28-12-2019, 10:07 PM
(28-12-2019, 02:25 PM)Lakshmi Wrote: పాండు గారు...
మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు... మొత్తం అప్డేట్ ని మీ బొమ్మల్లో తిరిగి చూపించారు... ఒక్కోసారి నాకే కథలో బొమ్మలు పెడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది... ఆ సందర్భానికి తగిన ఫోటో కోసం గూగుల్లో వెతికితే ... ఒక్కటి కూడా సరైనది దొరకలేదు... మీరు ఒకటి రెండూ కాదు ఏకంగా మొత్తం అప్డేట్ కు సంబంధించి ప్రతి సన్నివేశానికి ఒక ఒక బొమ్మని వెతికి తెచ్చి మరీ ఇక్కడ అందించారు... నిజానికి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని... మన స్టోరీస్ గారిది ఈ విషయంలో అందెవేసిన చెయ్యి... మీరు కూడా వారిలా చక్కటి ఫోటోలు అందించారు... నా కోసం మిగతా పాఠకుల కోసం ఇంత సమయాన్ని వెచ్చించిన మీకు మరోసారి అనంతకోటి ధన్యవాదాలు పాండు గారు
మీ అభిమానానికి ధన్యవాదాలు వదిన గారు