07-11-2018, 05:38 PM
దీనికి మొత్తానికి కారకుడు తను మెసేజ్ ట్రాన్స్మీట్ చేసిన టైమ్ కు ఈ బైక్
అక్కడ కనపడింది అన్న ఒకే ఒక్క కారణంపై
నాగభూషణం ను అరెస్ట్ చేసింది , అయినా ప్రొద్దన మామూలుగా LPT ట్రాన్స్ మీటర్
ట్రాన్స్ మీట్ అయ్యింది ,దీంతో నాగభూషణం
పాక్ ఏజెంట్ కాదని తేలిపొయింది, అంతే కాదు తాము ఊహించని రీతిలో తన అలోచనాశక్తితో ఈ సస్పెన్స్ విడదీయగలి గాడు ఒకవేళ నాగభూషణం అంచనాలు నిజం అవుతే.......... లైట్ హౌస్ ముందు జీపుకి, తన ఆలోచనలకి బ్రేక్ వేశాడు గజేంద్రన్,
జీపు లోంచి దిగుతూ ఇద్దరు జూనియర్ సేలర్స్ ను తనవెనుకాలే రమ్మంటూ ఆఫీసు లో కి వెల్లాడు.
***********
నాగభూషణం ఒక అంచనా మాత్రం నిజం కాలేదు,ముఖ్యంగా 11గం.కల్ల నిజం కక్కించొచ్చు అన్న అంచనా .
శ్రీవాస్తవా కి 10 నిమి.ల్లో నిజం తెలిసిపొయ్యింది.
ఉస్మాన్ తన దరిద్రంతో విసిగి గల్ఫ్ లోకి
పొయ్యిన సమయం,అక్కడ లేబర్ క్యాంప్ లో ఉన్నప్పుడు పాక్ చార సంఘటన ISI చిన్న,
చిన్న పనులకు పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చి
తనను వారి వైపు కు తిప్పుకొంది, తనూ
డబ్బులకు కక్కూర్తిపడి ఇండియాలో కి వచ్చాక కూడ వారి కొరకు పని చెయ్యడం
మొదలు పెట్టాడు, అంతేకాకుండ చలపతిని
డబ్బులు ఆశ చూయించి ఈ ఊబిలోకి లాగాడు. గజేంద్రన్ ,శ్రీవాస్తవా కాస్త ఆశ్చర్య
పడినా , వాళ్ల సంతోషానికి హద్దు లేకుండా పొయ్యిందీ మద్యహన్నం కరాచికి పంపాల్సిన
సందేశం రెడి చెయ్యడములో శ్రీవాస్తవా బిజి
అయ్యాడు, నాగభూషణం ను ఇంటికి ,చలపతి,ఉస్మాన్ లను కష్టడీలోకి పంపడానికి కావలసిన అరేంజ్ మెంట్లు చెయ్యడంలో గజేంద్రన్ మునిగిపొయ్యాడు,
************
సమయం 1220.......
కరాచి ఆప్స్ రూమ్ లో సిగ్నల్ రిసీవ్ అవుతుంంది.......*
ఫ్రమ్ : సీ.సీ.చిటగాంగ్
టు: ఆప్స్ కరాచి
= జనాబ్ షెహన్ షా కల్ ఫజ్ర్ తక్ మజీద్ వీ
పహుంచింగే, ఖబర్ సౌ పీతీ పక్కీ .సబ్
తయ్యారియా హో చుకి హై.=
ఆప్స్ కమాండర్ బద్రి ఆలోచించి సమయం పాడు చెయ్య తలచలేదు,
కమాండర్ ఖాసీం(lntel)తో ఒకే ఒక మాట
" సిగ్నల్ పంపుతున్న "........
కమాండర్ ఖాసిం మౌనంగా తల ఆడించడం
మాత్రం చేసాడు,మనస్సులో ఎక్కడో చిన్న
తటపటాయింపు.........
కరాచి ఆప్స్ రూమ్ లో నుండి రెండు మెసేజులు పంపబడ్డాయి ఒకటి........
ఫ్రమ్: ఆప్స్ కరాచి
టు: సీ.సీ. చిటగాంగ్
కీప్ వాచింగ్ షహెన్ షా. రిపోర్ట్ విస్యువల్ సైటింగ్
రెండవది..........
