07-11-2018, 05:36 PM
అప్డేట్ 67
గజేంద్రన్ ఫ్లాష్ బ్యాక్........ :-
సిస్డర్ రోస్లీనా తెలిసి చేసిందా? తెలువక చేసిందా తెలువదు కాని రెండుతప్పులు జరిగిపొయ్యాయి, ఇక ఏమి చెయ్యలేము
దాని ఇంపాక్ట్ నాలుగు రోజుల తరువాత
కొత్త సంభవవికాశాలకు దారి తీసింది.
మొదటి తప్పు.......**
రెండో రోజు ప్రొద్దున్నే సిస్డర్ అమల్డా తలుపుతట్టింది ,సిస్డర్ రోస్లీనా కు సహాయం చెయ్యడానికి వచ్చింది,తలుపు తియ్యగానే
ముక్కుపుటాలను అదరగొట్టేలా మదుపు
వాసన,అమల్డా కు ఈ వాసన క్రొత్త, ఇంత వరకు ఈ లాంటి వాసన ఎరుగదు, తీపి , వగరు, చేదు కలిసిన వాసన ,తలుపులు కిటికీలు తెరిచి పెట్టింది , ఆవాసన రూములో
నుండి పోవడానికి 10-15 నిమిసాలు పట్టింది
కాని ఎందుకో ఆ వాసన మైన్డ్ లో నుండి పోలేదు అంతే కాదు ఎక్కడ నుండి వస్తుంది అనీ అది ఏంటి అనే జిజ్ఞాస తో సతమత
మవుతుంది అమల్డ, yes ,అమల్డా కు తెలిసి
పొయ్యంది ఈ వాసన ఏంటి అని , తుమ్మ జిగురు వాసన
నిజమే జిగురు వాసనే ,కాని తుమ్మ జిగురు కాదని కాస్త లేట్ గా తెలిసింది,
సిస్డర్ రోస్లీనా ఇదేమి పట్టించుకోకుండ నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్త అని తన రూములోకి పొయ్యిందీ అది రోస్లీనా చేసిన రెండో తప్పు........
పొయ్యేసమయం రాత్రి గజేంద్రన్
రసాలు తుడిచిన కర్చీఫ్ తీసుకెల్లలేదు.
గజేంద్రన్ నిద్ర లేచాడు, అమల్డా సిస్టర్
అతన్ని బాత్రూమ్ వరకు బుజం మీద చెయ్యి
వేసి తిసుకెల్లింది, అతరువాత వచ్చి బెడ్ క్లీన్
చేసి బెడ్ షీట్ దులిపి సరిచేస్తుండగా బెడ్ క్రింద ఉన్న కర్చీఫ్ చేతికి తగిలింది తడిగా ,
దాంతో ఆ మదపు వాసన మరోసారి ముక్కు లోకి దూసుకెల్లింది, అమల్డా సిస్టర్ ఆ కర్చీఫ్
ని జాగ్రతగా పరిశీలించింది......... కర్చీఫ్
రోస్లి దే మరి ఈ మంచం కిందికి ఎందుకు
వచ్చింది, ?ఈ గంజిలాంటి జిగట జిగట ద్రావకం ఏంటి? అనే ఆలోచనలతో ఆ కర్చీఫ్ ని ఒక పేపర్ లో చుట్టి ఒక సైడుకు పెట్టింది , ఆ కర్చీఫ్ రోస్లీనా ది కాకపోతే దాన్ని
డస్ట్ బిన్ లో పడేసేదే,కాని అదేంటి అనే సంగతి తెలుసుకోదలుచుకొన్నది అమల్డా.
గజేంద్రన్ బాత్రూమ్ లో నుండి తిరిగి వచ్చాడు, శరీరం లో జ్వరం లేకున్న నీరశం వల్ల పడుకొన్నాడు, ఒక గంట సేపటి లో రోస్లీనా తిరిగి వచ్చింది,రాగానే మంచం దగ్గర కెల్లి గజేంద్రన్ నుదట చెయ్యి పెట్ఠి చూస్తూ
"హా! బాగ్యం, జ్వరం తగ్గింది, సెలవుల్లో ఇంటి
కి వెల్లొచ్చు, ఈ ఒక రోజు కూడ ఇక్కడే ఉండు, కాస్త బలం పుంజుకొని నీ రూములొకి
వెల్లొచ్చు" ఆ తరువాతకర్చీఫ్ కొరకు బెడ్ కింద చెయ్యి దూర్చింది ,ఊహు లేదు కాస్త
అటు ఇటు చెయ్యి తిప్పుతూ వెతికింది......
