29-12-2019, 06:02 PM
మిత్రమా నరేష్,
కొత్త కథ మొదలుపెట్టినందుకు చాలా సంతోషం..
కథ మాత్రం చదవలేదు,చదువుతాను తప్పకుండా...
కామెంట్స్ చూస్తుంటే మరో పసందైన కథలా అనిపిస్తుంది,ఖర్క్హోటకుడు మాత్రం పూర్తి చేయాలి ఆ కథ సూపర్...
ఇలాగే దూసుకెళ్తావని ఆశిస్తున్నాము.

@ సంజయ సంతోషం @