07-11-2018, 04:25 PM
అప్డేట్ 47 :-
ఈ మెసేజ్ ,ఱా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్, అనుసరిచ్చి సబ్ మెరిన్ ఘాజి అని నిర్దారన
జరిగింది, వారం రోజుల క్రింది వరకు విక్రాంత్
అక్కడే(మద్రాస్)లో ఉండేదీ. ISI,పాక్ చార రహస్యాన్వేషణ విబాగము కూడ చాలా స్ట్రాంగ్ గా ఉంది, విక్రాంత్ కు చెందిన ప్రతి సమాచారం వారికి అందుతుంది,అందుకే 3రోజుల క్రితం రాత్రి సమయం విక్రాంత్ ని మర్చంట్ షిప్పులతో కలిపి మద్రాస్ లోనుండి బయటకు పంపారు. 24,నవంబర్ 10 గంటలకి ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఆఫీస్ లో నేవి హైకమాండ్ మీటిగ్ జరిగింది, జూనియర్ మోస్ట్ ఆఫిసర్ అయినా Lt.శ్రీవాస్తవా కూడ కమ్యునికేసన్ మోనిటర్ కాబట్టి పాల్గొనవలసి వచ్చింది, మర్యాదగా మూగవాడిలా వెనుక సీట్లో కూర్చున్న శ్రీవాస్తవా ని చూసి అడ్మిరల్ కృష్ణన్ అడిగాడు "యంగ్ మాన్ వాట్ డు యూ సే". రెండు రోజులు గా ఈ విషయం పై గజేంద్రన్ తో మాట్లాడడం వలన మంచి అవగణన ఉంది .శ్రీవాస్తవా నిర్బయంగా తనఅబిప్రాయం చెప్పడం మొదలు పెట్టాడు. గడిచిన వారం రోజులుగా ఘాజి ఎక్కడుందో మనకి తెలుసు. కారణం సమయాసమయం
రేడియో సైలన్స్ బ్రేక్ చేస్తుంది, మన విక్రాంత్
రేడియో సైలన్స్ లో ఉంది, సైలన్స్ బ్రేక్ చెయ్యగానే పాకిస్తాన్ కూ తెలుస్తుంది
విక్రాంత్ ఎక్కడ ఉందో, ఆ తరువాత ఇంత పెద్ద బంగాళాఖాతం లో ఘాజిని వెతకడం, పట్టుకోడం చాలా కష్టం ఘాజి ఉనికి కూడ తెలవడం కష్టం . విక్రాంత్ చుట్టు పట్ల ఎక్కడో ఉంటుది అంతే మనకు తెలిసేది మన దురదృష్డం కొద్ది విక్రాంత్ కీ ఏమన్న అవుతే చరిత్ర లో అది మాయని మచ్చలా మనల్ని వెన్నాడుతుంది,దీనినుండి రక్షపడడానికి ఒకటే మార్గం ఘాజి ని మనం మనం ఎన్నుకొన్న స్థలంకు రప్పించడం,దానికి తగిన స్థలం వైజాగ్, డిసీవ్ ఈస్ ద వర్డ్, శ్రీవాస్తవా మాట్లాడడం ఆపి చుట్టూ చూసాడు,అందరి కళ్ళు తన పైనే,"విక్రాంత్ వైజాగ్ లో ఉంది అని కరాచి HQకి ISI కి నమ్మకం కలిగించాలి," శ్రీవాస్తవా ఒక క్షణం ఆపాడు
"యూడిడ్ యువర్ హోంవర్క్ వెరీ వెల్ మై బోయ్" అడ్మిరల్ కృష్ణన్ , "ఫినిష్ ఇట్".....