ఊహు!లేదు మనస్సులో చిన్న ఆశంఖ,
మరోసారి చెయ్యి దూర్చింది,ఉహు!...లాభం
లేదు, హా! ... రాత్రి తానిక్కడే పెట్ఠింది,
"సిస్డర్ ఎంటి వెతుకుతున్నారు" గజేంద్రన్ అడిగాడు,
" ఎమి లేదు నువ్వు పడుకో "అంది, వెనక్కి
తిరిగి సిస్డర్ అమల్డా వైపు చూసింది , అమల్డా చాల బిజిగా కన్పించింది, కాని క్రీగంట తనను తన చర్యలను అమల్డా శ్రద్దించుతుంది అని తెలువదు. క్లాసులు లేవు
కాబట్టి ఇద్దరు కాస్త లేటుగానే బ్రేక్ ఫాస్ట్ కు
బయలుదేరారు,బ్రేక్ ఫాస్ట్ చేసి గజేంద్రన్ కు
బ్రేక్ ఫాస్ట్ తీసుకొని వచ్చారు, గజేంద్రన్ కు బ్రేక్ ఫాస్ట్, మందులు ఇచ్చిన తరువాత
అమల్డా సిస్టర్ కర్చీఫ్ తీసి రోస్లీనా ముందు
పెట్టి ఏంటి ఇది అని అడిగింది, రోస్లీనా కు
జవాబు ఏమి ఇవ్వాలో తెలువక తలదించు కొని నిశబ్దంగాకూర్చుంది, రోస్లీనా బుద్ది చాలా వేగంగా పనిచెయ్యడం మొదలు పెట్టింది ఈ ప్రశ్న ను ఎలా తీసుకోవాలి,అమల్డా కు సందేహము వచ్చింది అంటే...........
తనకీ కొద్దో గోప్పో ఈ విషయాలలో
అనుభవం ఉందీ అని అర్థం, అందుకే ఇంత
తొందరగా ఊహించగలిగింది, పల విదాలుగా ఆలోచించి చివరికి సరే నిజం చెప్పడమే మంచిది అని తీర్మానానికి వచ్చింది
కర్చీఫ్ చేతి లోకి తీసుకొంటూ తరువాత చెబుతా అంది నిగూడంగా నవ్వుతూ.
ఆతరువాత అనేది 3రోజులు అయ్యింది,
సెలవులు ప్రకటించారు పది రోజులు, గజేంద్రన్ వెల్లలేదు కారణం ,ఇంటికి పోవడానికి రావడానికే ఆరు రోజులు పడుతుంది, రెండోకారణం జ్వరం వచ్చి అరోగ్యం పుంజుకొన్నదే ఉంది,యాత్ర వలన
మల్లీ ఆరోగ్యనికి ముప్పు రావచ్చు అనే భయం,మూడవదీ ముఖ్యమైనది మామి ముఖం చూడాలంటే ఒకరకమైన బెరుకు.
హాస్టల్ లో ఒంటరిగా, పొద్దున సమయం చాలా వరకు తోటలో తిరుగుతూ గడిపేవాడు తనని రెండు కళ్లు గమనిస్తున్నాయన్న సంగతి గజేంద్రన్ కు తెలువదు.
రాత్రి సమయం, తనకు హాస్పటల్ రూమ్ లో జరిగింది నిజమా?లేక కలనా? జ్వరం లో తనకు కలిగిన చిత్తభ్రమమా? అదే అయితే ఎంత సుఖమైన చిత్తభ్రమం, అని ఆలోచిస్తు
చేతిక పని చెప్పుతు 3_రోజులు వెలదీసాడు
నాలుగవ రోజు ఆదివారం చర్చ్ అటేండ్
చేసి మద్యహన్నం బోజనం చేసి తోటలోకి వచ్చాడు, తోటలో దూరంగా ఒక మూలకు
ఒక చిన్నగది ఉన్నది ,ఎఱువులు,పని సామానులు లాంటివి పెట్టుకోడానికి వీలుగా, గజేంద్రన్ తన సమయం చాల మటుకు అక్కడే గడిపేవాడు పగటికలలు కంటూ,పాత రోజులు (శ్రీవల్లి మామితో గడిపిన)జ్ఞాపకం చేసుకొంటూ,మద్య, మద్యలో చేతికి పనిచెపుతూ............
