29-12-2019, 02:07 AM
వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కారణం ఏమిటంటే ఆ బస్సులో సరోజ ఉంది . ఒకసారి లావణ్య చెవి దగ్గర చిన్నగా " ఏం పిల్ల ఒక్కదానివే బస్సు లో ఉన్నావు.. మీ అత్త ఏది... ఇంకా రెడ్డి బావ కాడ ఉందా... అయినా బావ అంత సులభంగా వదలడు" అంది గుస గుస గ. లావణ్య కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు అక్కడ సరోజ కనిపిస్తుందని ఊహించలేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంచెం మాట గా నవ్వి ఊరుకుంది. కానీ సరోజ ఊరుకోకుండా కూర్చుందును రా అన్నట్టు లావణ్య చేయి పట్టుకొని వెనక్కి లాగింది. అది లావణ్య కి నచ్చలేదు. సరోజ కూర్చుని ఉన్న సీట్లో అప్పటికే ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరి వయసు 25 లోపే ఉంటుంది, చూడ్డానికి పల్లెలో వాళ్ళ లాగా ఉన్నారు, జుట్టు బాగా పెంచుకుని , చొక్కా గుండీలు సగం వరకు పెట్టకపోవడంతో వాళ్లు వేసుకున్న రంగు బనియన్లు మాసిపోయి బయటికి కనిపిస్తూ చూడడానికి బేల్దారి పనులు చేసుకునే వాళ్ళు లా ఉన్నారు