Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
#21
...................
.అరేబియాసముద్రం శాంతంగా ఉంది
M V బ్లూస్టార్ మెల్లిగా సముద్రపు ఆటు పోటులకు పైకి కిందికి పడుతూ,మత్తెక్కిన ఏనుగులా తూలుతూ, ఉయ్యాలలూగుతు జిబుటి వైపు తన యాత్ర ని ఏ అడ్డంకులు లేకుండా కొనసాగించుతుంది,
రిజ్వి మనస్సు కూడ ఈ సముద్రము లా పైకి ప్రశాంతగా ఉంది కాని లోపల ఒకటే చింత ,ఆ నాలుగు క్రేట్లు, అందులో ఏమున్నది అనే ప్రశ్న అతని మెదడును తొలిచి వేస్తుంది.ఇంకోక వారం రోజులు ఈ సస్పెన్స్ ఆ తరువాత తనకు దీనితో సంబందము లేదు.ప్రశాంతంగా నిద్ర పోవచ్చు
రడార్ ఫిక్స్ తీసుకొని షిప్ పొషిసన్ తీసి చార్ట్ లో మార్క్ చేసాడు ఆతరువాత వాచ్ ఆఫిసర్ కు ఏమైన అవసరం ఉంటే పిలవమని చెప్పి తన కాబిన్ లోకి పొయ్యాడు

..........
update. 66
1991..aug... :-
జోసఫ్ డీసూజ,గజేంద్రన్,శ్రీవాస్తవా ముగ్గురు
గణపతి ట్రావల్స్ లో ఫుల్ బాటిల్ కంటెసా రమ్ ముందు పెట్టుకొని కూర్చున్నారు.
గజేంద్రన్ బ్లూ స్టార్ పాకిస్తాన్ లో
ప్రవేశించింది మొదలు ఇప్పటి పొషిసన్ వరకు పూర్తిగా చెప్పవలసిన వివరాలు చెప్పి"నీ సలహా ఏంటి అని అడిగాడు"
"నా సలహా అడగటానికా ఫ్లైట్ లో
ఇక్కడ కు రప్పించింది, అప్పుప్పనే ఊకా
పడిపికేండా( తాతకు దెంగడం నేర్పించొద్దు) గజా ,నిన్ను నాకు తెలుసు,మొత్తం ప్లాన్ చేతిలో ఉంచుకొని నన్ను ఏంచేద్తాం అని అడిగేకన్న నేనేం చెయ్యాలి అని చెప్పు మనిద్తరి సమయం వేస్ట్ కాదు" అన్నాడు జొసప్ గ్లాస్ ఎత్తి గుటకేస్తు.
శ్రీవాస్తవా మద్యలో కలగజేసుకొని " ఇప్పటి వరకు ప్లాన్ చెయ్యడానికి మా దగ్గర
పై ఇన్ఫర్ మేషన్ తప్ప వేరే ఏమి లేదు ,నీకు తెలుసు ప్లాన్ ఏమిలేదు మాదగ్గర , మొదట
ఇన్ఫర్ మేషన్ జోసఫ్ నివ్వు చెయ్య వల్సింది బ్లూస్టార్ మడగాస్కర్ లోకి రాగానే మన ఏజెంట్ ని అందులోకి క్రూ లా పంపాలి,
ఆ తరువాత ప్లాన్ ఆవసరాన్ని బట్టి ప్లాన్
చేద్దాము" ఒక చికన్ పీస్ నోట్లో వేసుకొంటు
అన్నాడు,
JD తల ఊపుతూ అలోచించడం మొదలు పెట్టాడు, నిజానికి ఆలోచన పేరుతో
మాట్లాడకుండ మందు కొట్టడంలో బిజీ అయ్యిండు,JD కి తను ఏం చెయ్యాలో క్లీయర్ గా తెలుసు, గ్లాస్ ఖాలి చేసి గజేంద్రన్
ముందు కి తోసి రెండీంచుల పొయ్యమని చేతితో చూయిస్తూ ఒక చికన్ పీస్ నోట్లో వేసుకొంటు," మ్,మ్ ,నన్ ,న్ , చీ "అంటు శబ్దాలు చెయ్యసాగాడు,
" నివ్వా చికన్ తిన్నంక మాట్లాడు లేదా
మాట్లాడినంకా తిను" గజేంద్రన్ మండిపడ్డాడు
చేతితో ఆగమన్నట్టుచూయిస్తూ నోట్లో
ఉన్నది మింగేసి " నేను అన్నది వెరి నైస్ చికన్
అని దానికి ఎందుకు ఇంత కోపం మామా" JD జవాబిచ్చాడు.