ఆలాగే ఈరోజు కూడ గడిచి పొయ్యేదే కాని
తనని వెంటాడుతున్న ఆ రెండు కళ్లు.........
అప్డేట్cont.....
. :-
"పేరు"?
"నాగభూషణం"
"తండ్రీ పేరు?"
"అప్పలరాజు"
"వృత్తి?"
"కూర గాయల వ్యాపారము"
"చదువు"
"నాదా?,మా అయ్యదా?"
"జోకులు, నవ్వడాలు ఆరోగ్యనికి మంచిదే కాని ఇప్పుడు నీవంటికి మంచిది కాదు, జ్ఞాపకం పెట్టుకో"
" 10 వ తరుగతి ఫేల్ నేను,3వ తరగతి
ఫేల్ మా అయ్య".
"నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడ ఉన్నావు ?"
" 4 గంటల వరకు గాజువాక ఆతరువాత
మల్ఖాపురమ్ ,9 గంటలకు ఇంటికి,ఆ తరవాత మీరు వచ్చేవరకు అక్కడే"
"మీ తండ్రీ పేరు"?
"అప్పలరాజు"
"మీరు నిన్న సాయంత్రం లైట్ హౌస్ దగ్గర
ఏం చేస్తున్నారు,"
"స్నేహితులతో కల్సి మందు కొట్టడానికి వెళ్ళాను"
ఒక పేపర్ చేతికిస్తూ"ఈ బండి మీదే కదా"
ఆ పేపర్ చేతిలోకి తీసుకొని నంబర్ చూసి
"అవును నాదే ఈ బండి " నిన్న సాయంత్రం
మందు ఎక్కువ అవడం తో బండి మా ఫ్రెండ్
హోటల్ ముందు పెట్టా, ........."
మద్యలో ఆపుతూ" సాయంత్రం లైట్ హౌస్
దగ్గర కనపడింది, ఈమద్య వారము రోజులుగా లైట్ హౌస్ దగ్గర కనపడుతుంది కారణమేంటి?"
" నాకు తెలువదు, అయిన మీరు ఈ ఇంటరాగేషన్ ఆపి అసలు విషయమేంటో
చెబితే నా సహయం నేను చేస్త " నాగభూషణం జవాబిచ్చాడు,
ఇదేమి పట్టించుకోకుండ "నాగభూషణం, ఎన్నిరోజులుగా నివ్వు పాకిస్తాన్ కు ఇక్కడి సమాచారం అందిస్తున్నావు,
" పాకిస్తాన్ కు సమాచారమా? ఎంటి సార్ ఎం మాట్లాడుతున్నారు ?నాకేం అర్థం కావడం లేదు"నాగభూషణం తికమక పడుతూ........
" నాగభూషణం, నటించకు నీకు వేరే దారి లేదు నిజం ఒప్పుకో, నీకు వ్యతిరేకంగా
మాదగ్గర సాక్ష్యాలు ఉన్నవి,
" నిజం సార్, మీరేమి మాట్లడుతున్నరో నాకేం అర్థం కావడం లేదు,కాస్త ఈ ఇంటరాగేషన్ ఆపి క్లియర్గా చెప్పండి ,ఏమైన చెప్పగలనా చూస్త" నాగభూషణం మరొసారి
అబ్యర్థనగా అడిగాడు
" లేదు నాగభూషణం, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ వి , పొయిన 10రోజులుగా లైట్ హౌస్
దగ్గర నుండి లోపవర్ ట్రాన్స్ రిసీవర్ ద్వార
పాకిస్తాన్ కు ఇక్కడి షిప్ మువ్ మెంట్లు
నివ్వే పంపుతున్నావు,నీకు ఒక గంట
టైముంది నిజం ఒప్పుకోని మాతో సహకరించితే రేపు సూర్యోదయం చూస్తావు
లేక పోతే తెలుసుగా దేశద్రోహులకు అదీ
యుద్దసమయములో ఒకటే శిక్ష,
ఫైరింగ్ స్వ్కాడ్, ఆలోచించుకో,శ్రీవాస్తవా
లేచి బయటికి వెల్లాడు,
నాగభూషణం బుఱ్ఱ గిర్రున తిరగడం మొదలెట్టింది, తను వినేదేంటి, తను........ పాకిస్తాన్ ఏంజెంటా, ఓరి దేవుడా ! ఎప్పటి నుండి?,తనకే తెలువదు ,
తను గత. 10 రోజులలో 3 సార్లు లైట్
హౌస్ వైపు వెల్లాడు మందు కొట్టడానికి, మూడు సార్లు తనతో తన బామ్మరిది చలపతి ఉన్నాడు, ఉస్మాన్ కూడ ఉన్నాడు
ఉస్మాన్ ని తనకు చిన్నప్పటి నుండి తెలుసు
చలపతి కి కూడ షిప్పుల అన్ని వివరాలు అడ్వాన్సుగా తెలుస్తవి ,తనకు ఉస్మాన్ కూ ఈ వివరాలు తెలుస్తవి, ఏది ఏమైన తను
పాకిస్తాన్ చారుడు కాదు ,అయితే ఈ ఇద్దరి లో ఒకడు లేదా వేరే ఎవడైన కావచ్చు,
ఈ ఇద్దరి లో ఒకడు అయితే,ఎవరు వాడు.?