"సార్ నాకు టైమిస్తే మొత్తం ప్లాన్ పేపర్ పై
డిటేయిల్గా ఇస్త ,నిజానికి ఇది నా ప్లాన్ కాదు
నా పెటిఆఫిసర్ ది ,పేరు గజేంద్రన్, "శ్రీవాస్తవా నిజం చెప్పేసాడు,(ఆఫిసర్స్ ఆర్ జెంటిల్ మెన్, వాల్లు అబద్దాలాడరు ) అడ్మిరల్ కృష్ణన్ క్షణం ఆలోచించి జవాబిచ్చాడు
2 గంటల సమయం, పో , ప్లాన్ ఆఫ్ ఆక్షన్ , లాజిస్టిక్ లిస్ట్ తో రా,కూడ గజేంద్రన్ ఉండాలి
"యస్ సర్" శ్రీ వాస్తవా సెల్యుట్ కొట్టి పరగు"
లాంటి నడుకతో బయటకు వచ్చాడు,కార్లో
కూర్చొని తనని తను తిట్టుకోసాగాడు తను అనవసరంగా నోరు తెరిచాడు ఇక అనుబవించాల్సిందే, అదే సమయం డ్రైవర్ ని తొందరపెట్టసాగాడు ,20నిమి.ల్లో షిప్ లో
2 నిమి.ల్లో రేడియో రూమ్ లో గజేంద్రన్ ముందు శ్రీవాస్తవా
"చీఫ్ ,ముస్కిల్ మే పడ్ గయే( చీఫ్ ,ప్రోబ్లమ్
లో పడ్డాం) మనం మాట్లాడుకొన్న ప్లాన్ నేను
అడ్మిరల్ ముందు పెట్టాను ,ఇప్పుడు ఆ ప్లాన్
డిటేయిల్గా కావాలి,ఇంక నివ్వు కూడ రావాలి".
"ప్లాన్ పూర్తిగా చెపుతా రాసుకోండి కావలసిన
లాజిస్టిక్ సపోర్ట్ లిస్ట్ చెప్పుతా రాసుకోండి, నన్ను పిలువ వద్దు, నేను రాను" గజేంద్రన్ జవాబు.
ప్లీస్ చీఫ్,మీరు రాక తప్పదు,మీ పేరు చెప్పా, మీరు రాకపోతే నాకు బ్యాడ్ రిమార్క్,
అందులో అడ్మిరల్ నిన్ను తీసుకరమ్మన్నది , వాల్లకు నచ్చాలని ఎం లేదు గా మన ప్లాన్"
శ్రీవాస్తవా
"మీరు నా పేరెందుకు తెచ్చారు మద్యలో సర్, ఈ ప్లాన్ మీదే అంటే సరిపొయ్యేదిగా", గజేంద్రన్
" రెండు గంటల సమయమే ఉంది పద తొందరగా లేకుంటే నేవి పోలిస్ వచ్చినా రావచ్చు మనల్ని తీసుకెల్లడానికి, హరియప్
హరియప్ "అంటు తొందర చేసాడు శ్రీవాస్తవా.
సరిగ్గా 2గంటలలో శ్రీవాస్తవా, గజేంద్రన్
అడ్మిరల్ కృష్ణన్ ఆఫీసు లో ఘాజి ని చరిత్ర లో నుండి తుడిచేసే ప్లాన్తో నిలుచున్నారు
*****
1992_మార్చ్...(ఈ సారి ఊరికే
శబ్దం కాదు ,అగ్ని రాజుకొంటుంది గుండెల్లో) నా మనుసులో
అనుకొంటు ఇంటి దారి పట్టా :-
ఈ అగ్ని రెండు వైపులా రగులు కొంటేనే సుఖం,శివుడు మూడో నేత్రం తెరిచి మన్మదుని కాల్చిన ఆ అగ్ని ,మన్మదుడు బూడిదైన ,ఆ అగ్ని రాజుతూనే ఉంది. అదే ఇప్పుడు నా గుండెలో మండేది, ఈ మంటే సుజా గుండెలో కూడ అంటించాలి
అప్పుడే ఈ కథ సుఖాంతం అవుతుంది , లేక
పోతే మరో దేవదాస్.ఈ లాంటి ఆలోచనలు
ఎప్పుడూ రాలేదు,
" హః ఫిదా తో ఆ చుదా,
నా ఫిదా తో మా చుదా" అది నా పాలసీ
ఇంటికి వెల్లి ఫ్రష్ అయిన తరువాత
10 గంటలకి రెడి అయ్యి బయటపడ్డ
మొదటిగా పబ్లిక్ బూత్ కి వెల్లి పాషాభాయ్
కి ఫోన్ చేసా, అటువైపు పాషాభాయ్ ఫోన్
లేపిండు ," హలో నేను సిద్దు ,భాయ్ ఏమన్న
న్యూస్ ఉందా?జఫర్ భాయ్ కుచ్ బోలా ?"