"మరి బ్లూస్టార్ గురించి నీ అబిప్రాయం
చెప్పలేదు,హెల్ప్ చేస్తవా? లేదా? శ్రీవాస్తవా
అడిగాడు
" టైముంది గదా ,ఎందుకు తొందరపడేది
ఈ గ్లాస్ కూడ ఖాలీ కానివ్వు ,ఆ తరువాత
నా ఒకటి,రెండు ప్రశ్నలకు జవాబిస్తే చాలు
తరువాత నా అబిప్రాయం చెప్పుతా ,రైటో"
అంటు గ్లాస్లో ఇంకో రెండీంచులు నీల్లు కలిపి
ఎత్తిన గ్లాస్ దించకుండా గటగటా తాగి షర్ట్
కాలర్ తో మూతి తుడుచుకొన్నాడు JD.
ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొంటు ఉండిపొయ్యారు,మలయాలి తో
మందుకొట్టడం ఇద్దరికి మొదటిసారి,
మలయాలీ, దానితోపాటు సగం అంగ్లోఇండియన్,దానిపైన ఫోర్ట్ కొచ్చి నివాసి, దీన్నే అంటారు మహాసంగమం.
మలయాలికి మందు కొట్టడానికి టైమ్ లేదు,ఒక బోటల్ ఒక గ్లాస్ నలుగురుఫ్రెండ్స్ అయిదు నిమిసాలు టైమ్,
ఇక అంగ్లోఇండియన్ కి బోటల్ ఉంటే వాడికి రేపు అనే రోజు మీద నమ్మకమే ఉండదు ,ఈ రోజే లాస్ట్ కాబట్టి బోటల్ ఖాలి
చేసెయ్యి
ఇక ఫోర్ట్ కొచ్చినివాసి కి ఫ్రీ గా దొరుకుతుంది అంటే రేపటిది కూడ ఈ రోజే
తాగడానికి ట్రై చేస్తాడు.
ఈ ముగ్గురి కలయిక మన JD,ఇక తల
దిమ్మతిరిగక ఏమవుతుంది గజేంద్రన్, శ్రీవాస్తవా లకు
రెండు గంటలవరకు ఎవ్వరు ఏమి మాట్లాడలేదు, బోటల్ ఖాలి అయ్యింది,ప్లేట్లు
అన్ని క్లీన్ అయ్యాయి,తరువాత చేతులు కడిగి నేరుగా బెడ్రూమ్ లోకి పొయ్యాడుJD,
గజేంద్రన్, శ్రీవాస్తవా మల్లీ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొంటు బెడ్రూమ్ లోకి వెల్లారు
JD, మంచం మీద బాసింపట్టు వేసుకొని
కూర్చున్నాడు ,గజేంద్రన్ అదే మంచంపై వెనక్కి జరిగి గోడకు ఆనుకొని కూర్చున్నాడు, శ్రీవాస్తవా ఒక చేర్ లాక్కొని కూర్చున్నాడు
శ్రీవాస్తవా అడిగాడూ" నీ ప్రశ్నలు ఏంటి
అడుగు"
కొన్ని నిమిసాలు నిశబ్దంగా గడిచి పొయ్యాయి,రోడ్డు మీద వచ్చి పోతున్న బండ్ల శబ్దం తప్ప రూములో నిశబ్దం ,ఆ తరువాత చిన్నగా దగ్గుతూ గొంతు క్లియర్ చేసుకొని
"అయితే అడగనా , సరే నా మొదటి ప్రశ్న,
చికన్ ఏ హోటల్ నుండి తీసుకొచ్చారు?"