రాత్రి 2.00 గంటలనుండి ఈ ఇంటరాగేషన్
నడుస్తూంది, అడిగిందే అడగడం, తను
చెప్పిందే చెప్పడం.........
ఇప్పుడు టైమ్ ఎంత అయిందో........
కాస్త నీల్లు దొరికితేబాగుండు........
ముఖం కడిగి ఫ్రెష్ కావాలనే కోరిక బయటకు వచ్చింది.
నిజానికి అప్పుడు సమయం 8.20,
బయటగది లో శ్రీవాస్తవా, గజేంద్రన్ ఇద్దరు
తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నారు,
ప్రతి రోజులా ఈరోజు పొద్దున 8 గం.ల కు లోపవర్ ట్రాన్స్రిసీవర్ అక్టివ్ అయ్యింది, నాగభూషణం తమ కస్టడీలో........... మరి ట్రాన్స్ రిసీవర్ ఎవరు ఆపరేట్ చేసారు ? ఇద్దరికి అర్థంకావడంలేదు ,ఎక్కడ
తప్పుటడుగు వేసింది,ఒక చిన్న అనుమానం
పై ఒక నిర్దోషిని ......... లక్ మంచిగుంది
3rd డిగ్రీ ఇన్టరాగేషన్ చెయ్యలేదు, అన్నిటికన్న ముఖ్యం అడ్మిరల్ కు ఏం జవాబు
ఇవ్వాలి
సాహచర్య సాక్ష్యాలు నాగభూషణమే
దోషి అని చూయిస్తున్నవి, ఏది ఏమైన కానివ్వండి ఇందులో తెలిసో తెలువకనో
నాగబూషణం చెయ్యి ఉంది,శ్రీవాస్తవా లేచాడు ,బయట ఒక జూనియర్ ని పిలిచి
మూడు టీ తెమ్మని చెప్పాడు, గజేంద్రన్ తో
నాగభూషణం కు బాత్రూమ్ చూయించమని
చెప్పాడు, నాగభూషణం ఫ్రెష్ అయ్యి వచ్తేసరికి టీ కూడ వచ్చింది ముగ్గురు లోపలి
రూములోకి వెల్లి తలుపులు వేసుకొన్నారు.
మళ్ళీ ఇంటరాగేషన్ మొదలైయింది,
"పేరు?"
"నాగభూషణం"
"మీరు ఎంత మంది ఉన్నారు?"
"నాకు తెలువదు"
"ట్రాన్స్ మీటర్ ఎక్కడ ఉంది?"
"నాకు తెలువదు"
" నాగభూషణం, ఇప్పటి వరకు మీతో
మర్యాదగా మాట్లాడుతున్నాము, మా సహన
శక్తి పరిక్షించొద్దు" గజేంద్రన్ కాస్త కటువుగా హెచ్చరించాడు.
ఇంతలో తలుపై "టక్,టక్ ,టక్ మని శబ్దం వినిపించింది, శ్రీవాస్తవా లేచి తలుపు తీసి బయటకు వెల్లాడు రెండు నిమిసాలలో
తిరిగివచ్చి "బయట మీ అబ్బాయ్ వచ్చిండు
ఎంచెప్పమంటారు ,మీరు శత్రుదేశపు ఏజెంట్
అందుకే అరెస్ట్ చేసాము అని చెప్పమంటారా"
లేదా మీరు మాతో సహకరిస్తే ..........
