07-11-2018, 06:12 PM
update
( CO జాఫర్ అహమ్మద్ ఖాన్ మనసులో,మెదడులో ఒకటే మాట పదే పదే
రిపీట్ అవుతుంది
" విక్రాంత్ రేపటి సూర్యోదయం చూడకూడదు, "
ఈ ఆపరేషన్ తో తన పేరు ,ఘాజి పేరు చరిత్ర పుటాల్లోకి చేరుకోవాలి,తన పేరు ఆకాశాన్ని చేరవకోవాలి
పాపం ఇదే తనకు ఆఖరి సూర్యదర్శణం అని తెలువదు, ఆకాశం సంగతి తెలువదు కాని
తను,ఘాజి చరిత్ర పుటల్లోకే కాదు, సముద్రపు లోతుల్లోకి చేరుకొంటాడని తెలువదు జఫర్ అహమ్మద్ ఖాన్ కు.) . 1971 dec 03--dec
సమయం 2100hrs ( 9 pm).
జఫర్ అహమ్మద్ ఖాన్,
కమాండింగ్ ఆఫిసర్ - PNS ఘాజి
కోనింగ్ టవర్ లో నుండి బయటకు చూస్తు
నిల్చున్నాడు, అతనితో లెఫ్ట్.జమాల్ ఇంజనీరింగ్ ఆఫిసర్.....
" యస్ జమాల్ ,ఏంటి రిపోర్టు ? వర్క్ పూర్తి
అయ్యిందా? ఫార్వర్డ్ కంపార్ట్ మెంట్ లలో గ్యాస్ క్లియర్ అయ్యిందా ?"జఫర్ ఖాన్ అడిగాడు
"యస్ సర్, ఆ రిపోర్టు ఇవ్వడానికే
వచ్చాను, బ్యాటరీలు 100% చార్జ్ లో ఉన్నాయి, అన్ని కంపార్ట్ మెంట్ లలో గ్యాస్ క్లియర్ అయ్యింది, ఎక్సెప్ట్ forward టార్పిడో
రూమ్లో తప్ప ,అక్కడ చీఫ్ ERA ఉన్నాడు
ఒక గంట సేపటి లో ఆల్ క్లియర్ రిపోర్టు వస్తుంది, ఇక మిగిలిన విషయాలు అన్ని
ప్లాన్ చెసినట్లే సర్."
"నో,నో ,జమాల్ మన దగ్గర సమయం లేదు,వెల్లు ,నివ్వు అక్కడే ఉండి పని పూర్తి
చెయ్యించు ,గో,గో, "జఫర్ ఖాన్ జమాల్ ను
పంపించాడు.
సమయం 2200 ........
ఇండియన్ నేవి పెట్రోలింగ్ బోట్ తన షెడ్యూల్ అనుసరించి పెట్రోలింగ్ కు బయలుదేరింది. సరిగ్గా గంటన్నర లో పెట్రోలింగ్ పూర్తి చేసింది.
ఆంకరేజ్ లో తూర్పు గా బ్రేక్ వాటర్స్ కి దగ్గరగా ఘాజిని చూసింది నల్లటి భూతం లా
ఘాజి బ్రేక్ వాటర్స్ ని అసారాగా తీసకొని తనను తాను కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నం చేస్తూ కోనింగ్ టవర్ వరకు నీల్లలో మునిగి పెరిస్కోప్ ద్వారా ఎంట్రెన్స్ పై కన్ను వేసి ఉంది అన్న విషయం Lt.సైని కు తెలుసు కాని తను ఏమిచెయ్యలేడు,ఒకటి తన షిప్ ,కాదు బోట్ లో సబ్ మెరిన్ తో తలపడే ఆయుదాలు లేవు, ఒకవేళ ఉన్నా తనకు దొరికిన ఆదేశాలు సబ్ మెరిన్ ని చూసి రిపోర్ట్ చెయ్యడం అంతే,
అదే చేసాడు 2345 కి సిగ్నల్ పంపాడు, ముందు లైట్ హౌస్ నుండి తన పోషిసన్ తరవాత తన నుండి ఘాజి పొషిసన్ రిపోర్టు చేసాడు ....** రిటర్న్ టు బెర్త్ అన్న ఆఖరి సందేశానికి రోజర్ -అవుట్ తో జవాబిచ్చి ......
