Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పక్కింటి రూప
#37
నేను ఎక్కువసేపు ఇంటిలోనే ఉండటం వలన చాలా తొందరగా ఇద్దరం దగ్గర అయ్యాము. చనువుగా ఉంటున్నాము, తనకి కూడా మొహమాటం తగ్గి నాతో చాలా విషయాలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతుంది. నేను రాత్రుళ్ళు పనిచేస్తాను కాబట్టి తనుకూడా రాత్రి లేచి ఉండి నాకు మధ్యలో టీ టిఫిన్ లాంటివి చేస్తూ , నేను పడుకున్నాక తను కూడా పడుకుని నా సమయానికి అనుగుణంగా ఉంటోంది. అది నాకు తనమీద ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని పెంచింది. ఇంతలో తన సమస్య కూడా సులువుగానే పరిష్కారం అయ్యింది. కొత్తగా పెళ్లిఅవటం, కొద్దిరోజులకే మొగుడు చంపటానికి బెదిరించటం వలన త్వరగానే కోర్టు కేసు తేలిపోయింది. వెంటనే రూపకి అతని నుంచి విముక్తి కలిగింది.అతనికి కూడా మొదటినుంచి రూప మీద పెద్దగా ఏమీ ఇది లేకపోవటం వలన రూపని వదిలించుకోవటానికి, పెద్ద కేసు నుంచి బయటపడటానికి రూపకి బానే ముట్టచెప్పాడు. అవన్నీ తన పేరు మీద బ్యాంకులో వేసి జాగ్రత్తపరిచాను. గొడవలు పోయి చేతిలో కాస్త డబ్బు రావటంతో రూప ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక్క సారి ఊరు వెళ్లి ఆత్మీయులని చూసిరమ్మని చెప్తే, నాకు మీరు తప్ప ఆత్మీయులు ఎవరూ లేరు, మీ దగ్గరే ఉంటున్నాను కనుక మిమ్మల్ని చూడటానికి ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పింది. తను పెద్దగా చదువుకోలేదు కనుక, నెమ్మదిగా తనకి ఎదో ఒకటి వ్యాపకం ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. తను సరే అంటూ, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, మీకు ఏది మంచిదనిపిస్తే అలాగే చేద్దాం అని చెప్పింది. ఇప్పుడు తన జీవితం, తద్వారా నా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటిపని మొత్తం తనే చూసుకుంటోంది, మంచి సహవాసం, కమ్మటి భోజనం అన్ని కలిసి హాయిగా ఉన్నాను. తన మీద రోజురోజుకి ఇష్టం, కోరిక పెరిగిపోతున్నాయి, కానీ అసలే దెబ్బతిని ఉంది, మరీ తొందరపడి తనని భయపెట్టి ఉన్న అవకాశం పోగొట్టుకొకూడదు అని జాగ్రత్తగా ఉంటున్నాను.
ఒకరోజు తెల్లవారుజాము వరకు పని చేసి పడుకున్నాను. తను కూడా అదే సమయానికి పడుకుంది. నన్ను ఎవరో లేపుతున్నట్టు ఉంటే కళ్ళు తెరిచి చూసాను, ఎదురుగా అందమైన రూప మొహం, నన్నే చూస్తూ పిలుస్తోంది, ఆ భంగిమలో తను విపరీతంగా ముద్దొచ్చి నేను ఏమి చేస్తున్నానో ఆలోచించకుండా ఆపుకోలేక తనని నా మీదకు లాక్కుని గట్టిగా వాటేసుకుని, తేనెలూరే ఆ పెదాలని నా పెదాలతో మూసేసి ముద్దుపెట్టుకున్నాను, తను మొదట్లో కొద్దిగా గింజుకున్నా వెంటనే తను కూడా ఎదురు ముద్దుపెట్టటం మొదలుపెట్టింది. తన బుజ్జి బుజ్జి సళ్ళు నా ఛాతికి వత్తుకుంటుంటే కాసేసపు అలా నోట్లో నోరు పెట్టి గాఢమైన ముద్దు పెట్టాను. నా చేతులు తన ఎత్తైన మెత్తటి పిర్రల్ని పిసికేశాయి. వాటి మెత్తదనం ఆస్వాదిస్తూ, పిర్రల మధ్యలో రెండు చేతులు పెట్టి, ఒక్కోపిర్రని ఒక్కో చేతిలో పూర్తిగా బంధించేసి, మెత్తగా పిసుకుతూ కాసేపు తన అధరామృతం ఆస్వాదించి వదిలిపెట్టాను. అప్పుడు నాకు అర్ధం అయ్యింది నేనేమి చేసానో. వెంటనే తనని వదిలి, సారీ రూప, నిన్ను అలా చూసేసరికి ఆపుకోలేక పోయాను, అసలేమయ్యిందంటే రోజూలాగే పడుకున్నంతసేపూ నువ్వే కలలో ఉన్నావు, కళ్ళు తెరవగానే ఎదురుగా నువ్వు కనపడే సరికి నేను ఇంకా అదే లోకంలో ఉన్నాను, అందుకే అలా జరిగిపోయింది. తను నవ్వేసి అందుకేనా నిద్రలో దిండుని అలా పిసికేస్తున్నాను, ఇంకా కలలో ఏమైనా దెయ్యం వచ్చిందేమో అని నిన్ను నిద్రలేపుదాం అని వచ్చాను అని చెప్పింది. అయ్యో దెయ్యం కాదు దేవత వచ్చింది అని అంటూ, నీకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాను, నన్ను మన్నించు అని అన్నాను.