ఫ్రమ్ :ఆప్స్ కరాచి
టు: ఘాజి
షిఫ్ట్ పొషిసన్ ,ప్రొసీడ్ టు సెక్టర్ విక్టర్ . ఎక్షిక్యూషన్ ఫోర్థ్ విథ్ , ఇన్ స్టక్ షన్స్ స్టాండ్ సేమ్,బెస్ట్ ఆఫ్ లక్ హప్పి హంటింగ్.
***************†
పి.ఎన్.ఎస్ ఘాజి......
ఫాస్ట్ అటాక్ సబ్ మెరీన్.....
కమాండిగ్ ఆఫిసర్: జఫర్ అహమ్మద్ ఖాన్
సిగ్నల్ చేతిలోకి తీసుకొని చదివాడు. ఆతరువాత......
" ఓకే ,గెట్ రెడి ఫర్ సీ, వీ ఆర్ గోయింగ్ టు
వైజాగ్, దేకే వహా క్యా హోగా,
XO,NO సబ్ రెడి కర్కే ముజే బులాయియేగా వి సేల్ ఎట్ 2 o'clock"
అంటు తన కాబిన్ లోకి వెల్లాడు.
సబ్ మెరీన్ లో అలజడి మొదలైయింది
పరుగులతో పనులు జరగడం మొదలు పెట్టాయి.
420 నాటికల్ మైల్స్ ........
మద్రాస్ నుండి వైజాగ్ కు దూరం
తను 2 గం. అన్నా
అప్డేట్ cont....
1991 aug..... :-
JD కి ఎందుకో ఆ ముఖం లోని ప్రకాశాన్ని
ఎప్పుడు ఉండేలా ఏదైన చెయ్యాలనిపించింది
ఆ ముఖంలో ఒక రకమైన అందం .......... హేమంతం లో మబ్బులచాటున దోబూచులాడుతున్న చంద్రునిలా అలా వెలిగిమాయమయ్యింది .
ఎందుకో JD మనస్సులో అది అలాగే ఫ్రింట్
అయిపొయ్యింది. అంతేకాదు ఎప్పుడెప్పుడు
కనుముందుకు వచ్చి మనస్సనే తటాకంలో చిన్న చిన్న అలలను సృష్ఠించడం మొదలు పెట్టింది.
JD కి తన ఇంటికి ఆనుకొని (మట్టాన్ చేరి లో )హండిక్రాఫ్ట్, లేడీస్ స్టోర్ ఉంది, సినగోగ్, డచ్ పాలస్ ఉన్నందుకు ఎప్పుడూ టూరిస్ట్లు ఉంటారు,తన స్పైబిజినస్ కు తెర లా ఆ దుకాణం పని చేసేది, దాన్ని ఇంకాస్త
పెద్దగా చెయ్యడానికి అలోచిస్తున్న సమయం
లో రమోల్లా పరిచయం కావడం,..........
JD ఒక రోజు రమోల్లా ను తీసుకొని ఇంటికెల్లాడు మొత్తం షాప్ చూయించితన అభిప్రాయము అడిగాడు
రమోల్లా, "హాండిక్రాఫ్ట్ లు ఉన్నవి కాబట్టి
కేరళ లోపరంపరాగతంగా వేసుకొంటున్న ముస్లీమ్, క్రిస్టియన్, హిందు డ్రెస్సులు , దానితో పాటు లేటెస్ట్ డస్సులు,ఇమిటేషన్ జువలరీ సెక్షన్ తెరువు మంచి సేల్స్ గర్ల్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవుతది,
కాని లక్షా,2 లక్షల మద్య పెట్టుబడి పెట్టాల్సి
వస్తుందీ?..........." ప్రశ్నార్థకంగా చూస్తూ ఆపింది,
"డబ్బు సంగతి విడిచి పెట్టు, మంచి సేల్స్ గర్ల్ ఎక్కడ దొరకాలి, నీ పరిచయంలో ఎవరైనా ఉంటేచెప్పు" JD అడిగాడు తన
బృకుటి ముడుస్తూ,
" జీతమెంత ఇచ్చేది? రమోల్లా అడిగింది.
