07-11-2018, 05:31 PM
రెండోసారి , గజేంద్రన్ కు సస్పెన్సన్ ఆర్డర్స్
ఇచ్చి అవి చదువుతుంటే ముఖంలోని భావాలను చదువాలనుకొన్నాడు కాని గజేంద్రన్ ఒక భావ వ్యత్త్యాసము లేకుండ
ఆర్డర్ తెరువను కూడ తెరవకుండ వెల్లిపొయ్యాడు,
సమయం 5 pm , రెండు గంటల సమయంఉంది, అలా మెల్లిగా నడస్తు ఆలోచించసాగాడు తరువాత ప్లాన్ ఏంటి అని ,తను ఫీల్డ్ లోకి దిగాలా?
లేక ఇక్కడే ఉండి ఆపరేషన్ కన్ట్రోల్ చెయ్యాలా? ఎందులో త్రిల్ ఎక్కువ? ఒక వేళ
తను కన్ట్రోల్ అయితే తన టీమ్ లో
ఎవరెవరు ఉండాలి, మోసాద్ (ఇస్రాయల్ ఇంటలిజన్స్) హెల్ప్ ఎంతవరకు తీసుకోవాలి
రెండు వారాల లో బ్లూ స్టార్ సొమాలియా
ఎంటర్ అవుతుంది కార్గో మొత్తం అక్కడ
అన్ లోడ్ అవుతే ఈ ఆపరేషన్ అంతటితో
సమాప్తం ,లేకపోతే ఒక ఏజెంట్ ని షిప్ లోకి
పంపాలి ,షిప్ షెడ్యూల్ అనుసరించి సొమాలియా తరవాత మడగాస్కర్ ఎంటర్
అవుతుంది ,అక్కడ మన ఏజెంట్ లేదా
మోసాద్ ఏజెంట్ ఇన్ ఫిల్టర్ చెయ్యొచ్చు.
గజేంద్రన్ తన ఆలోచనలను ఆపి సమయం
చూసాడు ఆరు ,ఆటో పిలిచి పోవలసిన
ఏరియా పేరు చెప్పాడు, మేయిన్ రోడ్ లోనే ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి కాస్త ముందుకి
నడిచి సైడ్ రోడ్ లో ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యాడు బయట బోర్డ్
గణపతి ట్రావల్ ఏజెన్సీస్,రిషెప్షన్లో ఒక
అమ్మాయి కుర్చొని ఉంది, పై అంతస్తులో ఏం
ఉంది ఎవరికి తెలువదు,
ఆ అమ్మాయి గజేంద్రన్ను చూడగానే కళ్లతో మెట్ల వైపు చూయించింది.
రెండో అంతస్తులో రూములోకి కాలు
పెట్టగానే కిచెన్ లో నుండి శ్రీవాస్తవా బయటకు వస్తూకనిపించాడు
" హా! రా,రా, కూర్చో ఎలా ఉంది I.B ల
డ్యూటి" నవ్వుతూ అడిగాడు శ్రీవాస్తవా. శ్రీవాస్తవా ' ఱ '. (Raw) dy. chief ,సౌత్
జోన్ కన్ట్రోలర్ ఇప్పుడు.
గజేంద్రన్ ఫీల్డ్ కన్ట్రోలర్,సౌత్ జోన్ లో ఉన్న ఏజెంట్లు అందరూ ,ఫీల్డ్ ఆపరేషన్ లు
గజేంద్రన్ అజామాయిసి లో జరుగుతవి.
