27-12-2019, 11:16 PM
"ఎందుకు మాడం వాళ్ళు కాశ్మీర్ అంటూ విసిగిస్తారు"అడిగింది వైశాలి.
"మత ప్రాతపదికన దేశం విడి పోయాక పాక్ '' జన సంఖ్య ఎక్కువ ఉన్న హైద్రాబాద్,కాశ్మీర్ జునగడ్ లు తనకి కావాలి అంది.
అప్పుడు జరిగిన రాజకీయాల్లో వాళ్ళు కాశ్మీర్ మీద దాడి చేశారు"ఆగింది వసుందర.
"ఇప్పుడు ఎందుకు అప్పటి విషయాలు పట్టుకు వ్రేలాడుతు ఉంది పాక్"అడిగింది వైశాలి.
"సింపుల్ 370"అంది వసుంధర.
"అంటే"
"ఇండియా లో కాశ్మీర్ ను కలిపాక 370 ప్రకారం దాదాపు ఇంకో దేశం లాగ ఉండేలా చట్టం చేశారు అప్పటి పెద్దలు,పాక్ ఆజాద్ ఇమ్మంటోంది కాశ్మీర్ కి"అంది వసుంధర.
"అయితే 370 లేపెస్తే పోతుంది కదా తల నొప్పి"అంది వైశాలి.
"నిజమే కానీ ఏమి జరగదు అని ధైర్యం చేసే పొలిటికల్ విల్ ఉంటే జరుగుతుంది."అంది వసుంధర.
"మేడం ఖాన్ లాంటి వాళ్ళ సంగతి ib లో నా లాంటి వారు చూసుకుంటారు,మీరు 370 లేపేసే పొలిటికల్ గ్రూప్ ల కి హెల్ప్ చెయ్యండి"అంది వైశాలి.
వసుందర కూడా మనసులో అదే అనుకుంది.
తర్వాత రోజు నుండి మీడియా లో ,పొలిటికల్ గ్రూప్స్ లో తనకున్న పరిచయాల ద్వారా ఈ విషయా న్ని లైవ్ లో ఉండేలా చేసింది వసుందర.