Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
#62
Episode 2

అలా హారికకు గౌతమ్ కి బాయ్ చెప్పేసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నాను మనసంతా గందరగోళంగా ఉంది.. దేని గురించి ఆలోచించిన మళ్ళీ వచ్చి రమ్య దగ్గరే ఆగుతున్నాయి నా ఆలోచనలన్నీ… అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు .ఈ 40 ఏళ్ళ వయసులో కన్నవారిని కట్టుకున్న దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను .. మళ్లీ ఆలోచిస్తే నా కన్న వాళ్లకు ఇప్పుడు లోటు లేదు .ఇన్ని రోజులు నాకు పిల్లలు లేరని బాధ ఉండేది.. అది కూడా తీర్పువ్వడంతో వాళ్ళు చీకూ చింతా లేకుండా సంతోషంగానే ఉన్నారు ..అజయ్ కూడా పెళ్లి చేసుకొని బిజినెస్ పెట్టుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు  కాబట్టి వాడికి కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు… ఇక రమ్య ని చూస్తే తన గురించి తను ఎప్పుడు(eppudo) డిసైడ్ ఐపోయింది అని అర్థమవుతుంది. తనకి నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూoది తప్ప ప్రేమ మాయమై చాలా రోజులు అవుతుంది.. కేవలం అది అర్థం చేసుకోవడం లేదు అంతే నేను తన సంతోషానికి అడ్డుగా ఉన్నాను.. తనకి నేను భారమే తప్ప నా నుండి తనకు ఉపయోగం లేదు …వాడికి భార్య పిల్లలు ఉన్న కూడా వాళ్లని వదిలించుకొని మరి వాడితో ఉంటుందంటే తనకి వాడంటే ఎంతిష్టమో అర్థమైంది ….

అందుకే నేను లేకపోయినా తనకు నా లోటు లేకుండా వాడు చూసుకుంటాడని అనిపించిoది. మెల్లిగా నా ఆలోచనలు హారిక వైపు వెళ్లాయి. తనకిప్పుడు నామీద పిచ్చి ప్రేమ ఉంది కానీ నా చేతగానితనం వల్ల కొద్ది రోజులకు తను కూడా రమ్య లాగే మారిపోవచ్చు గౌతమ్ ఎలాంటివాడైనా హారిక ను మాత్రం బాగానే చూసుకుంటాడు.. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎయిర్పోర్టుకి చేర్కొన్నా.. దిగి నా బ్యాగ్ తీసుకుని మొబైల్ చూసేసరికి ఒక 20 - 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి.. మొబైల్ సైలెంట్ లో ఉండే సరికి నేను చూసుకోలేదు ఓపెన్ చేసి చూస్తే ..విద్య నుండి రమ్య నుండి ఆఫీస్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశాన…
 ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మామూలు ఎంప్లాయిని కాదు నాకు నచ్చకపోతే మానేసి వెళ్లిపోవడానికి.. ఒక పెద్ద కంపెనీకి ఇంచార్జ్ పొజిషన్లో ఉన్నా కాబట్టి దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది .నాకు ఇప్పుడు అదంతా అవసరం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సంపాదించినది  రమ్య కోసమే తన ముఖంలో సంతోషం చూడ్డానికి కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది  కాబట్టి ఇప్పుడు సంపాదన అక్కర్లేదు నేను ఎక్కడైనా ఎలాగైనా బతకగలను కానీ వచ్చిందల్ల ఒక్కటే చిక్కు.... విద్య ను గౌతమ్ ను మురళిని  రికమెండ్ చేసింది నేనే ఇప్పుడు నేను అర్ధాంతరంగా వెళ్లిపోతే వాళ్లను జాబ్ నుంచి తీసిస్తారా అని భయం వేసింది కానీ రాజ్ సార్ గురించి నాకు తెలుసు. ఆయన అలా చేయడు కానీ నేను కనుక దేశం వదిలి వెళ్ళిపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది ఎందుకంటే నాలాంటి పొజిషన్ లో ఉండే వాళ్ళు  స్కాములు చేసి దొరక్కుండా ఉండడానికి విదేశాలకు పారిపోవడం మామూలే And  నేను పని చేసేది చిన్న చితకా కంపెనీ కాదు నేను దేశానికి వెళ్ళినా దేశంలో కంపెనీకి బ్రాంచ్ ఉంటుంది నన్ను వెతికి పట్టుకోవడం హేమలత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చిటికెలో పని.. నేను దేశం మారిస్తే ఖచ్చితంగా నన్ను అరెస్టు చేసి ఎంక్వయిరీ చేస్తారు .. అంతెందుకు ఎయిర్పోర్టులోనే నాకోసం సెక్యూరిటీ ఆఫీసర్లు వెయిట్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి నేను ఇప్పుడు వెళ్లపోతే ముందు మొత్తం ఆఫీసులోని నా బిజినెస్ Dealings అన్ని చెక్ చేసి ప్రాబ్లం లేదని తెలిశాక నా ప్లేస్ లో ఇంకొకర్ని అపాయింట్ చేస్తారు సమస్య తీరిపోతుంది కాబట్టి నేను ఇక్కడే ఉండాలి కానీ అందరికీ దూరంగా ఉండాలి అని అనుకున్నాను.. వెంటనే కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చా ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ వెళ్తూనే ఉన్న.. దాదాపు ఒక రెండు గంటలు తర్వాత చెన్నై దాటేసాను ఇంకా పోతూనే ఉన్నాను సడన్గా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అసలు ఇదంతా ఎందుకు నేను చనిపోతే ఇక సమస్య ఉండదు కదా ఒక వేళ ఉన్నా నాకు తెలియదు కదా అనుకున్న.. నా ఒంట్లో భయం తో కూడిన ఆశ్చర్యం వేసింది ..నా లైఫ్ లో ఎప్పుడు కూడా చనిపోవాలని ఆలోచన రాలేదు బహుశా అందుకే అలా అనిపించింది ఏమో కానీ బాగా ఆలోచించి చూస్తే ఇదే కరెక్ట్ అనిపించింది.. ఎందుకంటే నేను బతికుంటే ఖచ్చితంగా నేను ఎక్కడ ఉన్నా నా కోసం వెతుకుతూ ఉంటారు.. కానీ నేను చనిపోతే ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ మార్పు లేకుండా లేకుండా అలాగే జరుగుతాయి 
 మీ భాయిజాన్   Namaskar
[+] 15 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 01-01-2020, 09:23 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM



Users browsing this thread: 3 Guest(s)