసినవి అలా ఉన్నాయని మా అందరి ప్రాణమైన బుజ్జి దేవుడి ద్వారా వింటుంటే మా హృదయం పులకించిపోతోంది అంటూ ఆనందబాస్పాలతో ఈ సంతోషం చాలు అంటూ కాసేపు అమ్మతో మాట్లాడి వారు తెచ్చిన పాత్రలు తీసుకుని నాకు నవ్వుతూ టాటా చెప్పి వెళ్లారు . అక్కయ్య ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుకుని సడెన్ గా ఒకేసారి నా బుగ్గలను గిల్లేసి , అక్కయ్యా ............స్స్స్........అంటూ రెండుచేతులతో రుద్దుకుంటుంటే టాటా బై బుజ్జిమహేష్ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు .
ఒసేయ్ ఎక్కడికి వెళతారు మళ్లీ వస్తారుకదా అప్పుడు మీ పనిచూస్తాను అంటూ కోపంతో చెప్పి , లేదులే తమ్ముడూ అంటూ బుగ్గలను చేతులతో స్పృశించి తియ్యని ముద్దులుపెట్టడంతో ,
నొప్పి పోయింది లవ్ యు అక్కా అంటూ గట్టిగా హత్తుకున్నాను .
తమ్ముడూ ఇంకొద్దిసేపు ఆడుకుంటారా నీ ఫ్రెండ్స్ నీకోసమే అక్కడ కూర్చుని ఎదురుచూస్తున్నట్లున్నారు అని చెప్పడంతో .......
ఇంకొద్దిసేపు అంతే అంటూ వెళ్లి ఆడుకుంటుండగానే చీకటి పడటం ఆ వెంటనే వర్షం మొదలవ్వడంతో రేయ్ మహేష్ రేపు పొలంలో కలుద్దాము బై రా బై అక్కయ్యా అనిచెప్పి వెళ్లిపోయారు .
అక్కయ్య నాదగ్గరికివచ్చి కొంగుని నా తలపై ఉంచి లోపలకు పిలుచుకొనివెళ్లింది.
కొద్దిసేపట్లోనే పెద్ద వర్షంలా మారడంతో అక్కయ్య తలుపు ముందు కుర్చీవేసుకుని కూర్చుని నన్ను తనపై కూర్చోబెట్టుకొని ముద్దులతో ముంచెత్తుతూ , తమ్ముడూ ఇలాంటి వర్షం కోసం మన ఊరివాళ్ళంతా ఎన్ని సంవత్సరాలనుండి ఎదురుచూస్తున్నారో ................మా బుజ్జి దేవుడి వలన వరుణ దేవుడు కరుణించాడు అంటూ నన్ను ముద్దులలో ముంచెత్తింది .
నాన్న వర్షంలో తడుస్తూనే వచ్చి బ్యాగు సర్దుకుని అమ్మకు చెప్పి గొడుగుపెట్టుకుని చివరి బస్ సమయానికి వర్షంలోనే వెళ్ళిపోయాడు .
తల్లి వాతావరణం చల్లగా మారిపోతోంది తలుపు మరియు కిటికీలు వేసి పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చోండి అని అమ్మ చెప్పడంతో అలాగే చేసాము .
నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను అన్నట్లు అక్కయ్య నన్ను మళ్లీ తన ముందు కూర్చోబెట్టుకొని నాకు చలి వేస్తోంది తమ్ముడూ అంటూ నన్ను రెండుచేతులతో చుట్టేసి బుగ్గలపై , తలపై వెచ్చని ముద్దులుపెడుతూ మూవీ ఎంజాయ్ చేస్తున్నాము .
అమ్మ అక్కయ్య మాటలు విని రూంలోనుండి మందమైన దుప్పటి తీసుకొచ్చి చుట్టింది .
లవ్ యు అమ్మా అంటూ రెండుచేతులతో దుప్పటి అంచులను పట్టుకొని తలలు మాత్రమే బయట కనిపించేలా చుట్టేసి నన్ను తనమీదకు ఏకమయ్యేలా హత్తుకుంది.
అక్కయ్యా .........ఇప్పుడు వెచ్చగా ఉంది లవ్ యు అంటూ బుగ్గపై నవ్వుతూ ముద్దుపెట్టి , రాత్రికి కూడా ఇలాగే మా అక్కయ్య ఒడిలో గువ్వపిల్లలా వొదిగిపోయి హాయిగా వెచ్చదనంతో నిద్రపోవాలి అని చెప్పాను .
నాకు కూడా అలాగే నా ప్రాణమైన తమ్ముడిని గట్టిగా హత్తుకొని నిద్రపోవాలని ఉంది అంటూ నా బుగ్గపై వెనుక నుండి పెదాలను తాకించి ఊపిరాడనంతలా చుట్టేసింది .
అమ్మ ఉలెన్ స్వేటర్ వేసుకుని ప్లేటులో వేడి వేడి అన్నం పప్పు నెయ్యి కలిపి గుండ్రటి ముద్దలు చేసి మా ఇద్దరికీ ముద్దులుపెడుతూ ప్రేమతో తినిపించింది .
అమ్మా పప్పు నెయ్యి సూపర్ ఇప్పుడు మీరు తినండి అని చెప్పాను .
నా బంగారుకొండ అంటూ పొంగిపోతూ తిని తినిపిస్తూ మూడు ప్లేట్లు ఖాళీ చేసేసాము .
మధ్యాహ్నం వరకూ నిద్రపోయి ఉండటం వలన నిద్రపట్టక అమ్మ అక్కయ్యతో సంతోషంతో మాట్లాడుతూ మాట్లాడుతూ మూవీ మొత్తం చూసి అక్కయ్య గుండెలపై నిద్రపోయాను .
తల్లి నీ ముద్దుల తమ్ముణ్ణి హత్తుకొని పడుకోవాలని మాట్లాడుతుంటే , నాకు కూడా నా బుజ్జి నాన్నను జోకొడుతూ నిద్రపోవాలని ఉంది , ఇదొక్కరోజు please please అని ప్రాధేయపడటంతో ................
అమ్మా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అని ,
ఇద్దరూ ఎలాగోలా ప్రేమతో నన్ను ఎత్తుకుని అమ్మ బెడ్ పై పడుకోబెట్టి ఇద్దరూ చెరొకవైపు పడుకొని ఏకంగా రెండు మందమైన దుప్పట్లు కప్పి చెరొక చేతితో ప్రాణంలా జోకొడుతూ , హాయిగా నిద్రపోతున్న నన్ను చూసి పరవశించిపోతూ , బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి నామీద చేతులువేసి నిద్రలోకి జారుకున్నారు.