31-12-2019, 05:38 PM
ఫ్రెండ్స్ నా లైైఫ్ లో నేను ఎప్పుడు ఒక కథ నీ ఇంతలా ప్రేమించి రాయాలేదు నాకూ ఈ కథ మొదలు పెట్టినప్పుడు నుంచి ఈ కథ తప్ప వేరే కథ వైపు నా ఆలోచన మరలలేదు అందుకే నేను రెండు కథలు మొదలు పెట్టి వాటిని ఆప్పేసాను అందుకు ప్రతి ఒకరిని నను క్షమించమని కోరుతున్నాను ప్రతి ఒక రచయిత కీ వారి జీవితం లో ఇటువంటి ఒక కథ వారిని కట్టడి చేసి వాళ్ల ఆలోచన నీ అదుపు చేస్తుంది అని నేను నమ్ముతున్నా అందుకే ఈ కథ పూర్తి చేసి రిలాక్స్ అవుదాం అని నిర్ణయం తీసుకున్న అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కథ పార్ట్ 2 మొదలు పెట్టాను నను క్షమించి తిరిగి ఆదరిస్తారు అని ఆశిస్తున్నా.