01-01-2020, 11:24 PM
ఊహించని ముగింపు...హృదయం లో కౌగిలి లాగా హత్తుకుపోయే సమయం లో వచ్చే కన్నీళ్లు బాధను కలిగిస్తాయో... బాధని బయటకి పంపిస్తాయో తెలియదు కాని....అలాంటి సమయం లో కూడా రమ్య కళ్లనుండి నీళ్లు వస్తే తట్టుకోలేని హృదయం మాత్రం విజయ్ ది...దేవుడు అందరితో తోడుగా ఉండలేక అమ్మని ఇస్తాడు....అమ్మ తాను దేవుడు చేసేంత కన్నా ఎక్కువ మనకి ఇచ్చి ఇంకా కావాలని భార్య రూపం లో దేవుడిని ఇస్తుంది...అదే విజయ్ కి రమ్య మీద వున్న నమ్మకం....దేవుడు అందరికి కావాలి...కానీ విజయ్ కి రమ్య కావాలి...దేవుడు ఎలా ఉన్నాడో విజయ్ ఎప్పుడు చూడలేదు...కానీ దేవత అనే మాట వినగానే విజయ్ కి రమ్య నే గుర్తువస్తుంది....భార్య మీద నాకు ఉన్న ఈ ఒక్క అభిప్రాయం నన్ను విజయ్ పాత్ర క్రీయేట్ చేయంచింది....
నేటి కాలం లో భార్య తప్పు చేసినా...భర్త తప్పు చేసినా నష్టం అనేది ఇద్దరు వ్యక్తులపై కాదు.....రెండు కుటుంబాలపై.....ముఖ్యం గా వారి పిల్లలపై ఉంటుంది....సమాజానికి అనుగుణం గా......ఆలోచనకి అనుగుణం గా నేను ఈ కధ ని ఇంత వరకు నడిపించాను....ముగింపు అనేది ఎలా ఉన్నది అనే విషయం పక్కన పెడితే...ఆ ముగింపు ని రాసే వ్యక్తి కె8 మనసులో వుండే మానసిక అలజడి నేను అర్థం చేసుకోగలను...ఇది ఒకరకమైన సాహసం అనే చెప్పాలి...హాట్సాఫ్ జాన్ భాయ్.....మనసుకు హత్తుకొని.... హృదయం లో ఎప్పటికీ గుర్తుండిపోయే ముగింపు ని అందివ్వబోతున్నారు అని నాకు ఇప్పటికే అర్థం అయినది.....