01-01-2020, 06:56 AM
(31-12-2019, 10:34 PM)Joncena Wrote: తప్పకుండా మిత్రమా. నేనైతే తప్పకుండా ఆదరిస్తాను, వేరె వాళ్ళగురించి నాకు తెలియదు. క్షమించడం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మిత్రమా. రచయితలు కధ మద్యలో ఆపేస్తుంటే ఎందుకు ఆపేస్తున్నరో ముందే చెబితే మంచిది . కాని ఎందుకు కధ మద్యలో ఆపవలసి వస్తుందో ముందే చెబితే ఎవరు ఏమి అనరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకొక్క లైఫ్ ఉంటుంది. దానిని ముందుకు తీసుకువెళ్ళాలి.
కొన్ని సందర్భాలు ఉంటాయి బ్రో అవి అదుపు చేయలేము అవి జరిగి పొత్తు ఉంటాయి