అటు నుండి పాషాభాయ్ " జఫర్ స్టేషన్ ల
లేడు ,గుజరాత్ పొయ్యిండని తెలిసింది,
సీక్రెట్ ట్రిప్,ఒక వారం తరువాత రావచ్చు
వారం రోజులు నీకు పరోల్ సిద్దు"
దాంతో నేను " తో మై ఆజావూ( అయితే
నేను రావచ్చా) చాలా పని ఉంది భాయ్"
"ఠీక్ హై, ఆజా, కాని జాగ్రతా, జఫర్ మనుషులు ఇక్కడనే ఉన్నారు" పాషాభాయ్
అటునుండి జవాబిచ్చాడు.
"ఓకే పాషాభాయ్, శుక్రియా రేపు వస్త" అని
ఫోన్ కట్ చేసా.
నడుస్తూ శాంత్ మహల్ కాంప్లేక్స్ లో ఉన్న
నా దోస్త్ షాప్ కి వచ్చా,అప్పటి కే ఇద్దరు,ముగ్గురు దోస్త్ లు అక్కడున్నరు,
"జగ్గు, చాయ్ చెప్పరా," అన్న షాప్ లకు కాలుపెడుతు,
"ఇదేమన్న సత్రమా బె వచ్చినోనికి వచ్చినోనికి
ఛా లు చెప్పనీకె ,"జగ్గు, మా రిజర్వ్ బ్యాంక్, వాని పనోడు ఎంత పని చేస్తడో అంతకు ఎక్కువ పని వీడు చేస్తడు, ఆదివారం అయిన
దుకాణం తెరిసేది ఆందరం ఆడ చేరి చయ్ లు బజ్జీలు,మిర్చిలు తినుకొంట గప్పాలు కొట్టడానికి.
నేనే అక్కడ నుండి వెలుతున్న పిల్లగాని పిలసి చెప్పిన,
" చోటు ,మజీద్ కే డబ్బే పే 4 సింగల్ బోల్కే
జా," ఆ పోరగాడు మంచిదన్నా అని పొయ్యిండు,
నేను మెల్లిగా నా ప్రోబ్లమ్ చెప్పినవాల్లకి
(పాతప్రాబ్లమ్ కాదు అది సాల్వ్ అయ్యింది గా) ఈ ప్రోబ్లమ్ కొత్తది,నా అంతట నేను కొని తెచ్చుకోన్నది, సృష్ఠించు కొన్నది, ఇక్కడ నేను మాట్లాడుతున్నా నా తలలో ఒకటే ప్రశ్న , జఫర్ భాయ్ గుజరాత్ ఎందుకు పోయినట్లు అదీ ఈ సమయంలో
"ఇంతకు కోన్ హై రే ఓ" (ఎవ్వరు రా అది) సలీమ్ అడిగిండు, వాని తెలుగు ఇలాగే
ఉంటుంది,మేము వాన్ని పిలిచేది మొండి బుల్లి, "కోయ్ బి హో మియా, మీరేం పీక్కుంటర్ బే ,పోతవా వాని ఎనకా, లండా( మొడ్డలు) కాట్ కే హాత్ మే దేతే",మా జగన్ వీన్ని మెము తురుకోడు అని పిలిచేది నిజానికి వీడు బాపనోడు, హన్మాన్ మందిర్ పూజారి నోరు తెరిస్తే ఉర్దే మాట్లాడుతడు, గుడిల మంత్రాలు తురకం(ఉర్దు) లనే చెపుతడా అని డౌట్. ఇంతలో చాయ వచ్చింది, చాయ తాగుతూ అన్న "ఏమన్న ఐడియా చెప్పమంటె ఆపస్ మే లడ్తే క్యా రే,అజీం భయ్ ఆప్ బోలో క్యా కర్నా," అప్పటి
