Thread Rating:
  • 36 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిర్మలమ్మ కాపురము
వాళ్ళ ఇద్దరి మధ్య ఇరుక్కుని కూర్చుని ఉన్న" సరోజ తనని ఎందుకు తెలుస్తుందో అర్థం కాలేదు. అప్పుడు సరోజ లేచి నిలబడి లావణ్య చేయి పట్టుకొని కొంచెం చొరవగా వెనక్కి లాగుతూ " రావమ్మా రంగ సాని... బెట్టు చేసింది చాలు కానీ.." అంటూ తన సీట్ లో నుండి బయటకు వచ్చి , లావణ్య ని బలవంతంగా వారిద్దరి మధ్య కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తరువాత సీట్ మధ్యలోకి వచ్చి లావణ్య వైపు తిరిగి ముందు సీటు వెనకవైపు ఆనుకొని లావణ్య భుజాల మీద చేతులు వేసి " ఆ... ఇప్పుడు చెప్పు... ఎక్కడికి పోతున్నావ్... అత్త కు తగ్గ కోడలా..." అంది కుతూహలంగా భుజాల ఒత్తి చనువుగా. అప్పటికే లావణ్య సీటు పెద్దగా ఉండటంతో మధ్యలో ఉన్న ప్లేస్ సరిపోలేదు. ఆమె కాళ్ళకి పక్క కుర్రాళ్ళ కాళ్లు రాసుకుంటున్నాయి. వాళ్ల దగ్గర కొంచెం చెమట వాసన కూడా వస్తుంది. దానికితోడు సరోజా భుజాలు పట్టి ఊపడంతో ఏదో బంధించిన ఫీలింగ్ కలిగింది లావణ్యకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లావణ్య మొహంలో ఇబ్బంది గమనించిన సరోజా " ఇది రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న నులక మంచం కాదు ... ఆరేసు కొని కూర్చోవడానికి... పల్లె వెలుగు బస్సు.... ఇక్కడ నువ్వు పత్తిత్తు వేషాలు వెయ్య మా క" అంది కొంచెం పెద్దగా. ఆ బస్సు శబ్దంలో మిగతా వాళ్లకు వినిపించకపోయినా మన పక్కన ఉన్న కుర్రాళ్లకు వినిపించింది. వాళ్ళిద్దరూ సరోజ మొహంలోకి చూసి వెకిలిగా చిన్నగా నవ్వారు. లావణ్య నేరుగా వాళ్ళ మొహం లోకి చూడకపోయినా" ఆ విషయం తనకి అర్థం అయింది. సరోజకు ఎలాగో పరువు లేదని తెలుసు. తనని సరిగ్గా మేనేజ్ చేయలేక పోతే తన పరువు కూడా తీస్తుంది అనిపించింది. ఇంకా సైలెంట్ గా ఉండడం మంచిది కాదు అనిపించింది. దానికి తోడు ఆ బస్సులో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. తను మళ్లీ ఆ బస్సు ఎక్కి అవకాశం లేదు కాబట్టి , కొంచెం బిడియం పోయి ధైర్యం వచ్చింది. అప్పుడు సరోజ తో " ఇంటికి పోతున్న సరోజ... అత్తయ్య కాలేజ్లో పని ఉందని అక్కడే ఉంది.." అని చెప్పి sarojini సమాధానపరచాలి చూసింది . దానికి సరోజ " అరేయ్ శీనుగా.. విన్నావా.... టీచర్ అమ్మ ఆడనే ఉందంట.." అంది కొంచెం వెటకారంగా. అత్తయ్య టీచర్ అని తనకు ఎలా తెలిసిందో లావణ్య కి అర్థం కాలేదు. అప్పుడు సరోజా పెద్దగా నవ్వి " మా శీను గాడు ఆ బడిలో కొన్నిరోజులు చదివాడు లే.... వాడికి మీ అత్త తెలుసు... కానీ నువ్వేం భయపడక... వాడికి పంతులమ్మ లాగానే తెలుసు...." అని చెప్పేసరికి లావణ్య గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలింది. ఈలోగా పక్క ఊరు స్టాప్ రావడంతో పక్క సీటు ఖాళీ అయ్యింది. కానీ ఇంతలో లావణ్యకి ఇంకొక షాక్ తగిలేలా టైలర్ భాషా బస్సు ఎక్కాడు.. ఎక్కి ఆ సీట్లో కూర్చున్నాడు. అతను రావాలి అని గమనించలేదు. sarojini చూసి నవ్వి కన్ను కొట్టాడు. సరోజ ఊరందరికీ తెలిసిన సంగతి లావణ్య కి అర్థమైంది. భాషా కూర్చోగానే పక్క