07-11-2018, 06:14 PM
రాజ్ పుత్.........
కమాండర్ ఇందర్ సింగ్ , కాస్త తత్తరపాటు పడ్డాడు, కాని ముఖంలో ఆ భావాలు ఏమి చూయించలేదు తను తీసుకోవలసిన చర్యల గురించి ఒక సందేహము లేదు ఇంత క్లోస్ రేంజ్లో గన్ ఫైర్ చెయ్యలేడు ......400 yards range.... తన షిప్ లో టార్పిడో లు లేవు......
ఇక మిగిలింది డెప్త్ చార్జెస్........
" హాఫ్ అ హెడ్ బోత్ ఇంజన్స్ , ........ పై నుండి .....ops room.. లుక్ అవుట్ ...... 300 yds right ahead......
గుడ్.....పోర్ట్10......
200 yads .....right ahead ......వీరింగ్ స్టాబడ్..... 100yds క్లోసింగ్......
Ghazi.....లో
కారణం........
నల్లగా బూతంలా .........చెయ్యెత్తితే అందే దూరంలో లా ............ఒక షిప్ .......వార్ షిప్...... మొదట విక్రాంత్ అనుకొన్నాడు ..
కాని ఉహు కాదు ....ఇదేదో బ్రిటిష్ క్లాస్ డిస్ట్రాయర్ లా ఉంది........ దీని గురించి
ఒక ఇంటెల్ లేదు తన దగ్గర....... సొనార్ ఆఫ్ చేసినందుకు మూమెంట్ తెలువలేదు.........
వెనక్కి జరిగి టార్పిడో పైర్ చెయ్యలేడు.......తను చేసిన తప్పు ఇప్పుడు తెలిసివచ్చింది జాఫర్ ఖాన్ కు......పోర్ట్ టార్పిడో ట్యూబులు బ్లైండ్ సైడ్ అయ్యాయి...దాదాపు 90 ° కుడి వైపుగా తిరగాలి ఆ షిప్ ని ఫైరింగ్ లైన్ లోకి తేడానికి..... సమయం లేదు...... షిప్ అతి వేగంగా తన పైకి వస్తుంది......... ఇక్కడ తను ఉన్నట్టు తెలువదా....... ఇఁతలో లైట్ల కాంతి........ సెర్చ్ లైట్ల కాంతి చుట్టు.....
అంతే అలోచించడం ఆపేసాడు..... విలువైన సమయం పాడైపొయింది .......,తన ఉనికి తెలిసి పొయ్యింది...... ఇక తప్పించుకొవడమే మార్గం...... " డైవ్..... డైవ్,........ డైవ్.......
"ఎవాసివ్ ఆక్షన్....... ఎమర్జెన్సి డైవ్... ఎమర్దేన్సిడైవ్,..... " అదే సమయం
" కాంటాక్ట్ రైట్ అ హెడ్..... డిస్ట్రాయర్..... హాఫ్ స్టెన్ (రివర్స్) బోత్ ఇంజన్స్........ పోర్ట్15 ....... సొనార్ ఆన్...... రిపోర్ట్ రేంజ్ ......లైనప్ 1 & 3.....
సబ్ మెరిన్ కుడి వైపుకు తిరుగసాగింది
రాజ్ పుత్ ను లైనప్ చెయ్యడానికి .......
ఒకే సారి వెనక్కి వెలుతూ , కుడివైపుకు తిరుగుతూ, డైవ్ చేస్తూ.......మూడు ఆక్షన్ లు ఒకేసారి .......ఫార్వర్డ్ ట్యూబులో మైన్ లు బయటకు ఎగజిమ్మబడటం అందరి శ్రద్దలో నుండి పొయ్యింది..... అష్టవదానంలా ఒక దాని తరువాత ఒకటి ఆదేశలను జారి చేస్తు...... జాఫర్ ఖాన్.
డైవ్ చేస్తూ అదే సమయం మైన్ లు
ఏయిర్ ప్రెషర్ తో ఫ్లష్ చెయపడుతున్నందుకు
సబ్ మెరిన్ లెవల్ కాకుండా హెడ్(ముందు బాగం) కాస్త పైకి లెచిఉంది........
సొనార్ పై ఉన్న పెటి ఆఫిసర్ ముస్తఫాకు ఆ స్పోటనాలు క్లియర్గా వినిపించాయి..........
ఒక దాని తరువాత ఒకటి....... అయిదు స్పోటనాలు....... అహా... కాదు ఏడు.స్పోటనాలు....

mm గిరీశం