గజేంద్రన్ కు మండుకొచ్చింది,
"సరే, ఆ రెండవ ప్రశ్న కూడ అడుగు రెండు జవాబులు ఒకే సారి ఇస్త" అన్నాడు,
నా రెండవ ప్రశ్న, "ప్రొద్తున రిసెప్షన్ లో చూసిన అమ్మాయి పేరేంటి,"JD అడిగి తీరక
ముందే గజేంద్రన్ ,నీయమ్మ ,దొంగనా కొడకా,
మేము అడిగింది ఏంటి నివ్వు మాట్లాడేదేంటి
సర్ వీనికి రెండు తగిలించమంటారా?మనతో
జోకులు! అంటు తలగడతో బాదడం మొదలు పెట్టాడు
శ్రీవాస్తవా పక,పక నవ్వుతూ" వద్దులే
విడిచి పెట్టు ,వాడి దగ్గర ఏదో ప్లాన్ ఉంది
అందుకే మనలని ఆటపట్టిస్తున్నది" అంటు
JD తో "సరే , కమాన్ గో అహేడ్" అన్నాడు.
నా దగ్గర ప్లాన్ ఉంది, షిప్ లోకి పోవడానికి
ఏజెంటూ ఉన్నాడు," కాస్త ఆగి" నాకు ఈ
ఆపరేషన్ మా గవర్నమెంట్ కి చెప్పవలసి
వస్తుంది, చెప్పకుండ సహాయము చెయ్యలేను,రెండవ సంగతి ఈ ఆపరేషన్
కి ఒక సేలర్ మాత్రం కాదు, ఒక అమ్మాయి
అవసరం చాలా ముఖ్యం, ఈ ఇద్దరి ఖర్చులు
మీరే బరించాలి " JD కాసేపు మాట్లాడడం ఆపాడు, మల్లీ
"మిగతా విషయాలు రేపు మాట్లాడుదాము సమయము ఉందిగా మన దగ్గర ,పడుకొండి నాకు నిద్రవస్తుంది , ఓ,కే ,గుడ్ నైట్ " అన్నాడు,
ఇద్దరు లేసి బయటికి వెలుతూ ,"గుడ్
నైట్ " అన్నారు కాని ఇద్దరి మనస్సుల్లో ఒకే
ప్రశ్న అమ్మాయికి ఈ ఆపరేషన్ లో ఏం పని
JD మైన్డ్ లో, రమోల్లా (Ramolla) ను ఈ ఆపరేషన్ లోకి తేవాలా? లేక వేరే
ఆప్షన్ ఉందా? అని ఆలోచించసాగాడు.
పేరు రామోల్లా , మేదస్సు పై పని చేసేది రమ్ లా........
అప్డేట్ cont...... :-
" పేరు రమోల్లా మేదస్సు పై పని చేసేది రమ్ లా "
ఇదేదో అడ్వటైజ్ మెంట్ టాగ్ లైన్ కాదు
రమోల్లా పనితనం తను స్వయంగా చూసాడు,పనితనం అంటే తప్పుగా అర్థం
చేసుకోకండీ ,సేల్స్ మాన్ షిప్,గుడ్డివానికి
కళ్లద్దాలు,బట్టతలోడికి దువ్వెన,అంతెందుకు
సింపిల్ గా చెబితే కోడిగుడ్డుకు ఈకలు అమ్మగలదు,
JD,ఒక హవాలా క్రిమినల్ ను పట్టుకోడానికి ,కొన్ని రోజులు ఒక బట్టల
ఎక్స్ బిషన్ లో సేల్స్ మాన్ గా పని చేసాడు
అక్కడ రామో ల్లా పరిచయమైంది,
తండ్రి లేడు తల్లి ,ఒక చెల్లి,ఒక మతిస్థిమితం లేని తమ్ముడు వీరి భాద్యత రామోల్లాపై ,సేల్స్ గర్ల్ గా దొరికే సంపాదన మాత్రంమే ఆదారం.
యదృచ్చికమ్ గా రమోల్లా టాలంట్ JD కళ్ల లో పడ్డది.
