27-12-2019, 11:50 PM
(27-12-2019, 03:09 PM)Sravanreddy635 Wrote: Sir valla husband tho sex chesindi Kani vere vallatho cheyya ledu ani ...condam kakunda vere daari Lega...okkasarike aids vastunda ..aids ala vastadi
మిత్రమా....
కండోమ్ లేకుండా చేసే ఏ రతి అయినా... సురక్షితం కాదు,
ఎయిడ్స్ ఒక్కసారికే అనే నియమం ఏమీ లేదు, ఒకవేళ ఆవిడకి ఉంటే, కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది.
కిక్ ముఖ్యమే...కానీ జీవితం ఇంకా ముఖ్యం...
మరో ముఖ్యమైన విషయం... std అని ఉంటాయి, అంటే sexually transmitted disease.
మన టైం బాగోక... ఇవి కానీ వస్తే... అదో నరకం, మానసికంగా కూడా కుంగిపోతారు.
So...My dear friend...My suggestion is use condome