గజేంద్రన్ నవ్వుతు తన సస్పెన్సన్ ఆర్డర్స్
శ్రీవాస్తవా కు అందించాడు,
" ఓకే ఈకేసు కన్ట్రోల్ నివ్వే మొత్తం ప్లాన్
తయ్యార్ చేసి పెట్టు, సొమాలియా లో కార్గో
అన్ లోడ్ కాకపోతే నువ్వు ప్ఱొసీడ్ కావచ్చు" శ్రీవాస్తవా చెప్పాడు
గజేంద్రన్ అనుకొన్నట్లే శ్రీవాస్తవా మైండ్
తన లాగే పని చేస్తుంది,
లేచి కప్ బోర్డ్ తెరిచి లార్డ్ నెల్సన్
రమ్ బోటల్ రెండుగ్లాసులు తీసుకొని టేబిల్
పై పెట్టాడు,శ్రీవాస్తవా తినడానికి తేడానికి
కిచెన్లోకి వెల్లాడు
ఇద్దరు చెరో రెండు పెగ్గులు గ్లాస్లలోకి
పోసుకోని ఒకేసారి
" చియర్స్, ఫర్ న్యూ ఎనమి(enemy)" అని
ఒకో సిప్ చేసి బేసిక్ ప్లాన్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు
1971....నవం.27. 60 :-
ఉస్మాన్ తన పాత జావా బైక్ స్టార్ట్ చేసి నాగభూషణం ఎక్కగానే బయలు దేరారు, ఉస్మాన్ చెవిలో మల్ఖాపురమ్ అని చెప్పాడు నాగబూషణం
మల్ఖాపురమ్ లో సత్త్యమ్మ ఇంటి ముందు బండి ఆగింది, సత్త్యమ్మ కు
6,7 బఱ్ఱెలున్నవి, పాల బిసినస్,హోటల్లకు,
టీ షాప్ లకు ,ఇండ్ల లోకి పాలు సప్లై చేస్తుంది, వయస్సు 45, వయస్సులో ఉన్నప్పుడు వీరి
ఇద్దరి మద్య యవ్వారం ఉండేదీ అని గుసగుసలు వినపడేవి,
సత్యమ్మ చిన్నప్పటి సంగతి తెలీదు కాని
ఇప్పుడు చూస్తే బఱ్ఱె ఏది సత్త్యమ్మ ఏది అని
తెలుసుకోడం కష్టం
నాగభూషణంను చూడగానే ముఖం
నిండా చిరునవ్వుతో ,"భూషణం,ఏంటి
దారి తప్పి వచ్చినట్లుందే " అన్నది
" నెల,నెలా నీ లెక్క క్లియర్ చేస్తున్న కదా ఇంక ఈ ఎత్తిపొడుపులు దేనికి" అన్నాడు ఇంట్లోకి నడుస్తూ నాగభూషణం
ఉస్మాన్ బయట బండి మీదే కూర్చున్నాడు
"హ!ఇటు వైపు వచ్చి ఎన్నిరోజులైనదో
తెలుసా" సత్త్యమ్మ
" అది విడు ,ముఖ్యమైన విషయం
29 వ తేది అంటే ఎల్లుండి పొద్దున 50లీ. పాలు కావాలి,
"ఏంటి అంత అర్జంటూ? ఒక మాట మంచి లేకుండ ,అయినా అమ్మో,అమ్మో,
50 లీటర్లే , "సత్త్యమ్మ
"సత్తీ, నీకు తెలుసుగా నేను నేవి కి పాలు సప్లైచేస్తానని" నాగబూషణం తన శైలి మార్చాడు"వాళ్లకు 29 వతేదికి100లీ పాలు కావాలి నేనొక 20 లీటర్లు సరిచేస్త నివ్వొక 50
నర్సింహ ఒక 30 లీ." ఆ తరువాత రోజు
50 లీ ఎక్స్ ట్రా కావాలి నువ్వు 25 లీ నర్సింహ 25 లీ " వారం పది రోజులు ఆ తరువాత అంత నార్మల్," సత్త్యమ్మ ముఖం
లోభావాలను చదవటానికి ప్రయత్నం చేస్తూ అడిగాడూ, నర్సింహ గాజువాక లోఉంటాడు
15,20 గేదెలు ,ఆవులకు యజమాని.
"ఈ రోజుకు నర్సింహ దగ్గర నుండి 50 లీ.