ఒక రోజు మద్యహన్నం ,ఈ సమయం లో కస్టమర్స్ తక్కువ గా ఉంటారు గర్ల్స్ అంత కలిసి ఎమో అనడం రామోల్లా ను ముందుకు నెట్టడము చూసి కారణం అడిగాడు, అందులో ఒక అమ్మాయి ఆ వైట్ షర్ట్ అతనికి ఒక డార్క్ కలర్ షర్ట్ అంటగట్టాలి, ఒక చాయ ఒక వడ అది మా బెట్ అంది,JD ఆ కస్టమర్ని చూసాడు ,సోబర్ టైప్,ఒక ఛాయ నలుపు, దాదాపు 30-35 ఏళ్ల వయసు విండో షాపింగ్ వచ్చిన బాపాతు,కొనడం సంగతి దేవుడెరుగు ఫ్రీ గా ఇచ్చినా తీసుకొనేలాలేడు, JD నోరు ఊరుకోలేదు "రెండుషర్ట్లు అంటగట్టు రేపు ఒక బిరియాని "
"బిరియాని డబ్బులివ్వు,పొయ్యేముందు
కొనుక్కొని వెలుతా" రామోల్ల కూర్చున్న స్టూల్
పైనుంచి లేసింది,
ఆ రోజు మొదటి సారిగా రమోల్లా ను పరిశీలనంగా చూసింది,వయస్సు సుమారుగా
25 ఏళ్లు ఉండొచ్చు,(కాని 19 కి ఒక రోజు కూడ ఎక్కువ అంటే ఒప్పుకోదు,చంపేస్తుంది)
ముస్లీమ్, పసిడిబంగారపు ఛాయ, ఎత్తు 5 అడుగులు.... సన్నటి నడుము, ముందు వెనుక ఎత్తులు పేదరిక్కాని చూయిస్తుందే తప్ప వేరే ఉద్దేశము మనస్సులోకి రానివ్వదు.అన్నిటికన్న ప్లస్ పాంయిట్ రమోల్లా (బెడ్రూమ్ ఐస్) నిద్రమత్తు కళ్లు,
షర్ట్ కౌంటర్ మీద కొన్ని షర్ట్లు పడి ఉన్నయి, తన ఎఱ కోరకు ఎదురుచూస్తూ రమోల్లా, షర్ట్ కౌంటర్ దగ్గర నిల్చుంది,ఒకొక్క
కౌంటర్ చూస్తూ సాలెగూడు వైపు వస్తున్న ఈగలా వస్తునాడు మా ఎఱ, కౌంటర్ పై ఉన్న
ఒక చెక్స్ షర్ట్ చేతిలోకి తీసుకొని, చూస్తూ
ఒక సెకండ్ ఆగాడు,
దానికొరకే ఎదురు చూస్తున్న రామోల్లా అతనితో "ఉహు రాంగ్ సెలక్షన్, మీకు మంచిగా ఉండదు ఆ షర్ట్" అంది, అతను
షాక్ తగిలినట్టు ఆ షర్టును కౌంటర్ పై వేసాడు
"సారీ,సారీ చూడండి,ఆ షర్టు అతని
చేతికిస్తూ, ఈ చెక్స్ మీకు మ్యాచ్ కావు అందుకే అన్నా" రమోల్లా
అతనికి కాస్త దైర్య వచ్చినట్లుంది" మరి
ఏలాంటివి నాకు మంచిగా ఉండేదీ " ఎఱ అడిగాడూ,
" లేదు,లేదు మీకు ఇష్టం ఉన్నవి తీసుకొండి, కావలంటే ట్రయల్ రూమ్ వెనుకాల ఉంది,అని మల్లి రమోల్లా "సైజ్ 40
సరిపోతుంది అనుకొంట" ఈ మద్యలో రమోల్లా తన చెయ్యి ఎఱ చేతికి మూడు సార్లు తగిలీ తగలనట్టు తగిలించింది, మూడుసార్లు సారి చెప్పింది.
"సారి ,నేను షాపింగ్ కు రాలేదు, సినిమాకి వచ్చా కాస్త టైముంటే ఇటు వచ్చా"
ఎఱ జవాబు,
" చూస్తే కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు
బార్యను తీసుకొని సినిమాకు పోవాలిగాని
ఒంటరిగానా పొయ్యేది,ఏంటి బార్య పుట్టిటింకి అయితే పోలేకదా?రమోల్లా
" హే !హే! అలా ఏమిలేదు........
