30-12-2019, 02:28 PM
మాంగో శిల్ప గారు మమ్మల్ని అలరించడానికి మల్లి వచ్చారా
చాలా సంతోషంగా ఉంది .
మీ కథనం తో ప్రతీ కథను ఒక కావ్యం ల రాస్తారు.
శృంగార కథలు కూడా ఇంత రమ్యంగా ఉంటాయని మీ కథల ద్వారా తెలియచేసారు .
నేను ఈ xossipy లో కూడా మొదట మీ కథలే చదివాను .
మీ రచన తో ఈ కథను కూడా రక్తికట్టించి మమ్మల్ని శృంగార లోకంలో విహరించేలా చెయ్యండి
మీ తదుపరి అప్డేట్ కొరకు వేచి చూస్తాం