31-12-2019, 10:20 AM
మన్మధుడంటే గ్రీకు మన్మధుడు అనుకున్నా కానీ నాకు బాగా కావలిసిన కడప మన్మధుడు అనుకోలేదు..
.ఏదో మోహన్ బాబు రజనీకాంత్ నా క్లోస్ ఫ్రెండ్ అని చెప్పినట్టు నీ పేరు చెప్పుకుంటున్నా..
కథ చదివాక మిగతా మాటలు చెప్తా..
మళ్ళీ తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు
.ఏదో మోహన్ బాబు రజనీకాంత్ నా క్లోస్ ఫ్రెండ్ అని చెప్పినట్టు నీ పేరు చెప్పుకుంటున్నా..
కథ చదివాక మిగతా మాటలు చెప్తా..
మళ్ళీ తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు