29-01-2019, 10:26 PM
శౌచ్యం అంటే
శుచి
బాహ్య, అభ్యంతర శుచి
కానీ శౌచయం అంటే మైల
అంటే కొన్ని దినముల తరువాత శౌచ్యం అయి జనం లో కలుస్తారని ఒక మాట
మన హైదవ సంప్రదాయం లో జాతా శౌచ్యం అనగా పుట్టుకతో ఏర్పడే శౌచ్యం పదకొండు రోజుల తరువాత పురిటి స్నానం చేయిస్తారు.
మృతా శౌచ్యం అంటే...........ఎవ్వరైనా చనిపోతే శౌచయం ఏర్పడుతుంది
అది కూడా పదకొండు రోజులు ఉంటుంది.