మద్యలో ఆపేసాడు.
నాగభూషణం ఇదేమి పట్టించుకోకుండా
శ్రీవాస్తవా తో" ఒక్కడే ఉన్నాడా లేక అతని తో
వేరే ఎవరైన ఉన్నారా?"
శ్రీవాస్తవా" ఒక్కడే ,ఎందుకు?"
" అబ్బాయి తో మాట్లాడనివ్వండి, మీకు కావలసిన ఇన్ఫర్ మేషన్ ఏమైన దొరుకుతుందా అని చూద్దాం"నాగబూషణం
ఇద్దరి ముఖలను చూస్తు అడిగాడూ,
" నివ్వు నిజం ఒప్పుకోనిదే ఎవరితోను మాట్లాడనివ్వం," గజేంద్రన్ జవాబిచ్చాడు,
"మీ అబ్బాయ్ కి మీరు ఇక్కడ ఉన్నారు
అని
తెలువదు, అతనికే కాదు వేరే ఎవరికి తెలువదు మీరు ఇక్కడ ఉన్నట్లు, మీరు నోరు తెరువక పోతె ఇక ఎవరికి తెలువనవసరం
లేదు.........,రాదు........" శ్రీవాస్తవా
నాగభూషణం"సార్, నిన్న రాత్రి మీతో తీసుకొచ్చిన S,I నా కసిన్, చిన్నమ్మ కొడుకు
నన్ను మాయం చేద్దామని అనుకోవడం మీరు చేస్తున్న మూడోతప్పు ,
మొదటి తప్పు తొందరపాటుగా నన్ను అరెస్ట్ చెయ్యడం,రెండో తప్పు మీరు ఎక్కడో పప్పులో కాలేసారని తెలిసి కూడ ఒప్పుకోక
పోవడం, ఇక మీ ఇష్టం నా సహయం కావాలా? వద్దా? మీరే తీర్మానించుకోండి"
మాట్లాడడం ఆపాడు,
శ్రీవాస్తవా కాస్త కంగుతిన్నాడు ఈ మాటలు
విని నాగభూషణం కు ఎలా తెలిసింది తమతో ఒక తప్పు జరిగింది అని ......
ముఖంలో ఏ బావభేదం చూయించకుండ
"నవెందుకు అనుకొంటున్నావు మాతో మిస్టేక్ అయ్యిందని , నువ్వు రక్షపడలేవు "
" నేను ఇక్కడ ఉన్న సమయములో మల్లీ
ట్రాన్స్ మీటర్ మెసేజులు పంపింది కదా?
అవునా? .......కాస్త ఆగి సరే మీ ఇష్టం జవాబిస్తే మీకు మంచిది" నాగభూషణం
అగాడు
"నీకేలా తెలుసు ట్రాన్స్ మీటర్ అక్టివ్
అయ్యిందీ అని,నిజం చెప్పు నీతో ఎంత మంది ఉన్నారు" గజేంద్రన్ అరుస్తు పైకి
లేచాడు,
కాని నాగభూషణం ఏ మాత్రం కంగారు పడకుండా" సార్ మీకు నా అవసరం చాలా
ఉంది, నన్ను మా అబ్బాయి తో కాసేపు మాట్లాడనివ్వండి మీకు కావలసిన సమాచారము, మీ ప్రశ్న కు సమాదానమూ
దొరకొచ్చు"
"నీకు ఎలాతెలిసింది ట్రాన్స్ మీటర్
మెసేజ్ పంపింది అనే విషయము " శ్రీవాస్తవా
అడిగాడు
" నిన్న రాత్రి నేను ఒక్కడినే ఏజెంట్
అన్నట్టు గా నన్ను ప్రశ్నించారు,కాని పొద్దున
8 తరువాత ప్రశ్న మారీంది ,వేరే ఎవరు,ఎంత
మంది అని అడిగడం మొదలు పెట్టారు, దాని
అర్థం నేను ఇక్కడ ఉన్న సమయములో బయట ఏమో జరిగింది అది నా ఊహ మాత్రం, ఇప్పుడు యాదార్థ్యం" నాగభూషణం
చిరునవ్వు తో అన్నడు.
