27-12-2019, 03:08 PM
(27-12-2019, 12:52 PM)twinciteeguy Wrote: This story took me to old days. Viswaprasad and kommuri are 2 writers who used to write and say PM or HM called. Their detectives are given special flights too in those days (1970s). I hope there will be more suspense and less sex here. Very well written and keep going Naresh.
నాకు తెలిసి సెక్స్ కి పెద్ద అవకాశం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అది తప్పనిసరి కాబట్టి సందర్భానుసారంగా ఉండేలా చూస్తాను..
మీ కామెంట్ తెలుగులో రాస్తే చదవడానికి మరింత మధురంగా ఉంటుంది.
కమ్మని వంటకం వేడివేడిగా వడ్డించినట్టు నా కోసం ఇక మీ కామెంట్స్ తెలుగులో పెడతారని ఆశిస్తున్నా