07-11-2018, 05:33 PM
1971 nov27 ___________
అప్డేట్ 62 :-
గజేంద్రన్ అక్కడనుండి నేరుగా రాజ్ పుత్ కు
వెల్లాడు లెఫ్ట్ శ్రీవాస్తవా ని కలవడానికి,
ఇద్దరు అప్పర్ డెక్ లో ఒక మూలకు నిల్చోని
మాట్లాడసాగారు,
గజేంద్రన్ " ఆ నాగభూషణం పై నాకు చాలా
అనుమానం గా ఉంది,"
" నాగభూషణం పై ఎందుకు వేరే ఎవ్వరైనా
కావచ్చు గా" శ్రీవాస్తవా
" నిజమే కాని నేను ఆ బైక్ దగ్గర కు వెళ్ళే
సరకి వాడు మాయమయిపొయ్యాడు లేకుంటే రెడ్ హండ్ గా పట్టుకొనేవాడిని"
గజేంద్రన్ సాయంత్రం జరిగిన సంగటన మరోసారి చెప్పాడు
" నిజమే , సమయం , స్థలం నిర్దారణ అవుతే సందేహానికి ఆస్పదం ఉంది"
శ్రీవాస్తవా ఆలోచిస్తు జవాబిచ్చాడు.
" సర్, వీడికి వైజాగ్ లో ఉన్న షిప్ ల
మూమెంట్ లు తెలుసు, రాబోయే షిప్పు ల
గురించి తెలుసు,షిప్పు లకు కూరగాయల, పాలు,సప్లై చేసేది వీడే, ఏ బెర్త్ లో ఏ షిప్ ఉందో చెప్పగలడు,అన్ని డిటేయిల్స్ రెండు రోజులు ముందే వీడికి తెలుస్తుంది " గజేంద్రన్
కాస్త ఊపిరి తీసుకోని" ఆస్పదం కాదు వాడే
ఈ ట్రాన్స్ మీట్ చేస్తున్నది ,గ్యారంటీగా వాడే"
గజేంద్రన్ ముగించాడు.
" రెండురోజులు ముందు తెలస్తుందా?
అదేలాగా?"శ్రీవాస్తవా అడిగాడూ,
"వీడు నేవికి ఫ్రెష్ రేషన్స్ సప్లై చేసే కంట్రాక్టర్, చాలా మట్టుకు షిప్ రాగానే
పాలు,గుడ్లులాంటివి డైరెక్ట్ గా షిప్పు కు సప్లై
చెయ్యమని చెపుతారు,అది కాకుండా మన
Ops గుమ్ రాహ్ ప్రకారం వీడికి చెప్పి ఉంటారు విక్రాంత్ వస్తుందీ అని" గజేంద్రన్
తన ఆర్గ్యుమెంట్ ముందుకి పెట్టాడు
"ఓ.కే ఒక పని చెయ్యి నేరుగా మోనిటర్ రూముకి పో ఈ రోజు L.F ట్రాన్స్ మీట్ అయ్యిందా చూడు, అయితే టైమ్ చెక్ చెయ్యి ఆ తరువాత పెట్రోలింగ్ షిప్ ను చానల్ 16 లో కాల్ చేసి ట్రైఅంగులేషన్ పిక్స్ పొషిసన్ కనుక్కో, రెండూ నీ టైమ్ ,పొషిసన్ తో మ్యాచ్ అవుతే ఈ రాత్రే నాగభూషణం ను
లేపుదాం" శ్రీవాస్తవా తన సంబాషణం ఆపి
గజేంద్రన్ ముఖం లోకి చూసాడు
ఒక్క మాట కూడ మాట్లాడకుండ గజేంద్రన్ బయటకువచ్చాడు,
యస్, తనే తొందరపడ్డాడు, శ్రీవాస్తవా చెప్పినవి తను మొదట పూర్తిచేసి వెల్లాల్సి ఉండే ,తన గట్ పీలింగ్ చెబుతుంది సాయంత్రం తను కల్సినవాడే ట్రాన్స్ మీట్ చేస్తున్నది, సందేహంలేదు వాడే.
గజేంద్రన్ కన్ట్రోల్ రూమ్ చేరుకున్నాడు
ఆఫిస్ లోకి పొయ్యి లోకల్ హార్బర్ చార్ట్ తీసుకొని మోనిటర్ రూములోకి వచ్చాడు
నేరుగా నాయుడు ప్రక్కలో చేయిర్ లాక్కొని కూర్చున్నాడు, గజేంద్రన్ కూర్చోగానే ఒక
మెసేజ్ అతని చేతికి అందిచ్చాడు నాయుడు
గజేంద్రన్ మెసేజ్ చదవడం మొదలెట్టాడు,
" విక్రాంత్ ETA-0530/29 .వైజాగ్.