తీసుకో, నేనో 30 లీ. ఆ తరువాత రోజు 50
నేనే సప్లైచేస్తాను కాని ఒక షరతు నాకు 10,000 ఈ రోజే అడ్వాన్స్ ఇవ్వాలి." సత్త్యమ్మ తన డిమాండ్ ముందు పెట్టింది.
నాగభూషణం కాస్త ఆలోచించి "నీ షరతు
నాకు మంజూర్ కాని డబ్బు దేనికి ?అయినా
నివ్వడిగితే నేను ఎప్పుడు ఇవ్వలేదేంటి,
ఇలా నా అవసరానికి ముడిపెట్టడం ఏమీ బాగోలేదు పిల్ల, "పాత ప్రేమ,సెంటిమెంటు
కలిపి అన్నాడు.
సత్యమ్మ కు తగలాల్సిన దగ్గరే తగిలింది,
గుండెకు గాయం అయ్యిందీ, "అలా ఏమిలేదు
భూషణం, 3గేదెలు ధర చేసిన కాస్త డబ్బులు
తక్కువ అయ్యాయి అందుకే నిన్ను అడిగా,
దానికి దీనికి లంకె లేదు నిజం " అంది
(మనస్సులో మన లంకె నే తెగి ఎన్ని ఏళ్ళు అయ్యింది అనుకొంటు).
నాగభూషణం జేబు లో నుండి డబ్బు తీసి
సత్యమ్మ కు ఇస్తు "సరే నేను వస్త మరి చాలా
పనులున్నవి" అంటు లేచాడు.
"ఏంటి అంత తొందర కూర్చోకూడదు",అంది
సత్యమ్మ మాటవరసకు.
నాగభూషణం మాట్లాడకుండ బయటికి
వచ్చి బండిపై కుర్చొని "గాజువాక పోనివ్వు"
అక్కడ నర్సింహ తో మాట్లాడి సెటిల్ చేసేసరిక సమయం 5గం. అయ్యింది,
ఉస్మాన్ బండి సిరిపురం కోలని దగ్గర బండి ఆపి ," బావ నువ్వు మెల్లిగా లైట్
హౌస్ వైపు పో ,నేను నేవి క్వాటర్స్ వరకు
పోయి మందు,తినడానికి ఏమైన తీసుకొని
వస్తా, అలాగే చలపతి పిలుచుక రానా?" అని
అడిగాడు,
" సరే పిలువు, అంతేకాదు తొందరగా
ఇంటికెల్లాలి వేగం రా" అంటు లైట్ హౌస్ వైపు నడవసాగాడు, చలపతి నాగభూషణం
బావమర్ది,బార్య లేకపోయినా సంబందాలు
బలంగా ఉన్నాయి ముఖ్యంగా మగువ, మందు విషయాలలో స్నేహితుల్లా. చలపతి
కి పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం,లైట్ హౌస్ కీపర్ గా.
ముగ్గురు ఒకే సమయమ లైట్ హౌస్ దగ్గర కి చేరుకొన్నారు,చలపతి బండి దిగుతూ
"ఎం బావా, ఈమద్య ఇంటివైపు రావడం లేదు,అంతా క్షేమమే గా ,కొత్త కోడలు ఎలా
ఉంది ఏంటి? అని కుశల ప్రశ్నలు వేసాడు
" అంత మంచిగానే ఉంది, మీ అక్క
లేదనే కొరవ తప్ప, హ! అవన్ని ఎందుకులే
రా అటుసైడుకు వెళ్ళుదాం " అంటూ నాగభూషణం కాస్త చీకటి గా ఉన్న వైపుకు నడువ సాగాడు,
"అటెందుకు ,రా లైట్ హౌస్ లో
కూర్చుందాము,అప్పలకొండ డ్యూటిలో ఉండొచ్చు, రా" అంటు చలపతి లైట్ హౌస్
వైపు నడిచాడు,
అప్పలకొండ డ్యూటి లైట్ హౌస్ కీపర్,
చలపతి,నాగభూషణం, ఉస్మాన్ నలుగురు
ఆఫిస్ రూమ్ లో చేరి మందు కొట్టడం మొదలు పెట్టారు సమయం 5 .45 అయ్యింది
ఒక రౌండ్ అయ్యేసరికి నాగభూషణం కు సిగరెట్ తాగలనిపించి సిగరేట్ అడిగాడు,
ఉస్మాన్ "సిగరెట్లు బండి లోనే ఉండి
పొయ్యాయి, బావ ఆగు తీసుకొస్తా "అంటు లేచాడు,
"ఆగు, నేను వస్తా" అంటూ నాగభూషణం
కూడ బయటికి వచ్చాడు,చిన్న వేలు చూయిస్తూ.
