29-12-2019, 03:47 PM
(28-12-2019, 10:33 PM)Chennai_Brahmin Wrote: చాలా చక్కగా వివరించారు... మీరు యండమూరి గారే అని నా సందేహం...
చెన్నై-భ్రాహ్మిన్ గారు ,మీకు నా కథ నచ్చినందుకు దన్యవాదాలు సర్
అయినా నన్ను యండమూరి గారితో పోల్చి ఆయనను చిన్నపరచకండి సర్.....
యండమూరి గారు ఏమైనా అనుకోనివ్వండి
నాకైతే A Big compliment సర్
మీ లాంటి పాఠకుల ప్రతికరణం, ప్రోత్సాహనం
అభిమానం ఎల్లప్పుడు మాతో ఉండాలని కోరుకుంటూ మరోసారి థ్యాంక్యూ,
థ్యాంక్యూ వెరిమచ్ సర్
mm గిరీశం