07-11-2018, 06:15 PM
రాజ్ పుత్ లో......
foxl (ఫాక్సల్, షిప్ ముందు బాగం) పోర్ట్ 10 డ్రాప్ డెప్త్ చార్జెస్ , లెట్ గో .......5
Stop...... లుక్ అవుట్ రిపోర్ట్......
ఆప్స్ రూమ్...... లుక్ అవుట్.... కాంటాక్ట్ లాస్ట్....కాంటాక్ట్ లాస్ట్ ......లాస్ట్ సీన్....... పోర్ట్ 10- 100 yds
రోజర్.....కీప్ షార్ప్ లుక్ ఆవుట్.
అదే సమయం........
ఆప్స్ రూమ్ సొనార్...... ఎక్స్ ప్లోషన్స్..... అండర్ వాటర్ ఎక్స్ ప్లోషన్స్.....
1,......2..,3,....4,.....5,..... అయిదు స్పోటనాలు సర్ 50-200 yds ,
రెడ్ 10° --20° సర్
వెరి గుడ్ ,కీప్ రిపోర్టింగ్..... సబ్ మెరిన్ ఇన్ విసినిటి........
సొనార్ పై లీడింగ్ సీమెన్ రావత్ ...రోజర్......
మాట కంప్లీట్ కాక ముందే......
" One........two more blasts.....
పొర్ట్ 5.........రేంజ్ 800 yds ఇంక్రీసింగ్ సర్
ఇందర్ సింగ్ co కి ఏమి అర్థం కాలేదు.....
తను 5 డెప్త్ చార్జెస్ వేసాడు.......... స్పోటనాలు ..........7..... ఏంటి ఇది.......
ఆప్స్ రూమ్ సొనార్ లాస్ట్ ఎకో....... రైట్ అహెడ్........... వన్ మైల్ సర్ (1 mile)
వెరి గుడ్ కీప్ ....... మాటను కట్ చేస్తూ మల్లీ
రావత్ " ఎక్స్ ప్లోసన్ ....ఎక్స్ ప్లోసన్ .......
పోర్ట్..10 ..... 1500 yds.... రావత్ కు ఈ స్పోటనం గురించి రిపోర్ట్ చెయ్యాల్సిన అవసరంలేకుండే.......షిప్ ఒక్కసారిగా కంపించింది......దాదాపు మైలు.... మైలున్నర దూరంలో సముద్రం పొంగింది...... వైజాగ్ తీర ప్రాంతములో ఉన్నవారికి నిద్రాభంగం మాత్రం కాలేదు
"Stop both both engines.....
సిగ్నల్ మాన్ ని పిలిచి ఎమర్జెన్సి సిగ్నల్ పంపాడు COరాజ్ పుత్.....
అక్కడే సెర్చ్ చెయ్యడానికి ఆదేశాలు వచ్తాయి
H Q కు ఒక సంగతి నిర్దారణ కలిగింది ......
ఘాజి హెవి గా డామేజ్ అయ్యింది...... ఎంతవరకు అని తెలువదు..,....
ఘాజి.......
సబ్ మెరిన్ ముందు బాగం పూర్తిగా నీల్లలోకి
మునగలేదు కారణాలు రెండు.......
మైన్ లను ఫ్లష్ చెయ్యడానికి ట్యూబులో ఏయర్ ప్రెషర్ ఉండడం..... రెండు ముందు బాగం లో మల్లీ హైడ్రజన్ గ్యాస్ కూడగట్టు
కోవడం......1, 2,3, డెప్త్ చార్జులు సబ్ మెరిన్ కు కాస్త దూరంలో పగిలాయి 4 వ ది సబ్ మెరిన్ లోనుండి బయటకు ఎగజిమ్మబడటం మొదటి మైన్ కు పైన పేలింది.....దాంతో ఆ మైన్ పేలింది..... ఆ ప్రకంపనాలతో
రెండో మైన్ ట్యూబ్ మౌత్ లోనే పేలింది ......ఒక్క సారిగా ముందు కంపార్ట్ మెంట్ నుండి అనౌన్స్ మెంట్ వినపడింది....
ఫ్లడింగ్ ....ఫ్లడింగ్... ఫ్లడింగ్ .... డామేజ్ టు ఫార్వర్డ్ బల్క్ హెడ్......క్లోస్ ఆల్ ఫార్వర్డ్ హచ్చస్ & డోర్స్.....ఎమర్జెన్సి టీమ్ హరి అప్.....NBCD టీమ్ టు ఫార్వర్డ్.......
కాని అప్పటికే ఆలస్యమైపొయింది.....సబ్ మెరిన్ మరోసారి తన బాలన్స్ కోల్పొయ్యింది
ఫార్వర్డ్ ట్యూబులు, కంపార్ట్ మెంట్ లలో నీల్లు నిండడం వలన ముఁదుబాగం కిందకి
కావడంతో కంట్రోల్ తప్పి ఊహిఁచని వేగంతో
సీ బెడ్ ని గుద్దేసింది ...... ఆ శబ్దం రాజ్ పుత్ లో 8 వ స్పోటనం ......కాదు విస్పోటనంగా
రిపోర్ట్ చెయ్షబడింది.......PNS Ghazi సముద్రపు అడుగులలోకే కాకుఁడా చరిత్ర పుటల్లోకి చేరింది.... ఒంటరిగా కాదు .... తనతో పాటు11 మంది ఆఫిసర్లను .......... 82 మంది నావికులను........ తీసుకువెల్లింది
.
రాజ్ పుత్ తెల్లవరేవరక ఆ ఎరియాలో వెతికి
సంశయాద్స్పయంగా తోచిన దగ్గర డెప్త్ చార్జెస్ వేసి.... ఏమి కనపడలేదు అని HQ కు రిపోర్ట్ చేసి డాకా వైపుకు పొయ్యింది.

mm గిరీశం