29-12-2019, 03:38 PM
అబ్బా శిల్పా కథలు రాయడం నీకే చెల్లు , తల్లీ. ఎంతో మధురంగా అలా ప్రవహిస్తున్న సెలయేరులా , ఎగిసిపడే కెరటాలలాగా ఒక్కొక్క సన్నివేశం వర్ణిస్తుంటే - అది చదవుతున్న మా భావాలు, ఉద్వేగాలు వర్ణనాతీతం, జలపాతాలలాగా పొంగుతూ కారిపోతాం.