దాక మాట్లాడకుండ కూర్చున్న అజీం భయ్ ని
మెదిపా,
"కర్న క్యా ,బోల్ నా క్యా ,పొట్టి
తుమరి జాత్కీచ్ హై? అమ్మీ సే బోలో బాత్
కర్నేకు,పూరా జంజట్ ఖతం" అజీం జవాబు
"అరే పోరి కు మాలుమ్ నయ్యె బయ్ నేను
లవ్ చేస్తున్న అంటని, ఆడికి అమ్మను పంపి
ఆ పిల్ల మేరెకు నక్కో ఇనే అంటె నా ఇజ్జత్
పోదా ," నేను అనే సరికి మా జగ్గు దగ్గర నుండి జవాబు వచ్చింది, "ఎం ఇజ్జత్ బే, మీకు సదువుండిబే అంటే సదవకుండ మిలటిరీల జేరినవు, గాడ నౌకిరి సరిగ్గా జేసినవా, అదీ లేదు,అది ఇడిసిపెట్టి వచ్చి గీడ పోరగాన్ లాక లైన్లు కొట్టుకొంట తిరుగుతున్నవు, " వాడు నా ఇజ్జత్ పూర తియ్యకముందే ఆపిన,"జగ్గన్న దండంపెడ్త జర బంద్ జెయ్యే,ఈడ దిమాగ్ గరమ్ అయితుంటె నివ్వేందే " అన్న
"ఓ బాడకవ్ ఐసాచ్ హై ,ఆడు దో,దో షాది
చేసి మనక్ కథల్ చెప్తడు ," సలీమ్ అందుకొన్నడు, "అభీ తక్ బచ్చి కోన్ హై బొలె నయ్ మియా" అన్నడు
"తోడి దేర్ రుక్ మిలాతురే జల్ది కైకు కర్తా"
అన్న టైమ్ చూస్తూ1130 అయ్యింది,
" జగ్గు భాయ్ జర బండి ఇయ్యే అడగంగనే,
ఇజ్జత్ తియక్ " అని జగ్గుని రిక్వెస్ట్ చేసిన
"ముందుగాల పోరిని చూప్ బే తరువాత
చెప్తం బండి ఇచ్చేది లేనిది" జగ్గు జవాబులు
ఎప్పుడూ నెగిటివ్ టచ్ తోనే మొదలవుతవి.
రోడ్ పైకి నా తల తిప్పా,సుజా వచ్చేసమయం
అవుతుంది,
1971, :-
Lt.శ్రివాస్తవా,గజేంద్రన్ po. ఇద్దరూ ENC HQ,( ఈస్ట్రన్ నావల్ కమాండ్ హెడ్
క్వాటర్స్) బ్రీఫింగ్ రూమ్ ముందు నిల్చున్నారు, లోపల అడ్మిరల్ కృష్ణన్ తో కమాండర్ ఆప్స్(C .Ops)
కమాండర్ ఇన్ టెల్ ( C.Intel)
కమాండర్ సప్లై&స్టోర్స్(C. S&S) ఉన్నారు.
అడ్మిరల్ కృష్ణన్ కు తెలుసు మద్రాస్ హార్బర్ బయట ఘాజిని వెతకడం కష్టం
రెండు, ఘాజి టెన్చ్ క్లాస్ లాంగ్ రేంజ్ ఫాస్ట్
అటాక్ సబ్ మరీన్,ఈ బంగాళాఖాతం లో
మద్రాస్ దగ్గర ఆపడం, వెతకడం, కష్టమైన పని, ముఖ్యంగా ప్రత్యేకమైన దౌత్యం పై
అడ్వాన్స్ ఆర్డర్ లతో బయలుదేరింది ఘాజి.
