01-01-2020, 09:19 AM
అందరికీ నమస్కారం …రెండో పోస్ట్ కొంచెం లేట్ అయిన మాట వాస్తవం కానీ అంతకంటే ముందు మన రాజ శ్రీ గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి… ఆయన చాలా చాలా తెలివైన రచయిత.. ఇలా అంటే ఒకే మూల కథను తీసుకుని రెండు వేరు వేరు పేర్లతో కథలు మొదలుపెట్టి పాత్రలు పేర్లు మాత్రమే మార్చి మూల కథ మొత్తం ఒకే రకంగా చూపిస్తూ వేరు వేరు POV point of view లలో మనకు కథను నేరేట్ చేశారు.... అంటే ఒక భార్య కథ రమ్య కథలో కథను మొత్తం విజయ్ చెప్తున్నట్టు వివరించారు.. దానిద్వారా చదివే వ్యక్తి తనను తాను విజయ్ క్యారెక్టర్ తో పోల్చుకొని కథలు లీనమై పోయేవారు.. అలాగే మరొక మొగుడు కథలు కథ మొత్తం హేమ చెప్తున్నట్టు వివరించి కథ మొత్తం హేమ తో పోల్చుకొని చూసేలా చేశారు.. ఇక మిగితా పాత్రలు అన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నవే… ఉదాహరణకు మురళి పాత్ర మరియు రాజు పాత్ర ఒకేలాంటి కానీ మురళి అంటే మనకు నచ్చదు.. కారణం మనం కథలు విజయ్ కోణం నుండి చూశాం కాబట్టి.. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇంకా ఈ రెండు కథల్లో ఉండే చాలా పాత్రలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవే ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం నేను నా కథను మొదలు పెట్టేటప్పుడు ఒక చిన్న ఆలోచన వివరించి కథ ముగిస్తే సరిపోతుంది అని అనుకున్నాను కానీ ఇంత పెద్ద కథకు అంత చిన్న వివరణ సరిపోలలేదు…
అందుకే కొద్దిగా సమయం తీసుకుని పూర్తిగా వివరిస్తామని అనుకున్నా కానీ నేను చాలా వరకు రచయిత అనుకరించాలని ప్రయత్నించి విఫలం చెందా.. తరువాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలా చేసి కథ ముగించడం కంటే నాకు నచ్చిన రీతిలో కథ చెప్పాలని అనుకుని నేను రాసిన కథ మొత్తం డిలీట్ చేసి మళ్లీ కొత్తగా నా శైలిలో రాయడం మొదలు పెట్టాను .అందుకే ఇన్ని రోజులు పట్టింది ఇంకొక విషయం ఇది పూర్తిగా విజయ్ మాత్రమే హీరోగా చూపించే కథ. కాబట్టి రమ్య మరియు మురళి లేదా ఇంకేదైనా పాత్రల డామినేషన్ నచ్చినవారు ఈ కథ చదవకపోవడమే మంచిది.. ఎందుకంటే నాది ఒంటెద్దు పోకడ.. నాకు నచ్చింది రాస్తా నా క్యారెక్టర్ కూడా అలాగే చేస్తుంది.. కాబట్టి నచ్చితే చదవండి లేకపోతే లేదు ఇది నా మొదటి కథ కాబట్టి నాకు సెక్స్ వర్ణనలు రావు.. అందుకే శృంగారం 99% ఉండదు.. ఉండేదంతా చివర్లో ఉంటుంది ఇది కూడా గమనించి కథ చదవాలా వద్దా అని నిర్ణయం తీసుకోగలరు
Mee Bhaijaan

మీ భాయిజాన్