" సరే ,అదో బండి, సిగరెట్లు అందులో
ఉన్నవి ,నేను ఒక 10,15 నిమి. వస్తా "అంటు
వేరే వైపుకి నడిచాడు ఉస్మాన్.సమయం 1800(6pm)అవుతుంది,చిరు చీకట్లు అలుముకొంటున్న సమయం
నాగభూషణం మెల్లిగా నడుస్తూ, బైక్
దగ్గర కు వెళ్ళి సిగరెట్ ముట్టించుకొంటు
మరో వైపుకు నడుస్తూ మసక చీకట్లో ఒకటి పొయ్యడానికి పొయ్యాడు.
అప్పుడే ఆ క్షణం లోనే అక్కడికి వచ్చిన
ఒక శాల్తి కన్నుల్లో కను మరుగవుతున్న
నాగభూషణం మసకగా కనిపించాడు,
ఆ వచ్చినతను బండి నంబర్ నోట్ చెసుకొని
కాసేపు అక్కడే వేచిచూసి ఎంతకీ భూషణం
రాక పొయ్యేసరికి ఏదో ఆలోచిస్తు రోడ్డు వైపుకు పొయాడు,
ఇదేమి తెలువని నాగభూషణం మరోవైపుకి వెల్లి ఒకటికి పోసుకొని లైట్ హౌస్
వైపుకు వెల్లాడు,
6.20pm కావచ్చింది ఉస్మాన్ ఇంక రాలేదు,అదే సంగతి మాట్లాడుతుంటే
ఉస్మాన్ వచ్చేసాడు, ఒక బోటల్ కూడ తీసుక
వచ్చాడు,నవ్వుతూ" నలుగురికి ఒకటి
సరిపోదు కాబట్టి ఒకటి కూడ తీసుక వచ్చా"
అంటూ.
అందరు వావ్!వావ్! అన్నారేకాని ఇంత
తొందరగా ఎలా పొయ్యివచ్చాడు అనే ఆలోచన ఎవరికీ రాలేదు. ఇంకోక గంట సేపటి లో అందరూ లేచారు ఇంటికెల్లడానికి .బండి
నడిపే స్థితి లో ఎవ్వడు లేడు ఒకవిదంగా
మేయిన్ రోడ్డు వరకు వచ్చి అక్కడ నాగభూషణం కు తెలిసిన హోటల్ ముందు పెట్టి ఇద్దరూ ఆటోలో ఇంటికి వెల్లారు.
అదే హోటల్ లో ఉన్న ఒక కస్టమర్ బిల్
కట్టి వెలుతూ,వెలుతూఆ జావా బైక్ ఓనర్ గురించి వివరాలు అడగడం అంత సిరియస్
గా ఎవరూ తీసుకోలేదు.
