29-12-2019, 06:48 PM
(29-12-2019, 12:10 PM)venereal_man Wrote: మన తెలుగు వారు నిజంగా చాలా రసికులు. నేను ఏ మధ్యనే ఈ site లో జాయిన్ అయ్యాను. వచ్చిన ప్రతిసారి 100 కి తక్కువమందిని ఎప్పుడూ చూడలేదు. వేరే ఏ ఇతర భాషలలొ ఇంతమందిని చూడలేదు. మనం అందరం అబిప్రాయాలను share చేసుకుందాం.. ముఖ్యంగా ఆడవారిని మనం ఆహ్వానించాలి.. అలాగే గౌరవంగా కూడా సంభాషించాలి.. అప్పుడే వారు స్వేచ్చగా మాట్లాడగలుగుతారు. మన తెలుగు ఆడవారు చాలా విబిన్నమైన వారు . గౌరవాన్ని బాగా కోరుకుంటారు . కాబట్టి ఇక్కడ మనకు పరిచయమైన ఆడవారితో మనం మర్యాదగా మాట్లాడి వారి అబిప్రాయాలను పంచుకునే శ్వేచ్చను ఇవ్వాలి.. మన రచయిత్రిలను చూడండి .. మన మగ రచయితలతో సమానంగా శృంగారాన్ని పండించగలుగుతునారు. మనం వారిని ప్రోత్సహిస్తే ఇంకా అద్భుతమైన కదలు అందించగలరు (ఇక్కడ మగ రచయితలు , ఆడ రచయిత్రిలను కలుపుకునే అన్నాను ).. అప్పుడు మనం శృంగార సముద్రంలో తేలిపోవచ్చు..
నేను రాసింది ఎవరినైనా కష్టపెట్టి ఉంటే క్షమించగలరు ...
Exactly meeru chepindi correct ea time lo chusina 100 Mandi Piana untaru Mana Telugu threads chuse vaalu.. Rasika Maaha Raajulu Maaha Raani lu