27-12-2019, 03:03 PM
(27-12-2019, 07:35 AM)Okyes? Wrote: "మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను "
యాడున్నది నీ అప్డేటూ..... యాడున్నవ్ నివ్వు
మల్ల గయబ్ గిట్ల అయినవా.....? లేక పోతే
మజాక్ చేస్తున్నవా..... జర జల్ది పెట్టు అప్డేట్
ఇంతజార్ల కూసున్నము
ఆ ఇంకో సంగతి నా బృహన్నల అప్డేట్ పెడుతున్న
సదివి చెప్పు ఎట్లున్నదో
క్షమించు బాబాయ్..
అప్డేట్ రేపు రాస్తాను..
కాస్త బిజీగా ఉండటం వల్ల రాయలేకపోతున్నా..
ఏకాంతం లేక వీలు పడట్లేదు..
తప్పకుండా చదివి నా కామెంట్ పెడతాను..