తను నవ్వేసి, ఇందులో మన్నించటానికి ఏమీ లేదు, ఇష్టం లేకపోతె నేను అంతసేపు ఎందుకు ముద్దుపెట్టుకోనిస్తాను, గింజుకోవటమో, అరిచి గోల చెయ్యటమో చేసేదాన్ని కదా, అయినా ఇంతసేపు అయ్యింది నువ్వు నన్ను వదిలిపెట్టి, ఇంకా నీ పక్కలోనే పడుకుని నీతో మాట్లాడుతున్నాను, ఇంకా నాకు ఇబ్బంది అని ఎందుకు అనుకుంటున్నావు అని అంది. అది విన్న నాకు పట్టరాని సంతోషం కలిగింది, ఆ ఆనందంతో తనని మళ్ళీ కౌగలించుకుని మళ్ళీ ఊపిరాడనంతవరకు తన పెదాలు జుర్రేసి, ఇన్నాళ్లుగా కలలో దేవత ఇప్పుడు నిజంగానే దొరికింది అని ఆనందంతో చెప్పాను. తను సిగ్గుగా నవ్వుతు, నేనేమి దేవతని కాదు, నువ్వు కాపాడిన దానిని అని అంటూ, రోజు కలలో వస్తున్నాను అని అన్నావు, ఎప్పటినుంచి అని అడిగింది, నేను మొహమాటంగా నవ్వుతూ, నిన్నుమొదటిసారి చూసినప్పుడే నేను నా మనసు నీపై పారేసుకున్నాను. అప్పటినుంచి నువ్వు తప్ప ఇంకెవ్వరు కనిపించటం లేదు, పరిస్థితులు కూడా అన్నీ నాకు అనుగుణంగానే జరిగిపోయాయి అని చెప్పాను. తను ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మ దొంగా పక్కింటి దానిమీద అలా మోజుపడొచ్చా అని చిలిపిగా అడిగింది. నేను నవ్వుతూ, నాకు కూడా ఇప్పుడే తెలిసింది, మోజుపడొచ్చు, పడ్డాక అది నిజం కూడా అవ్వొచ్చు అని. తను కూడా నాతో నవ్వుతూ, ఏమో అనుకున్నాను, నువ్వు మాములోడివి కాదు అంది.
తను నెమ్మదిగా నా నుంచి విడిపించుకుని మంచం మీదనుంచి లేచి, నువ్వులేచి స్నానం చేసిరా, భోజనం రెడీగా ఉంది, భోంచేద్దాం అని చెప్పింది. అప్పుడేనా, ఇంకొంచెం సేపు ఇలా నా పక్కనే ఉండరాదూ, నిన్నుకాసేపు హత్తుకుని పడుకోవాలని ఉంది అని చెప్పాను. ముందు నువ్వు స్నానం చేసి రా, భోజనం తరువాత నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను సరేనా అని సిగ్గుగా చెప్పింది. నేను వెంటనే పక్కమీద నుంచి లేచి, ఈ రోజే నా కలలు ఫలించే అవకాశం ఉంది అనుకుంటూ త్వరత్వరగా స్నానం ముగించి వచ్చాను. తను అన్నీ సిద్ధంగా ఉంచి నాకోసం ఎదురుచూస్తోంది. ఏమి జరుగుతుందో అనే అతృతతో నేను త్వరగానే తినేసాను. తను నన్ను చూసి నవ్వుతూ, ఏంటి అంత ఆత్రం, నెమ్మదిగా తిను అని అంటూ తను కూడా ముగించింది. నేను ఇవన్నీ సర్దుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి తను గిన్నెలు సర్దుకుంటోంది. మాములుగా నేను కూడా తనకి ఇంట్లో వీలైనంతవరకు సాయం చేస్తూనే ఉంటాను. అందుకే నేను వెళ్లకుండా తనకి సాయం చేస్తూ అన్నీ సర్దేసాము. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. నేను నా గదిలోకి వెళ్లి, తను వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. నిజంగా వస్తుందా, ఒక వేళ మనసు మార్చుని పొద్దున జరిగింది ఆవేశంలో అయిపొయింది, మనం ముందులాగే స్నేహితుల్లా ఉందాము అని అంటుందేమో అన్న భయం ఒక వైపు, వస్తే బాగుండు అని ఆరాటం ఒకవైపు పీకేస్తోంటే, పదిహేను యుగాల్లా గడిచిన పదిహేను నిముషాల తరువాత నెమ్మదిగా సిగ్గుగా నడుచుకుంటూ తను వచ్చింది. తనని చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో కళ్ళు ఇంతలా చేసుకుని చూస్తున్నాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 5 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రూప - by krish - 27-01-2019, 06:42 AM
RE: పక్కింటి రూప - by k3vv3 - 27-01-2019, 12:40 PM
RE: పక్కింటి రూప - by raaki - 29-01-2019, 09:14 AM
RE: పక్కింటి రూప - by krish - 30-01-2019, 04:03 AM
RE: పక్కింటి రూప - by పులి - 30-01-2019, 06:48 AM
RE: పక్కింటి రూప - by krish - 31-01-2019, 05:19 AM
RE: పక్కింటి రూప - by raaki - 31-01-2019, 08:21 AM
RE: పక్కింటి రూప - by Mahii - 05-02-2019, 11:27 PM
RE: పక్కింటి రూప - by King - 01-03-2019, 11:53 AM
RE: పక్కింటి రూప - by naani - 25-06-2019, 12:09 PM
RE: పక్కింటి రూప - by viswa - 21-08-2019, 12:30 PM
RE: పక్కింటి రూప - by raaki - 07-01-2021, 09:42 AM



Users browsing this thread: 1 Guest(s)