నాగబూషణం ను ఇంటి దగ్గర దింపి ఉస్మాన్ అదే ఆటోలో తన ఇంటికి వెల్లాడు
నాగభూషణం గేటు తెరుచుకొని లోపలికి
వెల్లి డోర్ బెల్ నొక్కాడు, అప్పటికే మందు కిక్ కంట్రోల్ లోకి వచ్చింది
కాల్ల శబ్దం వినపడీంది ఆతరువాత తియ్యటి గొంతు "ఎవరూ ?" అని అడగడం,
"నేను ,"భూషణం గొంతు లో వణుకు కనపడకుండ జవాబిచ్చాడు,
" ఓ, మామయ్య నా" అంటు తలుపు
తీసింది శ్యామల,
అంతే భూషణం మత్తు పూర్తిగా దిగి పొయ్యింది, 5,6,పెగ్గుల ఓల్డ్ మోంక్ మత్తు
మొడ్డల పాలయ్యింది,
1971 nov27. ....అప్డేట్-61 :-
శ్రీవాస్తవా, గజేంద్రన్ మోనిటరింగ్ రూమ్ లోకి తిరిగి వచ్చారు. శ్రీవాస్తవా రాజ్ పుత్ కు వెల్లడానికి రెడి అవసాగాడు,
గజేంద్రన్ లోఫ్రీక్వెన్సి కమ్యునికేషన్ నాయుడుకు అప్పగిస్తూ 6pm కు మెసేజ్
ఇంటర్ సెప్ట్ చెయ్యడమే కాకుండా దాని దిశ,
టైమ్ తో సహ నోట్ చెసి పెట్రోలింగ్ షిప్
కు మెసేజ్ చెయ్యాలి అని సూచనలు నిర్దేశాలు,ఇచ్చి బయట పడ్డాడు.
అక్కడ అడ్మిరల్ కృష్ణన్ ఆఫీసులో కమాండర్ ops, O i/c డాక్ యార్డ్ రాగానే
Com,opsతో ట్రై అంగ్యులేషన్ కు కావలసిన ఆదేశలు ఇచ్చి ఒక పెట్రోలింగ్ షిప్ ను సేయిల్
చేయించమని చెప్పాడు,Oi/c డాక్ యార్డ్ తో
రాజ్ పుత్ ను విక్రాంత్ లా లోపలికి తేవడానికి కావలసిన సపోర్ట్ అరేంజ్ మెంట్లు కోరకు
ఆదేశాలు ఇచ్చాడు.
1400. Hrs పెట్రోలింగ్ షిప్ సేయిల్ అయ్యింది,(triangulation time1800hrs)
గజేంద్రన్ ముందుగా ltcdr.మలాన్ ను
కల్సి చెయ్యవలసిన పనులు వగైర, వగైర
మాట్లాడి మొత్తం ప్లాన్ సిద్దం చేసారు,
28వతేది నేవికి,29 వతేది వైజగ్ కు చాలా
బిజీ దినాలు అనుకొంటు గజేంద్రన్ బయట
పడ్డాడు,
బస్ మల్కాపురం స్టాప్ లో ఆగగానే
గజేంద్రన్ బస్ దిగి లైట్ హౌస్ వైపు నడవసాగాడు, సమయం 5.30. 10-15నిమి.
నడవాలి అనుకొంటూ ,రోడ్డు నిర్మానుష్యంగా
ఉంది,ఇదంత నేవి ఏరియా,చలికాలం,
మసక చీకట్లు కమ్మడం మొదలైయ్యింది
గజేంద్రన్ కు తెలుసు లోపవర్ ట్రాన్స్ రిసీవర్ (LPTrx) ఇక్కడే ఎక్కడో ఉంది,ఇక్కడనుండే
ట్రాన్స్ మీట్ అవుతుంంది, లైట్ హౌస్ దగ్గర లోకి వచ్చేసాడు
ఇంకాస్త ముందుకి వచ్చేసరికి లైట్ హౌస్ కు ఎడమ వైపు కాస్త దూరంలో అగ్గి పుల్ల వెలిగిన కాంతి, ఎవరో సిగరేట్ ముట్టించినట్లుంది తను అటు వైపుకు నడిచాడు,ఈ సమయంలో ఒంటరిగా
ఇక్కడ ఏం చేస్తున్నాడో కనుక్కుందాంఅనే ఉద్దేశము తో,కాని అక్కడి కి చేరుకొనే సరికి
ఆ శాల్తి చీకట్లో మాయమయ్యాడు , కాసేపు అక్కడే వేచిచూసి ఎంతకీ రాకపొయ్యేసరికి ఇక చేసేది ఏమిలేదు కాబట్టి బైక్ నం.నోట్ చేసుకొని మరోవైపుకి నడిచాడు.