Port '20 ,slow ahead both engines
బోట్ తన ఎడమ వైపుగా గుండ్రంగా తిరగడం మొదలు పెట్టింది ఒక అర్దవృత్తం పూర్తి కాబోతుండగా....... సైని " మిడ్ షిప్,......
Steady ,steady on 020,
Half ahead both engines
Relax action stations
పబ్లిక్ సిస్టమ్ లో ఈ అనౌన్స్మెంట్ లు ఒక దాని తరువాత ఒకటి నిశిదత లో చాలా దూరం వరకు వినపడుతున్నవి అని Lt saini కి తెలుసు ఈ నిశబ్దత లో తన శబ్దం
ఘాజి వరకు వెలుతుంది అని ...........
సమయం 0001 hrs. పాకిస్తాన్ మనదేశం పై యుద్దం ప్రకటించింది.......
సమయం 0200......04 .12 .1971
కొత్త సూర్యోదయానికి 4 గంటల సమయం.... కాని ఘాజి దగ్గర 2 గం,సమయమే ఉంది తన పేరు, ఘాజి పేరు చరిత్ర పుటాల్లో సువర్ణలిపి లో రాయడానికి, INS విక్రాంత్ ని
ముంచడానికి ,
కమాండర్ జఫర్ అహమ్మద్ ఖాన్ తన దౌత్యం మొదలు పెట్టాడు.
అప్పటికే షిప్ లో ఉన్న క్రూ రెడిగా ఉన్నారు అందరి ముఖాలలో ఒక రకమైన భయం, ఉద్వేగం తో టెన్స్ గా ఉన్నారు, జఫర్ అహమ్మద్ ఖాన్ ముఖం లో మాత్రం ప్రశాంతత ఉంది,లోపల ఉన్న బయాన్ని కప్పిపుచ్చుకోడానికి చేస్తున్న ప్రయత్నమా లేక అప్పగించిన దౌత్యం పూర్తిచేస్తున్నా అనే
తృప్తి కావచ్చు.
పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఆఫ్ చేసాడు, ఇంటర్నల్ కమ్మునికేషన్ వాయ్స్ పైపు ద్వారా
చెయ్యతలుచుకొన్నాడు. రాత్రి నిశబ్దత బంగంకలుగకుఁడా తమ ఉనికి బయటపడకుండా ఉండడానికి తీసుకొన్న
జాగ్రత......
" టార్పిడో బే క్లియర్, 1&3 టార్పిడో ప్రైమ్డ్ రెడి ఫర్ రన్ జనాబ్"
"ఫార్వర్డ్ కంపార్ట్ మెంట్, మైన్స్ రెడి ఫర్ లే జనాబ్ "
"మైన్స్ లే ట్యూబ్ క్లియర్ జనాబ్ "
"బోయన్సీ ట్యాంక్స్ ట్రిమ్మ్ డ్ రెడి ఫర్ డైవ్ జనాబ్"
అన్ని కంపార్ట్ మెంట్ ల నుండి రిపోర్టు లు రావడం మొదలు పెట్టాయి అంతా తన ప్లాన్ ప్రకారం జరుగుతుంది,
ముందు హార్బర్ ముఖద్వారం కు కుడి వైపునుండి ఎడమ వైపుకు 8 మాగ్నటిక్ మైన్స్, తరవాత ఒక 200గజాలు వెనక్కి జరిగి ఫ్లోటింగ్ మైన్స్ 10 ఎడమ నుండి కుడి వైపుకు వేసి ఒక మైలు వెనక్కు జరిగి బ్రేక్ వాటర్ ల దగ్గర పెరిస్కోప్ డెప్త్ లో పొంచిఉండాలి, ఒక వేళ.......* ఒక వేళ విక్రాంత్ మైన్ ఫీల్డ్ లో నుండి బయటకు వచ్చినట్లయితే పోర్ట్ టార్పిడోలు ఫైర్ చెయ్యాలి అయినా దాని అవసరం రాదు, తను lay చేసే మైన్ లు విక్రాంత్ ను అంతం చేస్తాయి
Starboard(కుడి వైపు) ట్యూబ్ నుండి మైన్లు వేయ బోతున్నారు
"స్లో అహెడ్ స్టాబర్డ్ ....వీల్ అ మిడ్ షిప్ " జఫర్ ఖాన్ తన మొదటి ఆడర్ పాస్ చేసాడు
సబ్మెరిన్ తన చరిత్ర దౌత్యం వైపుకు కదిలింది.
