29-12-2019, 09:28 AM
మీ కతనం చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి గ్గంట మీ యుపిడితే కోసం వెయిట్ చేస్తూ వుంటాను. మీ కధలో ఏదో తీయని ఫీలింగ్, మీరు రాస్తున్న కథ కొత్త కథా బయట అంతే జరుగుతున్న తంతు కానీ అది రాయడం ఒక పెద్ద అదృష్టం. Once again thank you