30-12-2019, 07:10 AM
(29-12-2019, 03:32 PM)Okyes? Wrote: ఫజలుర్ రహమాన్ కు అతనిదాయ
అజెండా అతనికి ఉఁడే....
దాని ప్రకారం తన పావులను ముందుకు జరిపాడు...
లక్ష్మీ గారు.....
ఎలా స్పష్ఠత లేదో అర్థం కాలేదు.....
కథాపరంగా అయితే ముందు ముందు క్లియర్ చేస్తా అతని అజెండా ఏంటో.... పదాల ,వాక్యాల కూర్పులో అయితే
( నాకూ ఏదో వెలితిగాఅనిపించింది) క్షమించండి, నాభాష కాస్త సంకరమైపొయ్యింది.... కొన్ని సార్లు ఏ భాష
లో ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాదు
ఇకపై ఈలాంటి తప్పులు కాకుండా చూస్తాను
ఇక మీ అభిమానానికి ,ప్రోత్సాహనానికి
చాలా చాలా దన్యవాదాలు....
థ్యాంక్యూ వెరిమచ్
అతని దైన ajenda ataniki undi ani undaali anukuntaa