Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
#69
(01-01-2020, 12:44 PM)bhaijaan Wrote: అంతే గట్టిగా డిసైడ్ అయిపోయాను Death will set me free అని... నాకు తెలుసు ఇది చాలా పెద్ద తప్పు అని అందుకే పెద్దగా ఆలోచించడం లేదు ఎందుకంటే నేను ఆలోచించే కొద్దీ ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ దొరుకుతాయి కానీ నేను ఆప్షన్ కావాలనుకుంటున్నాను పిరికి వాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు అని విన్నాను అందుకే ఇంకా కొద్ది సేపటి వరకు నన్ను నేను పిరికి వాడిని అనుకుంటా పోయేదేముంది అనుకున్నాను...

అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది ..అది నేషనల్ హైవే కాబట్టి వచ్చేపోయే వాహనాలు స్పీడ్ డబల్ అయింది ఇంత చీకట్లో నాకు తినడానికి దాబాలు ఉంటాయేమో గాని చావడానికి రైల్వే ట్రాకులు లాంటివి ఎక్కడ వెతకాలి అనుకుంటుండగా పక్క సీట్లో ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి ఇది Switch off చేసేదాకా నన్ను వదిలేలా లేరు అనుకొంటూ ఫోన్ను అందుకోడానికి పక్కకి వంగాను. అంతే ఎప్పుడొచ్చిందో ఒక లారీ వెనక నుండి బలంగా ఒక్క గుద్దు గుద్దిందివెంటనే కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది 10 సెకన్లలో అంతా జరిగిపోయింది కారు డోరు ఎలా తెరుచుకుందో  నేను ఎలాఎగిరి బయట పడ్డానో కానీ చూస్తే కారు నాకు చాలా దూరంగా పడి పోయింది రోడ్డు వైపు చూస్తే లారీ వాడికి ఇదంతా బాగా అలవాటైన పని లాగా ఉంది ఏదో లోడ్ ని క్రేన్ తో పక్కకు నెట్టి వెళ్లిపోయినట్లు క్యాజువల్గా వెళ్ళిపోయాడు.. నాకు దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయ తెలియదు కానీ ఒంట్లో పార్ట్ కదలట్లేదు ఒంటి నిండా రక్తం కారుతోందని మాత్రం తెలుస్తోంది… ఛీ దీనమ్మ జీవితం నా బతుకు మీద దేవుడికి కూడా అసహ్యం వేసినట్టుంది అందుకే ఇలా అనుకున్నానో లేదో చావుకు ఇన్విటేషన్ పంపించాడు బహుశా నా దరిద్రాన్ని చూసి చూసి వాడికి కూడా బోర్ కొట్టిందేమో ఏదైతేనేం లైఫ్ లో ఫస్ట్ టైం.. సారీ లాస్ట్ టైం కూడా అనుకున్నది 5 నిమిషాల్లో జరిగిపోయింది…
 నేను చనిపోతా అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ..ఎందుకంటే తెల్లారే వరకు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందని ఎవరికీ తెలియదు రోడ్డు మీద వచ్చి పోయే వెహికల్స్ కు తను ఇక్కడ పడిపోయిన విషయం తెలిసే ఛాన్స్ లేదు మహా అయితే ఇంకా రెండు గంటలు అలా ఆలోచిస్తూ ఉంటే మళ్లీ ఫోన్ వైబ్రేట్ అయినట్టు అనిపించింది చూస్తే నా చేతిలోనే ఉంద రమ్య కావచ్చు చివరిసారిగా  తన గొంతు  విందాం అనిపించి  చూస్తే  హరికే కాల్ చేస్తుంది. మనసులో… రమ్య మన బంధం ఇంతటితో క్లోజ్ అని అనుకుంటూ ఫోన్ పక్కన విసిరేశా.. లవ్ యు రమ్య ఇప్పటినుండి అయినా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా….  హారికకు తిరిగొస్తానని ఇచ్చిన మాట గుర్తొచ్చి సారీ హారిక నీకు ఇచ్చిన మాట కనీసం వచ్చే జన్మలో అయినా నెరవేర్చుకుంటా రెండు రోజులలో నువ్వు నాకు రమ్య కంటే బాగా దగ్గరయ్యావ అంటూనే మెల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి… ఇంతటితో నా కథ సమాప్తం  దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్ అని సినిమా స్టైల్ లో చెప్పి కళ్ళు మూసుకున్నా sorry  స్పృహ తప్పి పడిపోయా…………Or may be dead..
A big suspese now....
[+] 1 user Likes dengadam istam's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by dengadam istam - 01-01-2020, 01:08 PM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM



Users browsing this thread: 4 Guest(s)