07-11-2018, 06:14 PM
అత్మవిశ్వాసం చాల అవసరం, కాని అది అహంకారంగా మారితే తప్పులు జరగడం సహజం ,అది అంత్యానికి దారితియ్యొచ్చు
ఇప్పుడూ జరిగింది అదే........
0245/04 dec......
ఘాజీ.......ఆంకరేజ్ నుండి చానల్ ముఖద్వారం వైపు కు చేరుకుంది.....
జఫర్ ఖాన్ చేసిన మొదటి తప్పు మైన్స్ వెయ్యడానికి స్టాబర్డ్( కుడి) 2,4 ట్యూబ్ లను ఎన్నుకోవడం .....దాని వల్ల 1,3 పోర్ట్ టార్పిడో ట్యూబులు చానల్ కు blind side అయ్యాయి
రెండవ తప్పు సొనార్ సైలెన్స్ ( ఆఫ్ ) చెయ్యడం , early warning లేకుండా పొయ్యింది
మూడవ తప్పు.. బ్రేక్ వాటర్స్ కి దగ్గరగా వెల్లడం... తన మువ్ మెంట్స్ cramp చేసుకొన్నాడు
నాలుగవ తప్పు తమ ఇంటలిజన్స్ రిపోర్ట్ గుడ్డిగా నమ్మడం...... (విక్రాంత్ 4 గం. తరువాతే బయటకు వస్తుంది అని)
తను మార్క్ చెసిన స్థలానికి చేరుకొన్నా అనుకోగానే ఆర్డర్ ఇచ్చాడు
"Stop ఇంజన్స్, వీల్ మిడ్ షిప్" మల్లీ
"మైన్ లేయింగ్ టీమ్ స్టాండ్ బై ,రిపోర్ట్ రెడినెస్" మరోసారి ఏరియా నిర్దారించుకోడానికి పెరిస్కోప్ విడిచి జఫర్ ఖాన్ రెండు నిమిసాల కొరకు చార్ట్ దగ్గరకు నడిచాడు, ఆఖరి సారి గా మార్కిగ్ చెక్ చెసాడు.......
అదేసమయం
రాజ్ పుత్.......
"ఆప్స్ రూమ్ ,లుక్ అవుట్ contact black object red 10 aprx 500 yards closing
Submarine confjrm submarine
(ఆప్స్ రూమ్ లుక్ అవుట్........10 ° ఎడమ వైపుగా 500 గజాల దూరంలో సబ్ మరిన్ కనపడుతుంది)
"Very good....... Keep reporting"
400 yards.. Red 20,submarine still.....
హఠాత్తుగా వస్తున్న రిపోర్ట్ ల దాటికి కాస్త
హడబడాయించినా 2 అడుగుల్లో చార్ట్ దగ్గరకు చెరాడు , ఇందర్ జీత్ సింగ్
C.O రాజ్ పుత్ ......దాంతో పాటు
"స్టాప్ బోత్ ఇఁజన్స్" అన్న ఆర్డర్ పాస్ చెసాడు.
20° కుడి వైపు దాదాపు మైలున్నర- రెండు మైల్లు దూరం ఉండాల్సిన ఘాజి అర మైలు దూరంలో........ ఇదేలా సంభవం,.... క్షణ కాలానికి కర్తవ్యమూడుడయ్యాడు , కాని అంతలో తేరుకొని switch on PA, ...... శత్రువు కు తన ఉనికి తెలిసి పొయ్యింది ఇక బ్లాక్ అవుట్, సైలెన్స్ షిప్ చెయ్యాల్సిన అవసరంలేదు, ఇక ముఖాముఖి యుద్దం "స్విచ్ on port search lights,portable lights to port " రెండో ఆర్డర్.....పోర్ట్ గన్స్ లోడ్ .......స్టాండ్ బై టు ఫైర్.....
"foxl రెడీ.....డెప్త్ చార్జెస్ ...."ఒక గుక్కలో ఆర్డర్ లు పాస్ చేసాడు......
పైనుండి లుక్ అవుట్
"సబ్ మెరిన్ 400 గజాలు ,పోర్ట్...15°"
PA( public announcement system)
On అయ్యింది, సెర్చ్ లైట్లు ఆన్ అయ్యాయి
"Ops - foxel డెప్త్ చార్జ్ రెడి ఫర్ రిలీస్"
"వెరి గుడ్.... stand by
" Port gun stand by sir......"
"On my go fire at will....."టార్గెట్....... పోర్ట్ 15..... 400 yards...
Roger .....port 15......400yards
Pns Ghazi.....
"Mine party stand by .....2 mines prime... Let go ...."
(రెండు మైన్లు పోనివ్వండి)
"స్లో స్టేర్న్ పోర్ట్ ఇంజన్ "
Next batch....... stand by..... prime mines........ స్టాప్ పోర్ట్ ..... లెట్ గో మైన్స్" అంటూ పెరిస్కోప్ గుండా బయటకు చూసాడు
ఒక క్షణం తను చూస్తున్నదేంటో అర్థం కాలేదు
ఆ ఒక్క క్షణం శరీరం భయము తో కంపించుకు పొయ్యింది శరీరం చెమటలు పట్టేసింది, పసి పిల్లోడు భూచి ని చూసి దడుసుకొన్నట్లు జడుసుకొన్నాడు వెన్నెముకలోనుండి వణుకు పుట్టుకొచ్తింది
" యా అల్లా..." అనాలనుకొన్నాడు కాని......
నోరు పెగల్లేదు అస్పస్టంగా ఎవో శబ్దాలు మాత్రం బయటకు వచ్చాయి.
కారణం......

mm గిరీశం