శ్రీవాస్తవా కాసేపు నాగభూషణం ను తీక్షణంగా చూసి" సరే, కాని మా ముందే మాట్లాడాలి"
"నాకేమి అభ్యంతరము లేదు ,కాని ఇక్కడ కాదు మీ ఆఫీసు రూములో" నాగభూషణం అన్నాడు,
" సర్ మీరు........ "గజేంద్రన్ ఏమో అనబో
యాడు
" పర్వాలేదు ,మనం అక్కడే ఉంటాముగా
డోంట్ వరి " శ్రీవాస్తవా.
.............
అప్డేట్ 68
1971 nov 28........ :-
నాగభూషణం, శ్రీవాస్తవా, గజేంద్రన్ కల్సి
ముందు రూములోకి పొయ్యారు,
అక్కడ ఉన్న చైర్ లాక్కొని కూర్చున్నాడు నాగభూషణం, రమణ ను తీసుకొని రాడానికి
గజేంద్రన్ బైటికి వెల్లగానే శ్రీవాస్తవా" ఏమైన
అవకతవకలు జరుగుతే ఇద్దరిని షూట్ చెయ్యించేస్తా జ్ఞాపకం పెట్టుకో నాగభూషణం"
అని వార్నింగ్ ఇచ్చాడు
" జరగాల్సిన అవకతవకలు ఎప్పుడో జరిగిపొయ్యాయి సర్,అక్కడ ఎవడో ట్రాన్స్ మీటర్ పై మెసేజులు మీద మెసేజులు పంపుతుంటే మీరేమో నాలాంటి నిర్దోషిని, అమాయకున్ని పట్టుకొని కూర్చున్నారు " నాగభూషణం కాస్త కటువుగా అని మల్లి "మీకు నాపై అనుమానం రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా" అని అడిగాడు
" మా రహస్య ఇన్వెస్టిగేషన్ లో మీ బైక్ ప్రతిసారి లైట్ హౌస్ దగ్గర కనపడింది,
అనుమానాస్పదంగా మీరూ......." శ్రీవాస్తవా
మద్యలో మాట్లాడడం ఆపి "అయినా ఇవన్ని
నేను మీకు ఎందుకు చెప్పాలి"?
" ఎందుకు అంటే మీరు పప్పులో కాలేసారని మీకు,నాకు మాత్రం తెలుసు, అది మీరు ఒప్పుకోరు, ఇక అది సరి చెయ్యాలంటే మీకు నా అవసరం చాలా ఉంది అదిమీకు ముందు ముందు తెలుస్తుంది "నాగభూషణం
శ్రీవాస్తవా తో మాట్లాడుతుండగా గజేంద్రను, వెనుకాల రమణ లోపలికి వచ్చారు.
రమణ ఒక చేర్ లో గజేంద్రన్ మరో చేర్లో
కూర్చోగానే నాగభూషణం అడిగాడూ, "మీ
మామయ్య (చలపతి), చాచా(ఉస్మాన్) ఏక్కడా? వాల్లను తీసుకొని రమ్మని చెప్పాగా"
నాగభూషణం అడిగాడూ,
"మామయ్య,,ఇంటికి వెలితే అత్తయ్య చెప్పింది పొద్దున 7గంటలకు చాచా వచ్చి మామయ్యను తీసుకొని బయటికి వెల్లాడు , చాచ ఇంటికి వెలితే అక్కడ లేరు, అంతేకాదు
వాల్లు వెలుతూ వెలుతూ హోటల్ ముందు నుండి నీ బండీ తీసుకెల్లారు",రమణ చెప్పడం
,ఆపాడు.
నాగభూషణం "సరే ,ఇంత పొద్దున వీల్లు ఎటు వెల్లారబ్బాా! అయినా మీ మామ కు డ్యూటి 10 గంటలకు 8కి ముందు లేవడు ,
మరి ఈరోజు....... ఊంమ్, సరే ,సరే శ్రీవాస్తవా వైపు తిరిగి "సర్ అనుమతి ఇస్తే ఒక ఫోన్ చెయ్యాలి,అంతేకాదు డ్యూటిలో ఉన్న
లైట్ హౌస్ కీపర్ కు ఫోన్ చేసి కనుక్కోండి అక్కడి స్టాఫ్ చలపతి అనే అతను ఈ రోజు ప్రొద్దున్న అక్కడ కనపడ్డాడా అని " తరువాత రమణ వైపు తిరిగి "నివ్వు మార్కేట్లో శాంబయ్య ను కాల్ చేసి కనుక్కో మన చలపతి, లేదా ఉస్మాన్ అక్కడికి వచ్చారా అని"
"శాంబయ్య ను ఎందుకు ? ఈ రోజు శ్యామల షాప్ తెరిచింది కాల్ చేసి కనుక్కొంటా " రమణ జవాబిస్తు ఫోన్ తన వైపు లాక్కొంటు.