ఒక సారి దానికి విక్రాంత్ ఆచూకి దొరికితే
తన పని పూర్తి చేసి తిరిగి వెల్లిపోతుంది
రేడియో సైలన్స్ బ్రేక్ చెయ్యవలసిన అవసరం
లేదు,కాబట్టి ఘాజి ఆచూకి ఏకాక దాని ప్రతి
మూవ్ పై కన్నుంచాలి.అందుకే శ్రీవాస్తవా
ప్లాన్ లో బలం ఉంది అనిపించింది.
సెక్రెట్రీ కి ఇంటర్కోమ్ లో ఇద్దరిని లోపలికి
పంపమని మెసేజ్ వచ్చింది, ఇద్దరు లోపలికి
వెల్లగానే సెల్యుట్ చెసి అటెన్షన్లో నిల్చున్నారు
"రిలాక్స్ ,కూర్చొండి, హః శ్రీవాస్తవా, ప్లాన్
ఎవరు బ్రీఫ్ ఎవరు చేస్తరు, you or గజేంద్రన్?". దానికి శ్రీవాస్తవా
"సర్ గజేంద్రన్ చేస్తనే మంచిది సార్,మీ డౌట్స్
క్లియర్ చేస్తూ పోవచ్చు,"
అడ్మిరల్ గజేంద్రన్ వైపు తిరిగి "యెస్ చీఫ్"
సురూకరే, ఎన్నా నీ తమిళ్ దానే, ఉన్నె పాతా తమిళ్ లుక్ ఇఱక్ (చూస్తే తమిల్ లుక్ ఉంది తమిళా)
"సర్,ఆమా ,తమిళ్ దా సర్ ," ( అవును సర్,తమిళ్ సర్ )గజేంద్రన్ తడబడుతూ, బెదురుతూ జవాబిచ్చాడు,
అడ్మిరల్ కృష్ణన్ కు తెలుసు తన ముందు
చాలా మంది వణుకుతరు అనీ,ఊరికేనే తనకి టైగర్ అని పేరు రాలేదు, ఇప్పుడు గజేంద్రన్
రిలాక్స్ గా ప్లాన్ బ్రీఫ్ చెయ్యాలి అందుకే
తమిళ్ లోమాట్లాడింది,"నీ కవలపడాదే సొల్లు,వెనాన్న తమళ్ లె సొల్లు నా ట్రాన్స్ లేట్
పన్న్ రా, ఒకె స్టార్ట్"( బయపడకుండ చెప్పు, అవసరమైతే తమిళ్ లో చెప్పు నేను
తర్జుమా చేస్త, మొదలు పెట్టు)అడ్మిరల్ .
గజేంద్రన్ మొదలు పెట్టాడు హింది,ఇంగ్లిష్ మిక్స్ బాష లో మొదట కాస్త
తడబడ్డా,స్పీడ్ అందుకొనేసరికి ఫ్రీ గా అయ్యాడు ,
ప్లాన్ నాలుగు దశ లలో అమలు చెయ్యాలి ,ఒకదాని తరువాత ఒకటి బ్రీఫ్
చేస్తు,దాని అవసరము,అమలుచేసేవిదం,
అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ విపులంగా
చెప్పాడం మొదలు పెట్టాడు, ముగ్గురు కమాండర్ లు నోట్స్ రాసుకోసాగారు.
నాలుగవ దశ లో మాత్రం అడ్మిరల్ కు చిన్న
డౌట్, ఆది అవసరమా అని అడిగాడు
"యెస్ సర్ చాలా ముఖ్యం సార్" గజేంద్రన్
జవాబిచ్చాడు.
రాత్రి 12 గంటలకి ఆపరేషన్ మొదలైయ్యింది.

mm గిరీశం