పుట్టింది , 9 ఏల్ల వరకు పెరిగింది జమ్ములో.....
ఫజలు తండ్రి మన్సూర్ అఫ్గాని, తల్లి ఫాతిమా , చెల్లెలు జుల్ఫితా.....
ఫజలుర్ రహమాన్ 9 వ వయసులో
జరిగిన సంబవం.....
ఈ సంభవం వాడి జీవితాన్నే మార్చిపారేసింది.....
ఫజలు జ్ఞాపకాల బుట్టలో మిగిలి ఉంది
ఇది మాత్రం.....
ఇండియన్ సరిహద్దు గ్రామాలకు ఒక విశేషత ఉంది రాత్రికి రాత్రి LOC మారుతుంది దాంతో పాటు గ్రామాలు అటు ఇటు మారి పోతాయి ఈ రోజు ఇండియన్ గ్రామం రేపు పాకిస్తాన్ గ్రామం ....... ఆలాంటిదే త్యాక్షి ..... కార్గిల్ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం ......
భారత దేశం విభజన జరిగినప్పుడు 1949-62 వరకు పాకిస్తాన్ లో బాగంగా ఉండేది , 1962 చైనా యుద్దం తరువాత 65 వరకు ఇండియా లో బాగంగా మారింది
మళ్ళీ 1965-72 వరకు పాకిస్తాన్ సరిహద్దు గ్రామం ....... దాని గతి అక్కడి తో ఆగలేదు 1971వార్ తరువాత ఇది మల్లీ ఇండియన్ టెరిటరీ అయ్యింది
1985 లో పాకిస్తాన్ సరిహద్దు అతిక్రమిచ్చి దీన్ని తన ఆదీనంలోకి తీసుకొంది....
1988 లో ఇండియా ప్రత్యాక్రమణం చేసి ఈగ్రామాన్ని తిరిగి తనలో కలుపుకొంది అప్పటి నుండి ఇండియాలో భాగంగా ఉఁది,
త్యాక్షి ఒక్కటే కాదు ఇలాంటి సరిహద్దు గ్రామాలు నిరవది.....
1947 లో విభజన ప్రకారం పశ్చిమ మేఖలలో పాకిస్తాన్ తో 3,323 km (2,065 mi), సరిహద్దు అఫ్ఘనిస్తాన్ తో 170 కి.మి సరిహద్దుఉంది. గుజరాత్ థార్ ఎడారి లో రన్ ఆఫ్ కచ్ గుండా పంజాబ్ ని రెండుగా చీల్చుతూ రాజస్థాన్ కశ్మీర్ లను మన వైపుకు చేస్తూ పైన సైచీన్ గ్లేసియర్స్ వరకు రాడ్ క్లిఫ్ లైనుగా పిలువబడే ఈ సరిహద్దు రేఖ ఎన్నో గుండెలను, ఎన్నో బంధాలను, ఎన్నో బందుత్వాలను చీల్చింది.....ఇంకా చీల్చుతూనే ఉంది
ఫజలు తల్లి వైపు బంధువులు చాలామటుకు పాకిస్తాన్ లోను తండ్రి వైపు బంధువులు అఫ్గనిస్తాన్ లోను ఉన్నారు బందువుల రాకపోకలు ఉండేవి , దీన్ని అండగా తీసుకొని మద్య మద్యలో ఆతఃకవాదుల రాక పోకలకు కావలసిన అత్యావశ్య సదుపాయాలు చేసేవాడు అఫ్గాని
అంతేకాకుండా ఆయుదాల సరఫరా మొదలైన వాటిలో కూడా సహాయ సహకరణాలు అందంచేవాడు
ఒక రోజు తెలతెలవారుతుండగా 6 మంది తాలిబాన్ జిహాదిలు బార్డర్ క్రాస్ చేసి వచ్చారు.....
మొదటి మజిలీగా అఫ్ఘాని ఇంట్లో తిష్ఠ వేసారు,ఇది ఫజులు కు మామూలే కాబట్టి రోజులా పొద్దునే బ్యాగ్ తీసుకొని కాలేజ్ కు వెల్లిపోయాడు
అదే రోజు ఇండియన్ ఆర్మీ రొటిన్ చెక్అప్ లో బాగంగా ఎన్నుకొన్నది త్యాక్షి గావ్ ను......
రెండు ఆర్మి ట్రక్కుల్లో ఆర్మి గ్రామంలో దిగింది
ఇండియన్ ఆర్మీని చూడగానే తాలిబాన్ జిహాదిల పై ప్రాణాలు పైకి పోయాయి ఆ బయంలో ఆర్మీ జీపు పై
ఫైరింగ్ మొదలుపెట్టారు దాంతో ఇండియన్ ఆర్మీ ఆ ఇంటిని చుట్టు ముట్టాయి పొద్దున 10 గం.లకు మొదలైన ఫైరింగ్ మద్యహ్నం 3గం.కు ఆగింది . ఆర్మీ లోపలికి వెల్లి తణకీ చేస్తే
బుల్లెట్లతో తూట్లుపడ్డ 9మృతశరీరాలు
అందులో ఒక 30 ఏళ్ళ స్త్రీ, ఒక 5 ఏళ్ల అమ్మాయివి దొరికాయి.....
సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వస్తున్న ఫజులుని అమ్మ తరుపు బందువులు మద్యలోనే ఆపి తమతో పాకిస్తాన్ తీసుకెల్లారు కాని అక్కడ చాలా రోజులు ఉండలేకపోయాడు తన గ్రామానికి తిరిగి వెల్లే ప్రయత్నంలో పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో పడ్డాడు...ఆ తరువాత 6 సం. పాకిస్తాన్ శరణార్థి క్యాపులలో అనాథలా....... బ్రతకడం ఏంటో అక్కడే నేర్చుకొన్నాడు అక్కడే అప్పడే సైఫుల్లా అభ్బాసి కంట్లో పడ్డాడు.... అబ్బాసి వాన్ని టెర్రరిస్ట్ ట్రేనింగ్ క్యాపులోకి పంపాడు..... ఆ క్యాంపులోనే ఫజులూ బాంబులు ఎలా తయారు చెయ్యాలో నేర్చుకొంది.... బూబి ట్రాప్స్,లెటర్ బాంబులు, టైమ్ బాంబులు పర్సనల్ మైన్స్, ఎక్స్ పర్ట్ బాంబ్ మేకర్ , IED స్పెషలిస్ట్ అనే పేరు వచ్చింది..... ఒక రష్యన్ దాడిలో మసూద్ చంపబడడంతో అబ్బాసి తన అనుయాయులతో తాలిబాన్ విడిచి LeTలో చేరాడు......
LeT కమాండర్ (హిందుస్తాన్) సైఫుల్లా అభ్బాసి...... చేసిన మొదటి పని తన ప్రియ అనుయాయి ఫజులు నుఇండియా లోకి పంపడం......
తను ఆదేశాలు పంపేవరకు ఇండియాలో స్లీపర్ గా ఉండమని తొందరలో పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నట్లూ...
ఫజలు అక్కడ ఉండడం కీలకమని
కాబట్టీ ఎవరికి అనుమానము రాకుండా, ఎటువంటి సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రతగా ఉండమని...
అలా ఫజులు నకిలీ పేపర్లతో ఇఁడియన్ మన్నులో కాలుమోపాడు.
మొదట శ్రీనగర్ - పంజాబ్ హైవేలో
ఒక డాబాలో పనికి చేరాడు. అక్కడే
లారి డ్రైవర్ సత్ నామ్ సింగ్ తో పరిచయం అయ్యింది అతని లారిలో
క్లీనర్ గా చేరాడు .
తన ఒకే ఒక కొడుకు గోవింద్ ను
ఒక ఆక్సిడెంట్లో కోల్పయిన సత్ నామ్
అతని భార్య ఫజులుని స్వంతం కొడుకులానే చూసుకొనే వారు....
ఫజలుర్ రహమాన్ కు అతనిదాయ
అజెండా అతనికి ఉఁడే....
దాని ప్రకారం తన పావులను ముందుకు జరిపాడు మొదట తమ ట్రిప్పులు ఎక్కువమటుకు బరోడా ,సురత్, కేంద్రీకరిచ్చి ఉన్నందుకు పంజాబ్ లో ఉన్న ఇల్లు అమ్మేసి సురత్ లో సెటల్ అయ్యేలా చేసాడు
నెక్స్ట్ స్టెప్ తన డ్రైవింగ్ లైషన్స్.....
గోవింద్ పదవ తరగతి సర్టిఫికెట్ ఇచ్చాడు...... తన ఫోటో గోవింద్ పేరుతో లైషన్స్ దాంతో లోకల్ వార్డ్ మెంబర్ సహాయంతో ఓటర్ ఐడి
రేషన్ కార్డ్ లో పేరు అంచెలంచెలుగా జరిగిపొయ్యాయి
దాంతో ఫజులు అఫిష్యల్ గా గోవింద్ అయ్యాడు....
తెలిసిన వాల్లు ఎవరూ లేనందుకు
ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు ..... హెవి లైసెన్స్ దొరికాకా సత్ నామ్ కు పూర్తి విశ్రాంతి ఇచ్చాడు ఫజులూ.......
సారి ఇక నుండి గోవింద్.....
తన డూప్లికేట్ పేపర్లు కాల్చిపడేసాడు
తను ఫజులు అని ముగ్గురికే తెలుసు
సత్ నామ్ దంపతులకు.....పాకిస్తాన్ లో సైఫుల్లా అభ్బాసికి
ఫజులూర్ రహమాన్ అలియస్ గోవింద్
...........

mm గిరీశం