29-12-2019, 12:10 PM
ఒక డౌట్... రాన్ ఆఫ్ కచ్ అనే మాట చాలా సార్లు విన్నాను... కానీ ఆ phrase ki అర్థం సరిగా తెలియట్లేదు... వివరించగలరు...
లక్ష్మీగారు.....
The Great Rann of kutch
(రణ్ ఆఫ్ కఛ్)
గుజరాత్ లో ఉత్తరానా థార్ ఎడారిలో
మనకు పాకిస్తాన్ కు సరిహద్దు ప్రాంతంగా
ఉప్పుచిత్తడి నేలలు (salt marsh land) తో
దాదాపు 3000 చదురపు మైల్ల విస్తీర్ణంలో ఒక జిల్లా ఈ రణ్ ఆఫ్ కచ్ ఇక్కడి ప్రజలను కచ్చీ అని పిలుస్తారు
అంతా ఉప్పు మయం.... రాతి ఉప్పు దొరికేది ఇక్కడే....... దీనికి మరో పేరు వైట్ డెసర్ట్
ఎండా కాలంలో 45+ °'C వేడి చలికాలంలో
0°C చలి ఉంటుఁది
దేశాటన పక్షులకు వలస కేంద్రము ముఖ్యంగా రాజహంసల(flemingo) breeding ground
ప్రతి సంవత్సరం నవంబర్ లో రణ్ ఉత్సవాలు
జరుగుతాయి must see.

mm గిరీశం