28-12-2019, 08:37 PM
బాబాయ్.. నీ కథ చాలా............... ముందుకు వెళ్ళిపోయింది..
నేను ఆపిన దగ్గర్నుంచి వస్తున్నా..
అప్డేట్ కి ఒక్కో కామెంట్ పెడితే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు..
కాబట్టి కాస్త టైం తీసుకుని మొత్తం చదివి ఒక కంప్లీట్ రివ్యూ రాసి అప్పుడే నా అప్డేట్ రాయాలని నిర్ణయించుకున్నాను..
కాబట్టి నా కామెంట్ కొంచెం లేట్ అవుతుంది.
ఇంకొక విషయం..
నీకు కాస్త ఖర్చు తగలబోతుంది.
ఒక్కసారి నీ pm చెక్ చెయ్