సీట్ లో సరోజ వెళ్ళి కూర్చుంది. భాష తొడమీద గిచ్చుతూ నవ్వుతూ ఏదో మాట్లాడ సాగింది. ఇంతలో భాష లావణ్యను గమనించాడు. ఆశ్చర్యపోతూ "మేడం మీరు ఎక్కడున్నారు ఏంటి "అని అడిగాడు. లావణ్య కొంచెం ధైర్యం వచ్చి సీట్లోంచి లేచి నిలబడింది. అప్పుడు భార్య సరోజ తో .... లేచి నిలబడి మని చెప్పాడు. లావణ్యతో మేడంగారు మీరు కూర్చోండి అని చెప్పాడు. సరోజ భాష బుగ్గ గిల్లుతూ " ఏం.. నా మీద మొహం మొత్తిం దా.." అంటూ లేచి నిలబడే లావణ్య కి సీటు ఇచ్చింది. ఆ సీటు కొంచెం విశాలంగా ఉండటంతో... లావణ్య కి ఊపిరి ఆడినట్టు అనిపించింది.... అప్పటికే భార్యతో కొంచెం పరిచయం ఉండడం వల్ల.... కొంత భరోసా కూడా అనిపించింది. లావణ్య అలా తన పక్కన కూర్చోవడంతో భాష కూడా చాలా సంతోషంగా అనిపించింది. . " ఏంటి భాషా బస్సు ఏ ఊర్లో ఎక్కావు" అని లావణ్య అడగడంతో దానికి భాష" ఇక్కడ ఒక ఆమె జాకెట్లు కుట్టడం మేడం అది ఇచ్చి వచ్చాను" అని చెప్పి మీరు బస్సులో వెళ్తున్నా రూ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు లావణ్య "ఏం లేదు భాష అత్తయ్యకు బడిలో పని ఉంది ... ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అంట అందుకే నేను త్వరగా వెళ్లాల్సి వచ్చింది.... కారు రావడానికి లేట్ అవుతుంది... అందుకే తప్పనిసరిగా బస్సు ఎక్కాను... ఇప్పటిదాకా చాలా ఇబ్బంది అనిపించింది... నువ్వు వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది" అని చెప్పడంతో భాషకి గర్వంగా అనిపించింది. " కానీ టీచర్ గారు రాత్రిపూట ఆ బడి దగ్గర ఉండడం ... ప్రమాదం కదా మేడం.." అని అన్నాడు భాష ఏమీ తెలియనట్టు. ఎందుకంటే నిర్మలమ్మ కి. రెడ్డికి పరిచయం ఉందని భాషకి తెలుసు. ఆ విషయం లావణ్య కి తెలుసు అని భాషా కి తెలియదు. అలాగే భాషా కి తెలుసు అని లావణ్య కి తెలియదు. అందుకని " మా బడి పక్కన ఒక ఆంటీ ఉన్నారు భాష... రాత్రికి వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పింది అత్తయ్య" పంది లావణ్య. భాషా కి విషయం అర్ధమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు . అప్పటికీ మసక చీకటి పడసాగింది. ఇంకా ఎంతసేపు పడుతుంది భాష అని అడిగింది ఎలా ఉంది. ఇంకో
గంటన్నర పడుతుంది మేడం అని చెప్పాడు భాష . నిజానికి భాషకి ఎంత లేటు అయితే అంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి మళ్ళీ జీవితంలో దొరకని అవకాశం ఇది. కనీసం తన పక్కన కూర్చునే అవకాశం వచ్చినందుకు సంతోషంతో ఉన్నాడు.
[+] 4 users Like qisraju's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Welcome back Raju garu - by robertkumar809 - 30-03-2019, 05:05 PM
Lavanya ni dengichandi - by robertkumar809 - 21-05-2019, 10:38 PM
Christmas special - by robertkumar809 - 25-12-2019, 02:18 PM
RE: Christmas special - by robertkumar809 - 25-12-2019, 03:07 PM
RE: నిర్మలమ్మ కాపురము - by qisraju - 29-12-2019, 03:00 AM
entha kasiga rasaru sir - by robertkumar809 - 29-03-2021, 05:52 PM



Users browsing this thread: 18 Guest(s)