కన్పార్మ్ డ్"
మెసేజ్ ఇక్కడ నుండిపంపిన టైమ్ చూసాడు
1805(6.05pm)"
నాయుడు వైపు చూసాడు గజేంద్రన్ కళ్లు
పెద్దవి చేసి ,నాయుడు తల అవును అన్నట్లు గా ఊపుతూ "మెసేజ్ కోడ్ లో కాదు మాములు భాషలో పంపబడింది"
"వావ్!వా....వ్...."అంటూ లేచి చానల్ 16
దగ్గరికి వెల్లాడు ,సెట్ ఆన్ చేసి పెట్రోలింగ్ షిప్ ను పిలవడం మొదలు పెట్టాడు ,
పెట్రోలింగ్ షిప్ లైన్లోకి రాగానే తన కాల్ సైన్ చెప్పి ట్రైఆంగ్యులేషన్ ఫిక్స్ పొషిసన్ తీసుకొన్నాడు , ఆ పోషిసన్ చార్ట్ లో మార్క్
చేసి మౌనంగా ఉండిపొయ్యాడు.
తన కళ్ల ముందు, తను మార్క్ చేసిన స్థలం, లైట్ హౌస్......చార్ట్ పై .......తను ఎలా మాట్లాడగలడు, నాయుడు వచ్చి ఇంకో పేపర్
చేతిలో పెట్టాడు,
అది కరాచి నుండి వచ్చిన మెసేజ్.
కన్ఫార్మ్ సోర్స్ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ ,రిలైబుల్టి.
రీ చెక్ .రిపోర్ట్ ఇన్ సెకండ్ విన్ డో టుమారో.
(సమాచార విశ్వస్తత ను మరో సారి చెక్ చేసి
రేపు రెండవ విండోలో రిపోర్టు చెయ్యగలవు)
రిసీవ్ సమయం చూసాడు,1813(6.13pm)
సెకండ్ విన్డో అంటే 1200 (12pm)
గజేంద్రన్ నాయుడు బుజం తట్టి బయట పడ్డాడు చార్ట్ ఓక చేతిలో, మరోచేతిలో రెండు మెసేజ్ లు.
సమయం 1030pm(2230) ,రాజ్ పుత్
అప్పర్ డెక్ ఇద్దరు సీరియస్ గా డిస్కస్ చేస్తుతున్నారు,గజేంద్రన్,శ్రీవాస్తవా.
నాగభూషణం ను ఎలా అరెస్ట్ చెయ్యాలి, లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ సహాయం తీసుకోవాలా, వద్దా
గజేంద్రన్ దగ్గర నాగభూషణం దుకాణం అడ్రస్ మాత్రమే ఉంది, ఇంటి అడ్రస్ లేదు,
కాబట్టి ఈ రాత్రి అరెస్ట్ చెయ్యడం కుదరదు,
రేపు దుకాణం తెరిసేవరకు ఆగాలి,
శ్రీవాస్తవా , ఈ రాత్రి అరెస్ట్ చెయ్యడానికి తీర్మానించిండు కాబట్టి నాగభూషణం ఈ రాత్రి అరెస్ట్ కావాలి, బేస్ విక్చులింగ్ యార్డ్
O i/ c కి ఫోన్ చేసి ,"నేను Oi/c నేవల్ ఇంటలీజన్స్ ,నాగభూషణం డిటేయిల్స్ ఇచ్చి ఇంటి అడ్రస్ కావాలి "అని అడిగాడు
"నో ప్రోబ్లమ్, రేపు పది గంటలకు ఆఫిస్ కు
ఫోన్ చెయ్యి అడ్రస్ దొరుకుతుంది" అని జవాబిచ్చి ఫోన్ కట్ చేసాడు కమాండర్ నేగి,
కమాండ్ విక్చులింగ్ ఆఫిసర్ (B.V.O)
కసేపు మౌనంగా కూర్చొని శ్రీవాస్తవా
మల్లీ వేరే నంబర్ డయల్ చేసాడు,
ఆ వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసిన శబ్దం తో పాటు "అడ్మిరల్ కృష్ణన్" అన్న శబ్దం వినపడింది
శ్రీవాస్తవా తొందర గా తన ప్రోబ్లమ్
చెప్పాడు , BVO ఏమన్నది కూడ చెప్పాడు
"రేపటి వరకు ఆగలేమా" అని అడిగాడు అడ్మిరల్
"సర్, రేపు మొదటి వింన్డో టైమ్ 0800,
ఆ టైమ్ కు ముందు వీడు మన చేతుల్లో ఉంటే , లోకల్ ట్రాన్స్మీటర్ ట్రాన్స్ మీట్ అవకపోతే వీడే ఆ ఏజెంట్ ,ట్రాన్స్ మీట్
అవుతే వీడు కాదు అని నిర్దారన అవుతుంంది, సెకండ్ విన్డో టైమ్ కి మన
నేవి పోలిస్ సహయంతోఅసలైన వాన్ని ఫిక్స్ పొషిసన్ సహయం తో కాపు వేసి అరస్ట్ చెయ్యవచ్చు,". అని ఆపాడు, అడ్మిరల్ నుండి జవాబు ఏమీ రాక పొయ్యేసరికి
శ్రీవాస్తవా నే మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు
"సర్, దానివల్ల 6-4గం. లాబం సర్ తరువాత ఆక్షన్ ప్లాన్ చెయ్యడాని "శ్రీవాస్తవా
మాట్లాడడం ఆపాడు.
అడ్మిరల్ కృష్ణన్ ఒక క్షణం ఆలోచించి
" ఓ.కే ,B.V.o,ఇంటి ఫోన్ నంబర్ ఎంత? "
అంటూ ఫోన్ తన వైపు లాక్కున్నాడు.
.........

mm గిరీశం