" ఏంటి శ్యామల దుకాణం తెరిచిందా" అని
నాలిక్కరుచుకొన్నాడు నాగభూషణం తన
ప్రశ్న లో ద్వంద్వార్థానికి తనలో తాను నవ్వుకొంటు, అయిన ఎవరు ఆ విషయం పట్టించుకోలేదు
కాని ఇంతలో శ్రీవాస్తవా, " హా! కమాండర్ ఆప్స్ ఆఫిస్, డ్యూటిలో ఎవరు,? మరి నివ్వు
ఎందుకు ఉన్నావు అక్కడ , "హా! హా! సరే, రాగానే డాక్యార్డ్ ఆఫీసు కు ఫోన్ చెయ్యమను
బై ద వే విషయం టాప్ సీక్రెట్ ,మార్నింగ్ 5_గం.లకు విక్రాంత్ ఎంటర్ అవుతుంది, లైట్
అండ్ సిగ్నల్స్ రెడి చేసి ఉంచండి, సిగ్నల్ రిలీస్ అయ్యింది మీ కాపి హార్బర్ మాస్టర్ ఆఫిస్ నుండి తీసుకోండి " ఫోన్ కట్ చేసి
నాగభూషణం వైపు తిరుగుతూ "చలపతి
ఫోన్ లో ,అక్కడే ఉన్నాడు, నైట్ డ్యూటి చేసి
ఇంక ఇంటికి పోలేదు అంటున్నాడు,"
చలపతి కి అబద్దం చెప్పాల్సిన అవసరం
ఏంటి? స్వగతం అయినా అందరు వినేలా
అడిగాడు,
రమణ అస్సలు విషయం అర్థం కాలేదు,
అయిన చూచాయగా ఊహిస్తూ," అత్తయ్య
చెప్పింది ఈ మద్య చాచా ,మామయ్య రోజు
పొద్దున 5, 6 గం.లకు బయటకు వెలుతున్నారు అని "
నాగభూషణం తల ఆడిస్తూ ",నా బండి
ఎన్ని రోజులనుండి వీల్లదగ్గర ఉంది " రమణని అడిగాడు,
"దాదాపుగా నెల రోజులు కావస్తుంది"
రమణ జవాబిచ్చాడు.
నాగభూషణం శ్రీవాస్తవా వైపు తిరిగి "సర్ మీకు కావలసిన వాల్లు వీల్లు నేను కాదు
ఇక మీ ఇష్టం ,అంతే కాదు ఎంత తొందరగా
ఆక్షన్ తీసుకొంటే......... అంత మంచిది, నా గురించి చెప్పకండి ,ఇక్కడికి వచ్చినంక నాతోపాటు ఒకే రూమ్ లో వెయ్యకండి కాని
మీ మాటలు అదే మీ ఇంటరాగేషన్ నేను వినేలా చెయ్యండి. ఇప్పుడు సమయం 9 అవుతుంది ,మీరు కాస్త స్పీడ్ అప్ చేస్తే 11 గంటలకల్ల వాల్లతో నిజం కక్కించొచ్చు, మాట్లాడడం ఆపి శ్రీవాస్తవా వైపు చూసాడు, కాని శ్రీవాస్తవా గజేంద్రన్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొంటు నాగభూషణం చెప్పేది
జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తున్నారు,
మొదట శ్రీవాస్తవా తేరుకొని " సరే, మీరు
చెప్పిందే నిజం అవుతే ............ సరే , గజేంద్రన్ వైపు తిరిగి జీప్ తీసుకో,ఇద్దరు
జూనియర్లను యూనిఫామ్ లో వెంట తీసుకెల్లు,అవసరం అయితే అరెస్ట్ చేసి తిసుకొని రా, గో........ మన దగ్గర టైమ్ లేదు
మూవ్ ఫాస్ట్ ,గో......." శ్రీవాస్తవా మాట్లాడడం
ఆపేలోపు గజేంద్రన్ జీపు మేయిన్ గేట్ దాటి
లైట్ హౌస్ వైపు దూసుకెల్లడం కనపడింది
***...........***

mm గిరీశం