29-01-2019, 05:08 PM
(This post was last modified: 29-01-2019, 05:31 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
ఓం శ్రీ మాత్రే నమ:
చాలా బాగుందండి. చాలా బాగుంది.
సప్త మాతృకలు ఏడుగురు
1. బ్రహ్మణి, 2. మాహేశ్వరి, 3. కౌమారి, 4. వైష్ణవి, 5. వారాహి, 6.మాహేంద్రి, 7. చాముండి
అమ్మవారు మాహిషుణ్ణి హెచ్చరించడానికి శివుణ్ణే దూతగా పంపింది. అందుకే ఆ తల్లిని శివ దూతి అంటారు. మాహేంద్రినే శివదూతీ అంటారు.
చండ, ముండాసురులను సంహరించిన తల్లి కాబట్టి ఆ తల్లిని చాముండేశ్వరి అంటారు.
అగ్నులు భగవద్గీతలో భగవానుడు చెప్పటం జరిగింది.
వైశ్వానర, జాతవేద, లోహితాక్ష, ఇంకో పేరు ఉండాలి
ఇందులో వైశ్వానర అగ్ని అనగా మన కడుపులో ఉండే ఆకలి, అదే జఠరాగ్ని
జాతవేద అనగా మనము రోజూ పూజ చేసేప్పుడు అగ్నిని వెలిగిస్తాము, అదే హోమాగ్ని, ఆ అగ్నిని జాతవేదుడు అంటాము.
కుంకుమని ధరించడానికి కారణం రోజూ భృకుటి మధ్య నుండీ వెళ్లే సూర్య, చంద్ర, సుషుమ్న నాడి
ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఇదా నాది ఎడమవైపు ఉంటుంది. ఈ ఇదా నాడిని యమునా నది అనుకోవచ్చూ. యమునా నది నీలంగా ఉంటుంది.
పింగళ కుడివైపు ఉంటుంది. ఆ పింగళ నాడిని సూర్య నాడి అని కూడా పిలుస్తారు. ఈ సూర్య నాడి గంగానదికి ప్రతీక ఇక సుషుమ్న కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. సుషుమ్న సరస్వతీ నదికి ప్రతీక ఈ నదులలో చలనం కలిగించడానికి అంటే అంతర్వాహినిగా తలలోకి ప్రయాణించే నది; సరస్వతి మన వెన్నుముక్కలో అంతవరకూ ఉంటుంది.
ఎలాగయితే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రయాణిస్తుందో,
అలానే ఈ సుషుమ్న నాడి కూడా ఉంటుంది. ఆ సరస్వతిని ఉపాసించినవాడికి పరబ్రహ్మతత్త్వం ఏంటో తెలుస్తుంది. అట్టి పరతత్వాన్ని ఉపాసించండి ఇదిగో ఇక్కడే సుషుమ్న అనే జ్ఞానం ఉంది. అని చెప్పడానికే ఎర్రని కుంకుమ.
ఊర్ధ్వ పుండ్రములైనా, అదోపుండ్రములైనా మధ్యలో కుంకుమ ఎర్రగా ప్రతిఫలిస్తూ ఉంటుంది.
జీవుని కర్మ నుండీ మరల్చడానికి
ఇక్కడ కర్మ అంటే చేసే పని అనుకోవచ్చూ. మన రెండు నాసికా రంధ్రాలూ కుడి నాడి సూరునిలా ఎర్రగా ఉండి, ఎడమ నల్లగా ఉండి అలసి పోతుంది కాబట్టి చల్లని తెల్లని నామాన్ని ఇరు పక్కలా రచించి మధ్యలో కుంకుమని ధరిస్తారు వైష్ణవులు.