29-12-2019, 02:05 AM
ఖాన్ ఖాళీగా లేడు,,కొన్ని గ్రూప్స్ ని ఆక్టివేట్ చేయటం తో వాళ్ళు కాల్పులు బ్లాస్టింగ్స్ చేసారు .
వైశాలి ట్రైన్ లో జమ్మూ బయలుదేరింది , ఆమె అక్కడ దిగే టైం కి కొంత ప్రశాంతం గానే ఉంది .
హోటల్ లో రూమ్ తీసుకుని సెట్ అయ్యాక బయటకి వస్తుంటే "హాయ్ "అని వినబడి చూసింది .హైదరాబాద్ హాస్పిటల్ లో కనబడిన మోహన్ .
"మీరు ఇక్కడ ఏమిటి "అన్నాడు
"ఎదో న్యూస్ కోసం "అంది వైశాలి
"నాకు ఇక్కడ బిజినెస్ ఉంది "అన్నాడు
ఇద్దరు హోటల్ లోకి వెళ్లి ఫుడ్ తిన్నారు ..
"ఇక్కడ ఏమి బిసినెస్ "
"క్లోత్స్ ,ఫ్రూట్స్ ఇలా కాశ్మీర్ నుండి ఇక్కడికి తెచ్చి ఇక్కడి నుండి దేశం లో మిగతా ఏరియా ల కి పంపుతాను "అన్నాడు
తన పార్ట్నర్ అని కాశ్మీర్ అమ్మాయిని ఆమె హస్బెండ్ ని పరిచయం చేసాడు మోహన్ .
ఆ అమ్మాయితో కలిసి జమ్మూ చూసి కార్ లో కాశ్మీర్ వచ్చింది వైశాలి .
"మా ఇంట్లో ఉండండి , నేను ఒక్కదాన్నే కదా "అంటే కాశ్మీర్ అమ్మాయితో ఆమె ఇంట్లో దిగింది వైశాలి .