27-12-2019, 08:40 AM
మైండ్ లో ప్లాన్ తయ్యారైయ్యింది....
15 రోజులు మిగిలి ఉంది ఆక్షన్
కోసం.....
తంగవేలు ఆరోజే బస్సు ఎక్కేసిండు మంగళూరు అవుతూ బేపూర్ కు ....
ఇండియా మెసపటోమియా నాగరికత కాలం నుండే నావిక వాణిజ్యంలో పాల్గొన్నట్లు చరిత్ర ఆదారాలు ఉన్నాయి ఇండియాలో బోట్ బిల్డింగ్ దాదాపు ఆద్య హరప్ప కాలంలోనే ఉన్నట్టు చరిత్ర దాఖిలాలు ఉన్నాయి పురావస్తుశాఖ లోథాల్ , గుజరాత్ లో జరిపిన తవ్వకాలలో బోట్ రిపేర్ యార్డ్, డ్రై డాక్ కనుగొనబడ్డాయి అంటే దాదాపుగా క్రీ.పూ.3000సం. అలాగే ఆ తరువాత క్రీ.శ.600-700 లో హర్షవర్దనుని కాలంలో నావికసేన ఉన్నట్టు చరిత్ర దాఖిలాలు ఉన్నాయి
ఇంకా కిందికి వస్తే కేరళాలో ముఖ్య బోట్ బిల్డింగ్ పోర్ట్ గా ప్రసిద్ది చెందింది
ఈ బేపూర్.... ఆకాలంలో అఁటే మొదటి శతాబ్దం లోనే బోట్లు నిర్మించి
అరబ్ దేశలకు అమ్మేవారు.....
నిలంభూర్ తేకు మాత్రం ఉపయోగించి తయారుచేసే ఈ బోట్లకు యెమన్,ఒమాన్, ఈజిప్త్,మొదలైన ఆఫ్రీకన్ , అరబ్ దేశాలలో చాలా డిమాండ్ ఉఁడేది.... అరబ్ దోనిలను (dhow) fat boats అనికూడా పిలిచేవారు.... స్పైస్ రూట్, సిల్క్ రూట్ లలో వీటిని ఈ అరబ్ వ్యాపారులు వాడేవారు....
అంతేకాదు భానిసల వ్యాపారంలో కూడ ముఖ్య పాత్ర వహించినవి ఈబోట్లే...... మొదట్లో తెడ్లు, తెరచాపలతో ప్రయాణించే ఈ బోట్లు కాలక్రమేణ డీసల్ ఇంజన్లు , లేటెస్ట్ యమహా ఇంజన్లు ఎలక్ట్రానిక్ నావిక ఉపకరణాలతో,సాటలైట్ నావిగేషన్ పరికరాలతో ఆదునీకరణం చెందాయి
తంగవేలు 9గంటలకల్ల మంగళూరు చేరుకొన్నాడు బస్సు దిగి నేరుగా ఒక ఆటోలో మంగళూరు పాత హార్బర్ ఏరియాలోని హోయ్ గే బజార్ చేరుకొన్నాడు
అక్కడే ఉన్న ఒక చీప్ హోటల్ లో రూమ్ తీసుకొన్నాడు తన కాలకృుత్యాలు తీర్చుకొని రూమ్ ఖాలి చేసి కాలినడకనా బయలుదేరాడు
తనకు కావలసిన వైపుకు దుకాణం ఇంకా తెరువలేదు.....10_11 గంటలకు తెరుస్తారు అని తెలుసు అక్కడే ఒక హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసాడు ఆ తరువాత తన దుకాణం వైపు నడిచాడు.......
స్వామి ట్రేడర్స్
Navigational Aids & Hydrography publications
Estd...1956 Prop.SN swamy
"హల్లో సర్...... గుడ్ మార్నింగ్" ఎంకావాలి అన్నట్లుగా చూస్తూ అక్కడున్న సేల్స్ మాన్ ముందుకు వచ్చాడు
తంగవేలు తన చేతిలో ఉన్న పేపర్ సేల్స్ మాన్ చేతికి ఇచ్చాడు
MV ట్రైడంట్ నుండి లోబో& సన్స్
షిప్ బ్రోకర్స్ & షిప్ చాండిలర్స్ కు పంపిన ఆథరైజేషన్ లెటర్ అది....
దాంతో పాటు ఒక లిస్ట్
సేల్స్ మాన్ లిస్ట్ చూసాడు
చానల్ 12 రిసీవర్ with headset .....1
డివైడర్స్......1
Parallel ruler ...... 1
బైనాకులర్స్...... 1
ఎల్డెస్ ల్యాంప్(eldes lamp)...1
Publications
చార్ట్స్... 364 , 365, 365A,.....1ea
Latest Lts and becons.....1
Tides & currents
( indian ocean edition)......1
సేల్స్ మాన్ అన్ని ప్యాక్ చెసి బిల్ తో తంగవేలు దగ్గరకు వచ్చాడు
తంగవేలు క్యాష్ పే చేసి బయటకు వచ్చి ఆటో తీసుకొని బస్ స్టాండ్ కు చేరుకొన్నాడు. అక్కడనుండి యాత్రకు సిద్దంగా ఉన్న kozikode బస్ ఎక్కాడు.......
అతని లక్ష్యం......
బేపూర్ బోట్ బిల్డింగ్ యార్డ్.....
.........

mm గిరీశం