సమయం 0230_04. 12 .1971
INS రాజ్ పుత్ .....
"స్లో అహేడ్ బోత్ ఇంజన్స్" స్టెడీ ఆన్ 185°
ఆప్స్ రూమ్ లో నుండి ఆజ్ఞలు ప్రవహించడం మొదలు పెట్టాయి, LOP రెడీగా ఉంది, హర్బర్ ఎంట్రెన్స్ చార్ట్ పై ఘజి
పొషిసన్ మార్క్ చెయ్యబడి ఉంది
ఇద్దరు జూనియర్ సేలర్స్ లుక్ అవుట్ డ్యూటిలో క్రౌస్ నెస్టో బైనాకులర్స్ తో అతీ జాగురుకత తో చెరో వైపు స్వీప్ సెర్చ్ చేస్తున్నారు, వారిని ఇప్పటికే బ్రీఫ్ చేసారు కాబట్టి రిలాక్స్ అయ్యేది లేదని వారికి తెలుసు. foxel( షిప్ ముందు బాగం) లో
డెప్త్ చార్జ్ లు రెడిగా ఉన్నాయి , అలాగే క్వాటర్ డెక్(షిప్ వెనుక బాగం)పైకూడ డెప్త్ చార్జ్ లు రెడిగా ఉన్నాయి, ముఖ్యంగా సైలన్స్ షిప్ ఆచరించబడుతుంది, పనులన్ని చురుకుగా నిశబ్దంగా జరుగుతున్నవి ఘాజిలో మాదిరిగా
0245. 4 dec.
ఘాజి...... కమాండర్ జఫర్ అహమ్మద్ ఖాన్..
Slow ahead stbd ..... steady 040
ఒక అరమైలు పైకి వెళ్ళి తన పని మొదలు
పెట్టాలి వైజాగ్ హార్బర్ చార్ట్ ops tableమీద
పరచబడింది దాని పై ఎక్కడ నుండి ఎక్కడి
వరకు మైన్స్ వెయ్యాలో మార్క్ చేసి ఉంచాడు అన్ని కాలుక్యులేషన్ లతో సహా
ఇంకాసేపటిలో మైన్స్ వెయ్యడం మొదలవుతుంది.
INS రాజ్ పుత్........ 0245. 04. Dec
వాయిస్ పైప్ లో నుండి అజ్ఞలు,అదేశాలు
అపరేషన్ రూములొకి, అక్కడనుండి వివిద పొషిసన్ లలోకి ఏక దాటిగా పంపిణీ అవుతున్నాయి, మద్య మద్యలో......
పైన crow"s nestలో నుండి .....
Look out 1.. ఆల్ క్లియర్ సర్
రోజర్ ,జోన్ రెడ్ ఆల్ క్లియర్
Look out 2.. ఆల్ క్లియర్ సర్
రోజర్, జోన్ గ్రీన్ ఆల్ క్లియర్
వెరి గుడ్, కీప్ రిపోర్టింగ్....
రాజ్ పుత్ CO ఇందర్ జీత్ సింగ్ నేవిగేటింగ్
ఆఫిసర్ తో.....
E T A చానల్ ఎంట్రెన్స్ bouy.....
0300 sir
టెల్ లుక్ ఆవుట్ టు కీప్ షార్ప్ ఐ
(లుక్ ఆవుట్లకు చెప్పు కన్నార్పకుండా చూడమని)
"Give them approx bearing to double check" CO
Aye sir
సెర్చ్ లైట్స్ రెడి......?
"మౌంటెడ్ అండ్ రెడి సర్ ,few పోర్టబుల్ ఆల్ సో రెడి సర్"
TAS(torpido anti submarine)ఆఫిసర్
డెప్త్ చార్జ్ రెడి.......?
aye sir primed and kept on foxel and Q deck ready to throw sir.
Keep all hands at action station
Maintain కంప్లీట్ సైలన్స్.
ఆయ్ సర్
"NO..."
"Yes sir"
"లాస్ట్ ఘజి కనపడిన స్థలం......"
"రెడ్ 20 సర్ ఎంట్రెన్స్ బోయ్ నుండి అరమైలు దూరం సర్"
"Ok. Look outలను అప్రమత్తంగా ఉండమను"

mm గిరీశం