27-12-2019, 07:21 AM
(This post was last modified: 27-12-2019, 05:56 PM by Ashureddy. Edited 1 time in total. Edited 1 time in total.)
మొన్న ప్రియ నన్ను తన ఇంటికి పిలిచింది. ఇల్లు చాలా నీట్ గా, అందంగా ఉంచుకుంది తనలాగే. తన పాప భలే ముద్దుగా ఉంది అచ్చు తన పోలికే. అన్షు ని నా గుండెలకు హత్తుకుంటే నా పాపనే ముద్దుచేసినట్లు మనస్సు పులకరించి తన మీద అవ్యాజ్యమైన అనురాగం ఏర్పడింది. మీవారు ఎక్కడ ప్రియా, ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అన్నాను కాఫీ తాగుతూ. ఆయన క్యాంప్ కి వెళ్ళారు అంది. తన ముఖంలో నిర్లిప్తత. నా మనస్సు చివుక్కుమంది. ఏమైంది ప్రియా.. మీవారు నిన్ను సరిగా చూసుకోవట్లేదా! చూసుకోవడానికి బాగానే చూసుకుంటున్నారు ఈ ఇంట్లో వస్తువుల్నీ కూడా, అలాగే నన్ను, అంతే అంది విరక్తిగా.. నాలో అంతులేని బాధ. ప్రియా అంటూ తనని హత్తుకుని ఏడ్చాను. నా చర్యకు ప్రియ హతాసురాలయ్యింది. తనే నన్ను ఓదార్చాల్సొచ్చింది. అలా మా పునఃపరిచయం నాలో ముడుచుకుపోయిన నన్ను చిగురింపచేసింది. తనతో గడిపే ఆ కాసేపు నాకు చాలా విలువైన మధుర క్షణాలు.. ఒకరోజు వాళ్ళింటికి వేళ్ళేప్పటికి ప్రియ పాపకి బట్టలు మారుస్తోంది. హాయ్ ప్రియ అన్నాను పాపను ముద్దు చేస్తూ. రా శ్రీనివాస్ కూర్చో అంది నాకు కాఫీ తేవడానికి కిచెన్ లోకి వెళుతూ. ప్రియ ముఖం ఎందుకో ముభావంగా ఉంది. ఏమయింది ప్రియా అన్నాను తన దగ్గరికి వచ్చి. తను నా కళ్ళలోకి చూసింది. తన కళ్ళలో కన్నీరు చూస్తేనే అర్ధమయ్యింది తనెంత బాధ పడుతోందో. వాళ్ళాయన మీద చెప్పలేనంత కోపం వచ్చింది, మహరాణి లాగా చూసుకోవాల్సిన నా ప్రియ మీద చెయ్యి చేసుకున్నందుకు. ఇదంతా నాకు మామూలే శ్రీ అంది విరక్తిగా ఒక నవ్వు నవ్వి. గుండెల్ని మెలితిప్పుతున్నట్లు బాధ.. ప్రియా అంటూ తనని కౌగిలించుకున్నాను. తను కూడా నన్ను హత్తుకుని ఏడుస్తోంది. ఐలవ్యూ ప్రియా.. ఐలవ్యూ.. అన్నాను తనను అలాగే హత్తుకుని. ఐ టూ లవ్యూ రా శ్రీ.. ఇంతక్6 ముందే నువ్వు నన్ను ఎందుకు లవ్ చెయ్యలేదు? నీ ప్రేమ నాకు కావాలి శ్రీ అంది వలవలా ఏడుస్తూ. నాలో చెప్పలేనంత బాధ, ఆనందం కలిసి ఏదో తెలీని ఆవేశం.. తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ.. మా పెదవులు మొదటిసారి కలుసుకున్నాయి.. ఇద్దరిలోనూ తెలీని ఆవేశం.. పోగొట్టుకున్నదేదో దొరికిన ఆనందం.. మా బట్టలు మా నుండి వేరయ్యాయి.. ఇద్దరి శరీరాలు ఒక్కటే అన్నంతగా పెనవేసుకుపోయాము.. గాలి కూడా మా మధ్యకు రాలేక వేడెక్కి దూరంగా పోయింది.. ఆ రసరమ్య సృష్టిలో.. తనలో మొదటిసారి ప్రవేశించిన నేను.. ఎన్నో ఏళ్ళుగా మనసు పొరల్లో మరుగుపడిపోయిన ఆశలు, కోరికలు తిరిగి ప్రాణం పోసుకుంటూ.. తనలో కరిగి నీరైపోతూ.. ఇద్దరం మాదైన ఒక అద్భుత లోకంలో ఓలలాడుతూ ఒకరిలో ఒకరం కలిసిపోతూ.. అలసి సొలసి.. విరిసిన తన పువ్వులో నా తుమ్మెద ఝరి.. చెరిగిన బొట్టుతో.. అలసిన ప్రియ ముఖంలో ఏదో ఆనందం.. ప్రియ నన్ను గట్టిగా హత్తుకుని, నా గుండెల మీద తల పెట్టుకుని పడుకుని ఉంది.. తన ముఖంలో చాలా ప్రశాంతత.. ఆనందంతో వెలిగిపోతున్న తన ముఖాన్ని తడుముతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను.. మళ్ళీ నా ప్రియని నాకు ఇచ్చిన దేవునికి మనసులోనే వేయివేయి నమస్కారాలు చేసుకున్నాను కృతజ్ఞతతో..