29-01-2019, 11:52 PM
(24-01-2019, 08:12 AM)SHREDDER Wrote: అప్డేట్ చాలా చాలా బాగుంది గురూజీ. ఈ అప్డేట్ లో యక్కడ కూడా అసలు కామం కనిపించలేదు. కేవలం ఒకరి మీద ఒకరికి ప్రేమ తప్ప, ఇలాంటి కధలను చాలా అరుదుగా చదువుతూ ఉంటాం. ఇలా రాయటం కూడా అందరికి చేతకాదు కొందరికి తప్ప, మీ అప్డేట్ లు చదువుతూ ఉంటే మనసు కు చాలా ఆహ్లాదం గా ఉంటుంది గురూజీ. కానీ కొంచం శృగారం ని కూడా ఎలివేట్ చేసి రాస్తుంటే ఇంకా బాగుండేది గురూజీ. ఇక మీ నరేషన్ గురుంచి ఎప్పుడు చైపది అయినా ఈ స్టోరీ కి మీ నరేషన్ ప్రాణం గురూజీ. మీ నుంచి మరిన్ని మంచి అప్డేట్ లు ఆసిస్తూ మీ
అభిమాని
Shredder
Hi, SHREDDER gaaru.. Thank you very much for your comments.. I hope you enjoy the story..
But this story is one of the incomplete story.. Hope you won't feel disappointed...
I wish the original writer should come back and continue this story for the sake of fans like you, SanthaKumar and Vikatakavi gaaru..
Ap_Cupid