గజేంద్రన్ ఈ అగ్గి పుల్ల వెలిగిన కాంతి
చూసీ అటుపోకుంటే Lptx లో మెసేజ్ పంపుతున్న విదేశ ఏజెంట్ ని రెడ్ హ్యండెడ్
గా పట్టుకొనేవాడే.
గజేంద్రన్ తను ముందు నిల్చున్న స్థలంకు
వచ్చి చుట్టు చూసాడు ,కుడివైపు నుండి
ఎవరో వస్తున్నట్టు అనిపించింది అటు వైపుకు
నడిచాడు ,ఒక చిన్న సంచితో ఒంటరిగా, గజేంద్రన్ అడిగాడు " ఎవరు నివ్వు ?
ఇక్కడేం చేస్తున్నావు ఈ సమయంలో "
నేను లైట్ హౌస్ కి వెల్తున్న, మీరెవరు?
ఉస్మాన్ జవాబుతో పాటు ఒక ప్రశ్న అటు వేసాడు
గజేంద్రన్ "నేవల్ పోలిస్ , ఊరికే సర్పరైస్
చెకింగ్ చేస్తున్నాము"
ఎవరూ ఎవరి I.D కార్డ్ లు చూడలేదు అడగలేదు, ఇద్దరు చెరో వైపు కు పొయ్యారు.
గజేంద్రన్ కాసేపు అక్కడే తచ్చాడి మళ్ళీ
రోడ్డు పైకి వచ్చాడు.ఎంచెయ్యాలో తోచడం లేదు అక్కడే ఉన్న హోటల్ లోకి వెళ్ళి రెండు
మిర్చిలు ఒక టీ చెప్పి,అవి రాడానికి వేయిట్ చెయ్యసాగాడు. ఇంతలో హోటల్ ,ముందు
ఒక జావా బైక్ వచ్చి అగింది, దాని ఓనర్ అనుకొంటా వచ్చి హోటల్ ఓనర్ తో ఏదో
మాట్లాడి బండి అక్కడే విడిచి పెట్టి వెల్లిపొయ్యాడు. గజేంద్రన్ బజ్జీలు, టీ పూర్తి
చేసి బిల్ కట్టేటప్పుడు ఆ బండి నంబర్
పై కన్నేసాడు. వావ్! అదే బండి ,లైట్ హౌస్ దగ్గర చూసింది, మెల్లిగా ఆ హోటల్ ఓనర్ తో
బండి ఓనర్ గురించి అడగడం మోదలు పెట్టాడు, "ఆ బండి మీదా ? ఎంత మైలేజ్ ఇస్తుందీ 30-35 "? గజేంద్రన్ సంబాషణ
మొదలు పెట్టాడు,
"తెలువదు సార్, బండి నాది కాదు మా
ఫ్రెండ్ ది " హోటల్ ఓనర్ జవాబిచ్చాడు,
గజేంద్రన్ తన చెయ్యిచాపి షేక్ హాండ్
ఇస్తూ నా పేరు గజేంద్రన్ నేవిలో ఉద్యోగం, హోటల్ ఓనర్ షేక్ హాండ్ ఇస్తు ప్రసాద్,
ఇక్కడే ఈ హోటలే జీవితం "
అలా మాట్లాడుతూ మెల్లిగా నాగభూషణం పూర్తి చరిత్ర రాబట్టి బయట పడ్డాడు గజేంద్రన్

mm గిరీశం