Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆ నలుగురు...
#12
నిన్న వాట్సప్ గ్రూప్ లో నా స్నేహితురాలు ప్రియ కలిసింది. ప్రియని కలిసి చాలా సంవత్సరాలు అయ్యింది. కాలేజ్ అయిపోయిన తరువాత ఒక సంవత్సరం కలిసి గ్రూప్స్ కి కోచింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడే తను కలవడం. చాలా సేపు చాట్ చేసుక్7న్నాం. ఎన్నెన్నో మధుర స్మృతులు. ప్రియని మొదటిసారి కాలేజ్ లో చూసినప్పుడే నాలో ఏదో అలజడి. మొదటి చూపులోనే తనకి కనెక్ట్ అయిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. పెద్ద కళ్ళు, సన్నని నాసిక, చిన్న పెదవులు, తీరైన నడక, నాకు తనో అద్భుతం. హీరోయిన్ అనుస్క ని చూస్తే తనలానే ఉండేది.. ఎందుకంటే తనతో పరిచయం అయ్యేనాటికి సూపర్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అనుష్క ని చూసినప్పుడల్లా నాకు ప్రియానే గుర్తువచ్చేది. మొదటి ప్రేమ.. అంత ఈజీగా పోదు.. కాదు కాదు అస్సలు పోదు. తను దగ్గర ఉంటే గాలిలో తన పరిమళం, తన చీర పఈట్ సవ్వడికే నా గుండెలో వీణలు మ్రోగేవి. తనకు పెళ్ళి అయ్యి ఒక పాప. తను మొదట నన్నే పిలిచింది తన పెళ్ళికి నేనే వెళ్ళలేకపోయా.. కాదు.. వెళ్ళే ధైర్యం చేయలేకపోయా. తనని ఎప్పుడూ నా భార్యగా నా పక్కనే ఊహించుకునేవాడిని అలాంటిది తనని ఇంకొకరి పక్కన చూడలేక తన పెళ్ళికి వెల్ళలేఫు. ఇదిగో ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ వాట్సప్ లో కలిశాము. పోన్ లో చాలా సేపు మాట్లాడుకున్నాం. ఎన్నో ఊసులు.. మళ్ళీ నేను నేనుగా..
[+] 1 user Likes Ashureddy's post
Like Reply


Messages In This Thread
ఆ నలుగురు... - by Ashureddy - 27-09-2019, 08:12 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 27-09-2019, 08:13 AM
RE: ఆ నలుగురు... - by Tvsubbarao - 27-09-2019, 09:27 AM
RE: ఆ నలుగురు... - by arav14u2018 - 27-09-2019, 09:35 AM
RE: ఆ నలుగురు... - by Sachin@10 - 27-09-2019, 10:04 AM
RE: ఆ నలుగురు... - by Chiranjeevi - 27-09-2019, 01:49 PM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 26-11-2019, 07:31 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 26-11-2019, 07:38 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 26-11-2019, 08:19 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 26-11-2019, 08:28 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 27-12-2019, 06:33 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 27-12-2019, 07:21 AM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 27-12-2019, 05:54 PM
RE: ఆ నలుగురు... - by Ashureddy - 28-12-2019, 04:13 PM
RE: ఆ నలుగురు... - by K.rahul - 29-12-2019, 06:32 PM



Users browsing this thread: 2 Guest(s)