భార్య గల్ఫ్ లో........నర్స్,.....విక్కి,విక్కి ఎఱ
జవాబిచ్చాడు,
"అదీ సంగతి నిత్య పెళ్లి కొడుకులా అలా,
అలా తిరుగుతున్నారు, ఏ అడ్డు,ఆటంకము
లేకుండ," రమోల్లా నవ్వుతూ
" నాకు ఏ షర్ట్ బాగుంటుందో చెప్పలేదు
ఇంతవరకు"ఎఱ తనంతట తానుగా గూట్లో
పడబోతున్నాడు,
JD అదే ఆలోచనలో....... ఇంత వరకు
షర్టును గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
ఇంతలో రమోల్లా నవ్వుతూ, "మీకు
కొనే ఉద్దేశములేదు మరి చూయించి ఎం లాబం"
"అలా ఏమిలేదు ,చూయించండి, ఒక వేళ మీకొరకు కొంటనేమో", ఎఱ తనంతట తానుగా ఊబిలోకి..........
"నాకొరకు కొనకండి చేచి(అక్క) కొరకు
కొనండి,పాపం ఎడారిదేశంలో కష్టపడుతుంది
మీరు ఈడ్రెస్ లో రెండు ఫోటోలు తీసి పంపండి, ఫుల్ ఖుష్ అయితది" రమోల్లా
"సరే, నివ్వు చెప్పినట్లు చేస్త ok, "ఎఱ
జవాబిచ్చాడు
కింద స్పేర్ బాక్స్ లో నుండి ఒక
ఆరెంజ్, డార్క్ పింక్, డార్క్ గ్రీన్, యెల్లో
నేవి బ్లూ,బ్లాక్ షర్ట్ లు బయటకు తీసీ
కౌంటర్ పై పెట్టింది అందులో నుండి బ్లూ,బ్లాక్,
గ్రీన్ తీసి సైడ్ కు పెట్టింది కాసేపు ఆలోచించి
యెల్లో,ఆరెంజ్ షర్టు లను చేతిలోనికి తీసుకొని," ఇదే కలర్ అంచు ఉన్న ముండుతో (లుంగి తో) సూపర్ గా ఉంటవి"
బిల్ అక్కడ కట్టండి ,ఇంకో విషయం షర్ట్
వేసుకొన్న తరువాత నేను జ్ఞాపకం వస్తే ఒకసారి వచ్చి చూయించండి నా సెలక్షన్
ఎలా ఉందో ,అదో అక్కడ బిల్ కట్టి రండి"
అంటూ బిల్ రాసి "20%డిస్కౌంట్ ఇచ్చిన"
రెండు షర్టులను ప్యాక్ చేసింది
ఎఱ ఒక్క మాట మాట్లాడకుండ ,ట్రయల్
కూడ చూడలేదు, సైజ్ ఎంత అనీ అడగలేదు,సరి అయిన వెల ఎంత అని చూడలేదు పొయ్యి బిల్ కట్టి వచ్చాడు,అతని చేతిని తాకుతు కవర్ అతని చేతికిచ్చి,
" చేచి(అక్క) వచ్చినప్పుడు ఇద్దరూ కల్సి రండి, ఇక వెల్లండి సినిమా కు టైమ్ అవుతుంంది " అంటు రమోల్లా మా దగ్గరికి వచ్చింది, ఆ రాక స్లో మోషన్ లో హీరోయిన్ నడుము ఊపుతూ వస్తున్నట్టు గా ఉంది,
ఆ నడుము ఊపడం తన గెలుపుకు గర్వం
కారణంగానా,లేక మమ్మల్ని కించపరచడానికా అనుకొన్నాడుJD
ఏమైతే ఏం ఎక్కడో దాగిన అందాలని బయటకు తెచ్చింది వయ్యారంగా ఊగుతున్న
ఆ నడుము, పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మన్న వర్ణించిన సత్యబామలా
నాముందు నిల్చుంది తియ్యి డబ్బులు అంటు
వంద నోటు తీసి చేతిలో పెట్టా,
"బిరియాని కి 35 రూపాయలే చిల్లర లేదా"
రమోల్లా అడిగింది,
"హాజిక్కాహోటల్లో బీఫ్ బిరియాని కి 30 రూపాయలే ,మూడు బిరియాని కొనుక్కెల్లు నువ్వు ఒక్కదానివే తింటే ఎలా?ఇంట్లో వాల్లు తినొద్దా" అన్నాడుJD.