"ఊం! ఎంత ఇవ్వాలో నివ్వే చెప్పు, అయిన
పని చూడకుండ జీతం ఎలా ఫిక్స్ చేసేదీ"
JD జవాబిచ్చాడు
" ఒక వేళ నేనే వస్తె సేల్స్ గర్ల్ గా ఎంత
జీతం ఇస్తవో చెప్పు"రమోల్లా
"సారి మేడం ,నీకు నా షాప్ లో సేల్స్ గర్ల్ గా
ఉద్యోగం ఇవ్వలేను ,క్షమించు " అన్నాడు JD
కాస్త చిలిపితనం కలిపి.
"ఎందుకు నా మీద నా పని మీద నమ్మకం లేదా," అంది ఉక్రోషంతో ముఖం అంతా ఎఱ్ఱ గా చేసుకొంటూ,
JD కి నవ్వాగలేదు, నవ్వుతూ "నిన్ను షాప్
మానేజర్ గా అపాంయింట్ చేస్తే ,సెల్స్ గర్ల్ గా
ఎలా అపాంయింట్ చెయ్యగలను చెప్పు" అన్నాడు.
రమోల్లా కు సంగతి అర్థం కావడాని కాస్త సమయం తీసుకొంది " ఓ, అయితే నేను
మానేజర్ ........ మరి నివ్వు ? ఊహు! నివ్వు
బిషినస్ కు పనికి రావు, సేల్స్ మాన్ గా కూడ
పనికిరావు, మోదటి కొన్ని నెలలు నేను ఒక్కదానినే చాలు తరువాత అవసరమైతే
ఒక స్టాఫ్ ని తీసుకొందాము,"
"ఇక మీదట షాప్ లో తీర్మానాలు అన్నీ నీవే ,అంతా, సేల్స్ మొత్తం నీ భాద్యత, షాపింగ్ అంత నాది,రైట్ " JD
రమోల్లా ముఖం లోకి చూస్తూ అన్నాడు.
"ఇంతకి నా జీతమెంతనో చెప్పనేలేదు" రమోల్లా అడిగింది
"చెప్పాగా షాపు లో తిర్మానాలు అన్నీ నీవే"
JD రెండు చేతులు పైకి లేపి లొంగిపొయినట్లు
చూయించాడు.
"ఇంకో సంగతి ,నెలకు ఒకటి రెండు సార్లు మనమిద్దరము కలిసి బెంగళూర్ పొవాల్సి ఉంటుంది," JD చెప్పాడు.
"ఉహూ !అది మాత్రం కుదరదు, నేను ఎలా కనపడుతున్నానేంటి ,ఒంటరిగా అదీ నీతో ...... నాకు బయం బాబు "కొంటెగా చూస్తూ అంది రమోల్లా.
సరే,సరే దాని సంగతి తరువాత అలోచిద్దాం
రేపటి నుండి రెనవేషన్ పని దగ్గరుండి చూసుకో, ఎం కావాలో,ఎలా కావాలో చెప్పి చెయ్యించుకో నేను కొన్ని రోజులు ఉండను"
"చేసేవాడే లేకుంటే నేనెలా చెయించు కోవాలి రెన...వేష....న్ మల్లీ చిలిపిగా రెనవేషన్ న్నీ సాగదీస్తు రమోల్లా.
*****
Mv blue star :-
MV Bluestar..... అరేబియన్ సముద్రములో ,జిబూటి నుండి మడగాస్కర్
వైపుకు,....... ఫర్వడ్ హోల్డ్ లో 4 క్రేట్లు ......
రిజ్వి .....కాప్టన్ రిజ్వి..... తన కాబిన్ లో కూర్చోని ఉన్నాడు,చేతిలో స్కాచ్ అన్ ద రాక్స్..... సమయం రాత్రి 11 గంటలు. రిజ్వి కి నిద్ర రావడం లేదు, పాకిస్తాన్ లో ఎక్కించిన
కార్గో అతని నిద్ర పాడుచేస్తుంది,నిద్ర మాత్రం కాదు మనశ్శాంతి కూడ లేకుండ చేసింది.
రిజ్వి కి తెలువదు మడగాస్కర్ లో అతని కొరకు ఎదురుచూస్తున్న......****... అతనికే కాదు బ్లూస్టార్ 2 nd ఇంజనీర్ కూ తెలువదు తనపై రాబోతున్న విపత్తు ........ అందుకే అందరు సుఖంగా ,అదమరిచి ,మడగాస్కర్
కలలతో నిద్రపొతున్నారు డ్యూటి ఆఫిసర్, కాప్టన్ రిజ్వి తప్ప.

mm గిరీశం