07-11-2018, 06:12 PM
10- 15 నిమిషాలలో ఎవరి అదృష్టం ఎలా ఉంది తేలి పోతుంది.........
కర్మా ఎవరిది స్ట్రాంగ్........ **
బారత ఉపఖండాన్ని చుట్టి వైజాగ్ వరకు విక్రాంత్ అనే ఏక లక్ష్యంతో వచ్చిన pnsఘాజి దా.......
లేక
అత్యంత గుప్తంగా కరాచి నుండి వచ్చిన ఘాజి ని కుక్కలా వైజాగ్ హార్బర్ ముఖద్వారం లో నిలబెట్టిన భారత నావిక సేనదా .........
ఒక 15 నిమి. తేలిపోతుంది.......
శ్రీవాస్తవా కాసేపు ఆలోచించి " సరే, డెక్ హ్యండ్ కొరకు తయ్యారీలు మొదలు పెట్టు"
అని JDకి చెప్పి గజేంద్రన్ వైపుకు తిరిగి
" భిభస్తు అడ్రస్ బయటకు తియ్యి, "
" ఉస్మానియాలో ఉండొచ్చు, ఇప్పుడు వెలితే
దొరుకొచ్చు, నేను వెల్లివస్తా" గజేంద్రన్ జవాబిచ్చాడు
" నువ్వొక్కనివే ఎందుకు నేను వస్తా, నాకు
హైదరాభాద్ చూసినట్టు ఉంటుందీ నీకు
కంపెని అవుతుంంది" JD లేచాడు
"ఒకే ,పదండి నేను వస్తా అందరం కల్సి వెల్లుదాం "అంటు శ్రీవాస్తవా లేచాడు.)]యునివర్సిటి జంక్షన్ లో ఒక సారి తటపటాయించాడు సిద్దు
మొదట క్లాస్ లోకి పోవాలా.....? లేక పాషాభాయ్ దగ్గర కు వెల్లాలా ....? అనే మీమాంసలో కాని అంతకన్న టీ తాగాలనే కోరిక బైక్ ని హోటల్ ముందు నిలిపింది,బైక్ లాక్ చేసి కీ తీసకొని లోపలికి అడుగు పెట్టాడు, ఖాలి గా ఉంది.......
"ఛోటు , చార్ మస్కా, ఎక్
పౌనా మలయ్ కే సాథ్" హల్లో కాకుండ లోపలి spl రూములోకి నడిచాడు సిద్దు కౌఁటర్ వెనుకాలా ఉన్న పాషాభాయ్ కి నేవి స్టైల్ లో సెల్యూట్ కొడుతు......ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బయట నల్లరంగు contessa ఆగడం అయిదు క్షణాల వ్యత్త్యాసము లో మిస్ కాకపొయ్యేవాడు
కౌంటర్ లో నుండి బయటకు రాబోయిన పాషాభాయ్ మాత్రం మిస్ చెయ్యలేదు
కాని ఆర్మీ జీప్ లాఁటి జీప్ ఒకటి రోడ్డుకు అవతలి వైపు ఆగడం అందులోనుండి ముగ్గురు తన హోటల్ వైపుకు రావడం గమనించలేదు.
కుర్రోడు ఒక ప్లేట్ లో నాలుగు మస్కా బిస్కూట్ లు పెట్టుకొని సిద్దు ముందు పెట్టాడు " ఏం అన్నా ,కనపడకొచ్చినవ్" అంటూ
జవాబిచ్చేలోపు బయట పాషాభాయ్ శబ్దం వినిపించింది "సలామ్ వాలేకుమ్ , జఫర్ భాయ్, ఇదర్ కైసే ఆనా హువా"
" తుజే బోలా ఓ లౌండా అయేతో ముఝే బతానే( ఆ పోరగాడు వస్తే నాకు చెప్పమని చెప్పిన కదా) ,క్యు నహి బతాయా,( ఎందుకు
చెప్పలేదు ) చర్బీ చెడ్ గయ్( కొవ్వు ఎక్కిందా)" జఫర్ భాయ్ శబ్దం జంక్షన్ వరకు వినపడేలా
"నహి జఫర్ భాయ్, సిద్దిక్ అబిచ్ అయా
అందర్ గయా అబి బైటాబి నహి హోగా"
( సిద్దిక్ ఇదో ఇప్పుడే వచ్చిండు,లోపల ఉండు) బులాఃవు "( పిలవాలా) " పాషాభాయ్ అడిగాడు వినయంగా
"నహి మై ఖుద్ మిలుంగా......అవసరం లేదు నేనే వెళ్ళి కలుస్తా...." అంటూ జఫర్ భాయ్ తన ముగ్గురు అనుచరులతో లోపలికి నడిచాడు,
అదే సమయం జీపులో నుండి ముగ్గురు దిగారు, అందులో ఒకడు అక్కడే ఉన్న పాన్ షాప్ వైపు నడిచి " ఎక్ బనారసి, 120,300 సిర్ఫ్ చూనేమే " ఆడర్ ఇచ్చాడు
శ్రీవాస్తవా,JD అక్కడే జీప్ దగ్గర నిలుచుండి చుట్టూ చూడసాగారు
update
JDప్రత్యేకతనక్కకు జిత్తులు నేర్పడం ఆలాంటి JD మొదటి సారిగా ఓడిపొయ్యాడు............
ప్రత్త్యర్థి వేరే ఎవరోకాదు ..............
స్వంతం అమ్మ,..........రూత్ హోబర్ మాన్ డీసూజ,
బెంగుళూర్ లో తనూ, రమోల్లా ఒకే రూమ్ లో కాకాపొయిన ఒకే హోటల్లో (ఉన్న రెండురోజులలో ఒక రూము లోకి మార్చ గలననే ధీమాతో ఉన్న అతని).........
తను కన్న కలలన్ని తారుమారుచేస్తు, తన కాలే కోరికలపై చల్లటి నీల్లు పోసింది ఒకే ఒక్కమాటతో......... " నేను, మీఅబ్బా చాలా కాలంగా అనుకొంటున్నాము చలి కాలంలో బెంగుళూర్ చూడాలని........ మీతో పాటు బెంగుళూర్ కి మేము వస్తున్నాము ,
ఆ విదంగా అరేంజ్ మెంట్లు చెయ్యి " అంటూ
JD మాత్రం కొన్ని కుంటి సాకులతో పట్టువదలని విక్రమార్కుడిలా అమ్మ మనస్సు
మార్చడానికి ప్రయత్నం చేసాడు,
"ట్రేన్ లో రిషర్వేషన్ దొరకక పోవచ్చు" JD
"ఎందుకు దొరకదు RAC లో శ్రమించు" అమ్మ జవాబు
"మేమైతే RAC లో ఒక సీట్ దొరికినా అడ్జస్ట్ చెసుకొనిపోగలం లేదా బస్ లో పోగలం" JD
"ట్రేన్ లో దొరకకపోతే సెమీ స్లీపర్ బస్ లో బుక్ చెయ్యి " అమ్మ
"దాదాపు 12 గం. కూర్చొని యాత్ర చెయ్యాలి
ముందే కాల్లవాపులు ,నేను ఒప్పుకోను"JD
" ఒక రోజుకు ఏమి కాదు, నేను చెప్పినట్లు చెయ్యి, ఎదురు మాట్లాడకు" అమ్మ
"ఇంకో విషయం అక్కడ చాలా చలిగా ఉంటుంది, అబ్బా ఆరోగ్యంకూడా చూడాలి"
JD పట్టువదలలేదు
"స్వెట్టర్, శాల్ మొదలైనవి తీసుకొని వెలుతే చాలు, మీ అబ్బ కే ఈ చలిలో బెంగుళూర్
లేదా ఊటి వెల్లాలనే కోరిక" అమ్మ జవాబు
మల్లీ బేతాలుడు చెట్టుపైకి.....
ప్రతి సారి వేసిన ప్రశ్నలకు ఠపీమని జవాబు
వచ్చేది.
రమోల్లా కు మాత్రం ఎటువంటి నిరాశ కలగలేదు, మద్య మద్య JD వైపు వాలు చూపు వదులుతూ......* అమ్మ మాటలకు అవును అన్నట్లుగా తలఊపుతూ........ కూర్చుంది
ఎలా అయినా తనకే లాబం ఏది ఏమైనా
JD తో తను ఆఖరి హద్దులు దాటదూ...... దాట తలుచుకోలేదూ....కాస్త కవ్వించడం, కావాలంటే చిన్న చిన్న చిలిపిముద్దులు,అటూ ఇటూ ముట్టకోవడం,పట్టుకోవడం తప్ప తన లక్ష్మణరేఖ తనకు తెలుసు, అందుకే అమ్మి, అబ్బ తమతో రావడం తనకు ఒకవిదంగా మంచిదే.అందుకే రమోల్లానే ముందు చెయ్యి
చేసుకొని JD తో "అమ్మి చెప్పినట్లు చెయ్యి
మిగిలిన విషయాలు అక్కడికి వెల్లాక చూసుకొందాం" కింది పెదవిని పై పన్నుతో కొరుకుతూ కవ్వింపుగా అంది
దాంతో JD ఫ్లాట్ అయ్యాడు, మారు మాట్లాడకుండ 4 సీట్లు సెమీ స్లీపర్ బస్ లో బుక్ చేసాడు,.......

mm గిరీశం