రమోల్లా ముఖం లో సంతోషం, తృప్తి, JD పట్ల కృతజ్నతాభావం,కలిపిన రియాక్సన్
చిన్న పిల్లలకు అడిగింది అడుగగానే దొరికినట్లు,వెయ్యి వాట్ల ప్రకాశం
JD కి ఎందుకో ఆ ముఖం లోని ప్రకాశాన్ని
ఎప్పుడు ఉండేలా ఏదైన చెయ్యాలనిపించింది

...........
mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:01 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:13 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:18 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:20 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:21 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:25 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:26 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:56 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:15 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 08-11-2018, 06:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2018, 09:37 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 08-11-2018, 10:45 PM
RE: బృహన్నల .. aka.. - by sarit11 - 10-11-2018, 10:21 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 10:35 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 11:44 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-11-2018, 04:31 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-11-2018, 07:30 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-11-2018, 07:35 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 06:51 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 10:20 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 12:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 12:21 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 09:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:34 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 09:26 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-11-2018, 06:58 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 11-11-2018, 06:56 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 12-11-2018, 07:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-11-2018, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-11-2018, 07:50 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 13-11-2018, 07:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 13-11-2018, 04:45 PM
RE: బృహన్నల .. aka.. - by sarit11 - 13-11-2018, 08:32 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 13-11-2018, 09:42 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 15-11-2018, 11:30 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 17-11-2018, 11:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-11-2018, 07:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-11-2018, 08:47 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:34 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:41 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:46 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 03-12-2018, 10:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-12-2018, 12:39 PM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 18-12-2018, 10:08 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 21-12-2018, 07:43 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 24-11-2018, 12:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 07:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 07:46 PM
RE: బృహన్నల .. aka.. - by krish - 24-11-2018, 07:50 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-11-2018, 06:22 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 25-11-2018, 06:42 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 28-11-2018, 08:58 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 30-11-2018, 07:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2018, 09:16 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2018, 09:35 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 05-12-2018, 02:45 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 04-12-2018, 09:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-12-2018, 06:47 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 21-12-2018, 07:43 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 13-01-2019, 10:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-01-2019, 01:21 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 14-01-2019, 10:52 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2019, 07:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:24 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:31 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 19-01-2019, 10:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-01-2019, 06:48 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-01-2019, 02:24 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 20-01-2019, 10:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 21-01-2019, 08:08 AM
RE: బృహన్నల .. aka.. - by Mohana69 - 21-01-2019, 11:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-01-2019, 03:17 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 22-01-2019, 12:00 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-01-2019, 03:21 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 22-01-2019, 06:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2019, 01:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2019, 01:19 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 27-01-2019, 01:53 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-01-2019, 02:16 PM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 27-01-2019, 10:49 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 27-01-2019, 02:31 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 01-02-2019, 04:11 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 08-02-2019, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 10:12 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 09-02-2019, 10:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 09-02-2019, 03:37 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-02-2019, 07:25 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-02-2019, 08:10 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 10-02-2019, 09:05 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 10-02-2019, 11:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 01:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 07:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 07:21 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 06-03-2019, 02:19 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2019, 07:22 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 06-03-2019, 10:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2019, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 06-03-2019, 07:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-03-2019, 07:12 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-04-2019, 08:34 PM
RE: బృహన్నల .. aka.. - by Chari113 - 01-05-2019, 01:56 PM
RE: బృహన్నల .. aka.. - by spicybond - 01-05-2019, 05:40 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 17-05-2019, 08:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-05-2019, 11:20 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 17-05-2019, 08:20 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 17-05-2019, 07:44 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 18-05-2019, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 18-05-2019, 08:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 06:46 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 19-05-2019, 03:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:36 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:40 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:44 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 14-07-2019, 04:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 12:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 10:44 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 19-05-2019, 01:19 PM
RE: బృహన్నల .. aka.. - by spicybond - 19-05-2019, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 19-05-2019, 08:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:38 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 20-05-2019, 08:02 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-05-2019, 09:55 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:50 PM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 14-07-2019, 04:58 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 01:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 01:49 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 02:01 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 09:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-09-2019, 07:57 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:21 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-09-2019, 07:22 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 27-09-2019, 10:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-09-2019, 08:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 11:18 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 29-09-2019, 12:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 04:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 04:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:52 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-10-2019, 07:08 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-10-2019, 07:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 12:58 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 20-10-2019, 07:28 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-10-2019, 01:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 01:47 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 09-11-2019, 08:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 10-11-2019, 02:15 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 04:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-11-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 28-11-2019, 03:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:11 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:18 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:34 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 01-12-2019, 05:31 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 02-12-2019, 04:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 06:55 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 02-12-2019, 08:40 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 06:42 PM
RE: బృహన్నల .. aka.. - by Domnic - 01-12-2019, 05:56 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:03 PM
RE: బృహన్నల .. aka.. - by Domnic - 02-12-2019, 11:11 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 02-12-2019, 06:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 03:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 03:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:40 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:43 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:50 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 09:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-12-2019, 08:32 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 28-12-2019, 09:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 03:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 12:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 03:32 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 30-12-2019, 07:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 31-12-2019, 08:33 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-01-2020, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-01-2020, 08:24 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 02-01-2020, 07:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-01-2020, 11:00 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 07-01-2020, 05:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-01-2020, 07:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 01:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 21-01-2020, 08:32 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2020, 08:24 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 23-01-2020, 10:33 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-01-2020, 08:43 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 24-01-2020, 07:20 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2020, 07:39 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2020, 08:03 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2020, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 26-01-2020, 12:39 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2020, 07:37 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-01-2020, 06:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:55 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:00 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:05 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 03-02-2020, 12:48 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-02-2020, 12:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-02-2020, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 05-02-2020, 03:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-02-2020, 07:36 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 05-02-2020, 03:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 17-02-2020, 03:15 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-02-2020, 09:23 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:15 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:22 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:27 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:30 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:41 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 09:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 22-02-2020, 09:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 07:33 AM
RE: బృహన్నల .. aka.. - by RajeshP - 22-02-2020, 11:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 07:52 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 08:00 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 23-02-2020, 01:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-02-2020, 05:30 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 26-02-2020, 06:53 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 24-02-2020, 06:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-02-2020, 07:36 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-02-2020, 07:41 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 15-03-2020, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 16-03-2020, 07:15 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 18-03-2020, 08:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:08 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:19 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:34 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:45 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 12:00 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 10-04-2020, 01:50 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 02:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 02:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 03:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-04-2020, 08:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-04-2020, 08:21 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 09-05-2020, 12:58 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 01-07-2020, 12:41 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 26-07-2020, 03:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-07-2020, 07:28 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 26-07-2020, 02:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2020, 12:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2020, 12:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-01-2021, 07:49 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 15-01-2021, 07:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:15 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 11-01-2021, 11:03 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 10:45 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:42 AM
RE: బృహన్నల .. aka.. - by ramd420 - 15-01-2021, 11:49 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:18 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2021, 10:42 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2021, 11:54 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-01-2021, 06:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:14 PM
RE: బృహన్నల .. aka.. - by ramd420 - 24-01-2021, 02:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:11 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2021, 10:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2021, 10:32 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 10:27 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 11:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 11:31 AM
RE: బృహన్నల .. aka.. - by Sathya24 - 07-03-2021, 10:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 11:12 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 01-03-2021, 03:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2021, 03:01 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 02-03-2021, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2021, 03:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:35 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:42 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:50 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:56 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 11:01 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 12:12 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 17-04-2021, 10:57 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:40 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 20-04-2021, 07:46 AM
RE: బృహన్నల .. aka.. - by vijay1234 - 17-04-2021, 11:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:44 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 19-04-2021, 12:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:51 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-05-2021, 12:35 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 01:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 01:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:13 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:24 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:46 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-05-2021, 03:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-05-2021, 10:31 AM
RE: బృహన్నల .. aka.. - by Sathya24 - 27-05-2021, 08:26 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-05-2021, 10:40 AM
RE: బృహన్నల .. aka.. - by vijay1234 - 29-05-2021, 10:47 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-05-2021, 03:49 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-08-2021, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 15-08-2021, 03:50 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 04-09-2021, 04:26 PM
RE: బృహన్నల .. aka.. - by Thimmappa - 06-09-2021, 02:50 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 14-05-2022, 02:39 PM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 11-11-2022, 10:20 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-01-2023, 10:20 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 25-01-2023, 07:23 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 19-06-2023, 07:46 PM
RE: బృహన్నల .. aka.. - by sri7869 - 29-11-2023, 11:09 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 17-01-2024, 12:58 PM



Users browsing this thread: 1 Guest(s)